రాశి ప్రకారం... మీ డ్రీమ్ వెకేషన్ ఏంటో తెలుసా..?
కొందరు వారి విష్ ని ఫుల్ ఫిల్ చేసుకుంటారు. కానీ కొందరి డ్రీమ్ మాత్రం.. అలానే ఉండిపోతుంది. అయితే.. మీ రాశి చక్రాన్ని బట్టి.. మీ మనసులోని డ్రీమ్ వెకేషన్ ప్లేస్ ఏదో చెప్పేయవచ్చట. ఆ వెకేషన్స్ ఏంటో ఓసారి చూద్దాం.

రోజూ ఆఫీసు పని... ఇంటి పనీ చేసి అలసిపోయిన వారు కనీసం ఓ వారం రోజులు ఎలాంటి పని లేకుండా.. నేచర్ ఎంజాయ్ చేయాలని.. అన్ని పనులకు దూరంగా డ్రీమ్ వెకేషన్ కి వెళ్లాలని ఆశపడేవాళ్లు మనలో చాలా మందే ఉంటారు. కొందరు వారి విష్ ని ఫుల్ ఫిల్ చేసుకుంటారు. కానీ కొందరి డ్రీమ్ మాత్రం.. అలానే ఉండిపోతుంది. అయితే.. మీ రాశి చక్రాన్ని బట్టి.. మీ మనసులోని డ్రీమ్ వెకేషన్ ప్లేస్ ఏదో చెప్పేయవచ్చట. ఆ వెకేషన్స్ ఏంటో ఓసారి చూద్దాం.

కుంభ రాశి..
ఈ రాశివారి ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి. కొత్త ప్రదేశాలు.. కొత్త వ్యక్తులను ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువ దూరం ప్రయాణించడానికి.. కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. వెళ్లిన ప్రాంతంలోని సంస్కృతీ సంప్రదాయాలను, వారసత్వం గురించి తెలుసుకోవాలని ఇష్టపడతారు.

మేష రాశి..

చాలా మంది సెలవు రాగానే.. తిని పడుకొని నిద్రపోతారు.. అయితే... ఈ రాశివారు మాత్రం అలా కాదట. సాహస యాత్రలు చేయాలని ఆశపడతారు. అలాగే వెళ్లిన వెకేషన్ చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు.

కర్కాటక రాశి..

ఈ రాశివారు ప్రశాంతంగా గడిపేందుకు వెకేషన్ వెళ్లాలని అనుకుంటారు. అంతేకాకుండా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ కి వెళ్లడానికి ఇష్టపడతారు. అక్కడి కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తారు.

మకర రాశి..

ఈ రాశివారికి ఎక్కువ రోజులు ట్రిప్ కి వెళ్లడం ఇష్టం. ఒక్కరోజులో ముగించడం నచ్చదు. హ్యాపీగా ఎక్కువ రోజులు హాలీడేస్ వచ్చినప్పుడు వెళ్లాలని ఆశపడుతుంటారు.

మిథున రాశి..

ఈ రాశివారు వెకేషన్ ట్రిప్ లో కూడా బహుముఖ ప్రజ్ఞను కోరుకుంటారు. వారు ప్రతిరోజూ అనేక విభిన్న విషయాలను తెలుసుకోగలిగే ప్రాంతానికి వెళ్లాలని ఆశపడతారు. గైడెడ్ టూర్‌లతో సందర్శనా విహారయాత్రలను సందర్శించాలని అనుకుంటారు.

సింహరాశి..
ఈ రాశివారికి ప్రయాణాలు ఇష్టం. కానీ దానిని ఓ స్టైల్ లో చేయాలని అనుకుటారు. తమ చుట్టూ ఉండేవారు... తాము వెళ్లే ప్రాంతం చాలా సౌకర్యవంతంగా కాస్ట్లీగా ఉండాలని కోరుకుంటారు. ఖర్చు ఎక్కువ పెట్టడంలోనూ ఎక్కడా వెనకాడరు.

తుల రాశి..

ఈ రాశివారు చూడగానే చూపు తిప్పుకోలేనంత అందమైన ప్రాంతాల్లో ట్రిప్ కి వెళ్లాలని కోరుకుంటారు. అంతేకాకుండా కాస్త జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటారు. కొత్త ప్రాంతాల్లో వీళ్లు ఒంటరిగా ఉన్నామనే భావనలో ఉంటారు. కాబట్టి.. జనం ఎక్కువగా ఉండాలని భావిస్తుంటారు.

మీన రాశి..
సహజంగా.. ప్రాంతంమంతా మనోహరంగా ఉండే ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటారు. తమకు ఉన్న సమస్యలు, ఆందోళనలు అన్నీ ఆ ప్రాంతం చూడగానే మర్చిపోవాలి. ఇలాంటి ప్రాంతాలకు వెళ్లాలని ఆశపడతారు.

ధనస్సు రాశి..
క్రొత్త ప్రదేశాలను అన్వేషించడానికి చూడటానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ వెళ్లిన ప్రాంతం తమకు స్వేచ్ఛను ఇవ్వాలని కోరుకుంటారు.

వృశ్చిక రాశి.
ఈ రాశివారి డ్రీమ్ వెకేషన్ చాలా థ్రిల్లింగ్ గా ఉండాలని కోరుకుంటారు. ఎక్కువగా భయపెట్టే ప్రాంతాలకైనా వెళ్లాలని ఆశపడుతుంటారు.

వృషభ రాశి..
ఈ రాశివారు మందు విలాసవంతానికి ప్రాధాన్యత ఇస్తారు. ఏ ప్లేస్ కి వెళ్లినా.. తమకు మంచి ఆహారం, మందు దొరికితే చాలాని భావిస్తుంటారు.

కన్య రాశి..
ఈ రాశివారు ఎక్కువగా పని గురించి ఆలోచిస్తూ ఉంటారు. దానిని నుంచి బయటపడి వెకేషన్ ఎంజాయ్ చేయాలంటే.. పర్వాతారోహణ, సైక్లింగ్ లాంటివి చేయడానికి వీలుండే ప్రదేశాలకు వెళ్లడం బెటర్.