MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రాశివారు పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నారు తెలుసా..?

ఈ రాశివారు పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నారు తెలుసా..?

ప్రేమను స్వయంగా తెలియజేయకపోయినా.. ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటారు. కాగా... ఈ కింద రాశులు..  ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. తమ ప్రేమను ప్రేమించినవారికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 29 2022, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
astrology control

astrology control

మన జీవితంలో ఎందరో కలుస్తారు. కానీ వారిలో ఎవరో ఒకరిని మాత్రమే మనం ప్రేమిస్తాం. ఇక.. మనం ప్రేమించిన వ్యక్తి మన కళ్లముందు కనపడగానే.. మనకు తెలీకుండానే చేతులు చెమటలు పట్టేస్తాయి. చాలా మంది ప్రేమించడం అయితే.. ప్రేమిస్తారు కానీ.. ఆ ప్రేమను తమ క్రష్ కి తెలియజేడంలో కంగారుపడిపోతూ ఉంటారు. ప్రేమను స్వయంగా తెలియజేయకపోయినా.. ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటారు. కాగా... ఈ కింద రాశులు..  ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. తమ ప్రేమను ప్రేమించినవారికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.మేష రాశి..

ఈ రాశివారు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. అయితే.. ప్రేమించిన వారికి తమ ప్రేమను తెలియజేయడానికి వీరు పెద్దగా సమయం తీసుకోరు. తమ ప్రేమించిన వారు ఎవరైనా మెసేజ్ చేస్తే.. వెంటనే స్పందించారు. వారికి ఎలాంటి సహాయం కావాలన్నా ముందుంటారు. 

36

2.మిథున రాశి..
ఈ రాశివారు కూడా ప్రస్తుతం ఒకరి ప్రేమలో ఉన్నారు. కాగా.. వారితో వీరు ఎప్పుడూ ఫ్లర్టింగ్ చేస్తూ ఉంటారు. వీరికి ఫ్లర్టింగ్ అంటే బాగా ఇష్టం. తమ క్రష్ కనపడితే చాలు.. వారిని ఆకట్టుకోవడానికి ఏ పని చేయడానికి అయినా ముందు ఉంటారు. వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. వారితో గడపడానికి వచ్చే ఏ సమయాన్ని వదులుకోరు.

46

3.వృశ్చిక రాశి..
ఈ రాశివారు తమ క్రష్ ముందు తమను తాము గ్రేట్ గా అనిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సరైన అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అవకాశం వచ్చినప్పుడు దానిని ఉపయోగించి.. తమ క్రష్ ముందు మంచి పేరు తెచ్చుకోవడానికి.. వారి ముందు తాము చాలా గ్రేట్ అనిపించుకునేలా చేస్తారు. డైరెక్ట్ గా కాకపోయినా.. ఇన్ డైరెక్ట్ గా తమ పనుల ద్వారా వారిపై ప్రేమను తెలియజేస్తారు.
 

56

4.ధనస్సు రాశి...
ఈ రాశివారు ఈ విషయాలను చాలా వరకు సీక్రెట్ గా ఉంచడానికి ఇష్టపడతారు. అయితే.. తమ ప్రేమను  తెలియజేడానికి వేరే వారి జోక్యం తీసుకోవడం వీరికి నచ్చదు. అయితే.. ప్రేమను కూడా అంత తొందరగా కూడా తెలియజేయరు.  ఎందుకంటే.. తిరస్కరణకు గురయ్యే అకవాశం ఉందేమో అని భయపడతారు.

66

5.కుంభ రాశి..
మామూలుగా నే ఈ రాశివారు ఇంట్రావర్ట్స్. మనసులోని మాట మనసులోనే ఉంచుకుంటారు. బయటపెట్టాలని అనుకోరు. ఏ విషయం ఎవరితోనూ పంచుకోరు. చాలా మొహమాటం ఎక్కువ. ఒక ప్రేమ విషయంలోనూ అంతే. ప్రేమను వ్యక్తపరచడం కూడా వీరికి కష్టమే. తమ చర్యల ద్వారా ఎదుటివారు తెలుసుకుంటే బాగుండు అని ఎదురుచూస్తూ ఉంటారు.  వారిని ఆకట్టుకోవడానికి  సైలెంట్ గా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Recommended image2
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved