MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు..!

ఈ రాశులవారు జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు..!

కొందరు జీవితంలో ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారు. దీని వల్ల ... ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే జీవితాన్ని నవ్వుతూ సరదాగా గడపాలి. కాగా.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. కింద రాశుల వారు.. జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 24 2022, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Love horoscopege 07

Love horoscopege 07

మనకు ఉన్నది ఒకటే జీవితం. ఈ జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి కానీ.. ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకోకూడదు. ఈ విషయం మనకు మన పెద్దలు చాలా సార్లు చెప్పే ఉంటారు. అయితే.. ఇది అక్షర సత్యం. కానీ.. కొందరు జీవితంలో ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారు. దీని వల్ల ... ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే జీవితాన్ని నవ్వుతూ సరదాగా గడపాలి. కాగా.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. కింద రాశుల వారు.. జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం....
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

1.వృశ్చిక రాశి..

ఈ రాశివారు ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఏవో కొంపలు మునిగిపోయినట్లు ఆలోచిస్తూనే ఉంటారు. చాలా సీరియస్ గా తీసుకుంటారు.ఈ రాశి వారు తమ భావోద్వేగాలను ఎప్పుడూ బయటపెట్టరు. అందుకే.. అందరికీ వారు చాలా కూల్ గా  కనిపిస్తారు. కానీ వారు తమ జీవితాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఏ విషయాన్ని వీరు సరదాగా  తీసుకోలేరు. అన్ని విషయాలను వారు సీరియస్ గా తీసుకుంటారు.
 

35

2.మకరరాశి..

మకరరాశి వారు భవిష్యత్తు గురించి ఎక్కువగా సీరియస్‌గా ఉంటారు. ఆర్థిక విషయాల గురించి మరింత ఎక్కువగా ఆలోచిస్తారు. డబ్బు ఎలా ఎక్కువ సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంటారు.  వారు తమను, తమ వారి ప్రియమైన వారిని ఎలా సురక్షితంగా ఉంచాలా అని తాపత్రయపడుతూ ఉంటారు. ఈ రాశివారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి.. జీవితంలో ముందుకు ఎదగడానికి ఒంటరిగా ఉండటానికి కూడా వెనకాడరు.

45

3.వృషభ రాశి..
వృషభ రాశి  వారు తమ జీవితం, వారి వృత్తి గురించి చాలా తీవ్రంగా ఉంటారు. ఈ రాశివారు జీవితంలో డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తారు. ఈ క్రమంలో ఆ డబ్బు గురించి కూడా వీరు చాలా సీరియస్ గా ఆలోచిస్తారు. వీరికి మొండి పట్టుదల చాలా ఎక్కువ. వీరు జీవితంలో ఏ విషయాన్ని సరదాగా తీసుకోరు. ఎవరైనా జోక్ వేసినా వీరు తట్టుుకోలేరు. 

55

4.కన్య రాశి..

ఈ వ్యక్తులు పరిపూర్ణవాదులు. వారు వాస్తవానికి శ్రద్ధ వహించగలిగే దానికంటే చాలా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆలోచిస్తారు. ఈ క్రమంలో వారు తెలీకుండానే చాలా ఒత్తిడి తీసుకుంటారు. నిరంతరం పని చేస్తూనే ఉంటారు. ప్రతి విషయంలోనూ అవసరమైన దానికంటే ఎక్కువగా చేస్తారు. ఈ రాశివారు చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు. నిత్యం సీరియస్ గానే ఉంటారు. కనీసం నవ్వు కూడా ఉండదు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image2
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Recommended image3
Vipreet Rajayoga: తలరాత మార్చేయనున్న గురుడు.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved