MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Zodiac sign: ఈ బ్రదర్, సిస్టర్ తో మీ రిలేషన్ ఎలా ఉంటుందో తెలుసా?

Zodiac sign: ఈ బ్రదర్, సిస్టర్ తో మీ రిలేషన్ ఎలా ఉంటుందో తెలుసా?

ఈ రోజు అమ్మాయిలంతా తమ అన్న, తమ్ముడికి రాఖీ కట్టేసి.. వారి దగ్గర నుంచి బహుమతులు తీసుకుంటూ ఉంటారు. అయితే... నిజానికి మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 11 2022, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రాఖీ పూర్ణిమ వచ్చేసింది. ఈ రోజు అమ్మాయిలంతా తమ అన్న, తమ్ముడికి రాఖీ కట్టేసి.. వారి దగ్గర నుంచి బహుమతులు తీసుకుంటూ ఉంటారు. అయితే... నిజానికి మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశివారు తమ తోడపుట్టిన వారితో ఎలా ఉంటారో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

1.మేష రాశి- సింహ రాశి...
మేష రాశి, సింహ రాశిలు బేసికల్ గా... చాలా స్ట్రాంగ్ , పవర్ ఫుల్  రాశులు. వీరికి వ్యక్తిగతంగా వారికంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అయితే.. ఈ రెండు రాశులు తోబుట్టువులు అయితే.. ఇద్దరికీ ఈగోలు చాలా ఎక్కువ. ఒకరికొరు తగ్గకుండా వాదించుకుంటూనే ఉంటారు. అయితే.. ఇతరులు మాత్రం తమ తోబుట్టువు జోలికి వస్తే ఒప్పుకోరు. ఒకరినొకరు రక్షించుకుంటారు. ఈ రెండు రాశుల వారు తమ తోబుట్టువులపై ప్రేమను చూపించగలరు, కోపాన్ని చూపించగలరు.

37

2.కర్కాటక రాశి- కుంభ రాశి...
కర్కాటక రాశివారు  చాలా ఎమోషనల్ గా ఉంటారు. కానీ... కుంభ రాశివారు ఎదుటివారి ఫీలింగ్స్ ని పెద్దగా పట్టించుకోరు. ఒకరు అన్ని విషయాలను అర్థం చేసుకుంటారు. మరొకరు మాత్రం ఒంటరిగా.. తమకంటూ కొంత స్పేస్ కావాలని అనుకుంటారు. అయితే.. వీరు ఒకరిపై మరొకరు ప్రేమను డైరెక్ట్ గా చూపించరు. సీక్రెట్ గా తమ ప్రేమను పంచుకుంటూ ఉంటారు.

47


3.మిథున రాశి - కన్య రాశి...
మిథున రాశివారు తొందరగా మనసులో మాట బయటపెట్టరు. కానీ కన్య రాశివారు... పర్ఫెక్ట్ గా ుంటారు. మిథున రాశివారు చాలా ఈజీ గోయింగ్. చాలా సరదాగా ఉంటారు. కన్య రాశి వారు.. అన్ని విషయాల్లో చాలా ఫోకస్డ్ గా ఉంటారు. అయితే.. ఒకరి కోసం మరొకరు ఎక్కువ ప్రేమ చూపిస్తారు. ఒకరి కోసం మరొకరు ఏది చేయడానికైనా ముందు ఉంటారు.

57

4.వృషభ రాశి- మీన రాశి..
వృషభ రాశి, మీన రాశి వారు.. అన్ని విషయాల్లోనూ ఇంట్రావర్టర్స్ గా ఉంటారు. ఈ రెండు రాశుల వారికి కాస్త సిగ్గు ఎక్కువ. ఈ  రెండు రాశులవారు వారితో మాత్రమే సమయం కేటాయించగలరు. ఇతరులకు తొందరగా కనెక్ట్ అవ్వరు. 
 

67

5.ధనస్సు రాశి - మకర రాశి..
ధనస్సు రాశి వారు ఎక్కువగా సాహసాలు చేస్తూ ఉంటారు. కేర్ ఫ్రీగా ఉంటారు. ఇక మకర రాశివారు... చాలా ప్రాక్టికల్ గా, ఫోకస్ గా ఉంటారు. వీరిద్దరూ భిన్నమైన మసస్తత్వాలను కలిగి ఉన్నా.. జీవితాంతం కలిసి ఉంటారు.

77

6.వృశ్చిక రాశి- తుల రాశి..
వృశ్చిక రాశివారు మొండిగా ఉంటారు. తుల రాశివారు మాత్రం చాలా భిన్నంగా ఉ:టారు. చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరిద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసి కూడా మాట్లాడుకోరు. కానీ... సమస్యల్లో ఉన్నప్పుడు మాత్రం తమ తోబుట్టువులకు అండగా ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved