MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారు క్షమాపణలు చెప్పడానికి అస్సలు వెనకాడరు

ఈ రాశుల వారు క్షమాపణలు చెప్పడానికి అస్సలు వెనకాడరు

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తితే వెంటనే క్షమాపణలు చెప్పేస్తుంటారు. ఎందుకంటే వీరికి బంధాలు, బంధుత్వాలకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 09 2023, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జ్యోతిష్యం ప్రకారం.. మన రాశిని బట్టే మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి వ్యక్తి లక్షణాలు రాశులకు అనుగుణంగా ఉంటాయని జ్యోతిష్యులు చెప్తారు. కొంతమంది సంబంధాలకు ఎంతో విలువనిస్తారు. తమ బంధాన్ని కాపాడుకోవడానికి.. తమను తాము వినయంగా ఉంచుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. వీరికి క్షమాపణలు అడిగే, క్షమించే గుణం కూడా ఉంటుంది. వీళ్ల వ్యక్తిత్వం బంధాలను బలంగా ఉంచడానికి  వారి క్షమించే స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Zodiac Sign

Zodiac Sign

ఏ ఇద్దరికి ఒకే రకమైన ఆలోచనలు ఉండవు. కాబట్టి అప్పుడప్పుడు వాదనలు జరగడం చాలా సహజం. కానీ కొంతమంది వేరుగా ఉంటారు. అంటే ఇలాంటి వారికి తప్పులను వెంటనే సరిదిద్దుకునే సామర్థ్యం ఉమటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి అభిప్రాయభేదాలు తలెత్తితే వెంటనే క్షమాపణలు చెప్పే స్వభావం ఉంటుంది. వీళ్లు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. మరి ఆ రాశుల వారెవరో తెలుసుకుందాం పదండి. 

35
Aries daily horoscope

Aries daily horoscope

మేష రాశి : ఈ రాశి వారు భావోద్వేగ స్వభావానికి ఎంతో ప్రసిద్ది చెందారు. వీళ్లు ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎలాంటి గొడవలు, కొట్లాటలు జరిగినా వెంటనే పరిష్కారం ఆలోచిస్తారే తప్ప గొడవలు పెట్టుకోవాలని చూడరు. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారు. వీళ్లు అహంకారపూరితంగా ఉంటారు. అయినప్పటికీ.. సంబంధంలో సామరస్యం ఉండేలా చూస్తారు. సంబంధాలను గౌరవిస్తారు. అలాగే తమ వైపు నుంచి తప్పు జరిగితే వెంటనే క్షమాపణ చెప్తారు. 

45
Astro

Astro

తులా రాశి : ఈ రాశికి శుక్రుడు అధిపతి. ప్రేమ, సమతుల్యత ఈ రాశివారి లక్షణాలు. తులా రాశి వారు దౌత్యవేత్తలు. అసమ్మతి, అసంతృప్తిని వ్యక్తీకరించడం సులభతరం చేసే వ్యక్తిత్వం వీరికి ఉంటుంది. తుల రాశి వారు సామరస్యం కోసం ఎంతో ప్రయత్నిస్తారు. వారి సంబంధాల శ్రేయస్సుకు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యమని భావిస్తారు. క్షమాపణ చెప్పడానికి ఒక క్షణం కూడా ఆగరు. 

55

మీన రాశి : ఈ రాశి వారు భావోద్వేగ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అభిప్రాయ భేదాలు వస్తే వెంటనే క్షమాపణలు చెప్పే ధోరణి వీరికి ఉంటుంది. ఇతరులకు మార్గనిర్దేశం చేసే భావోద్వేగ మేధస్సును కలిగి ఉంటారు.అలాగే తప్పు జరిగితే ఇతరులకు మనస్పూర్తిగా క్షమాపణలు చెప్తారు. అలాగే వారి బంధం మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వీళ్లు ఎట్టి పరిస్థితుల్లోనైనా క్షమాపణలు చెప్పి రాజీ పడాలని కోరుకుంటారు తప్ప విడిపోవాలనుకోరు

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి రెండు రకాల ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved