MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ 5 రాశులవారు చాలా అదృష్టవంతులు.. వీరికి డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు!

ఈ 5 రాశులవారు చాలా అదృష్టవంతులు.. వీరికి డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు!

మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. వాటిని అధిగమించేందుకు నిత్యం పోరాడుతుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదట. అదృష్టం వారివెంటే ఉంటుందట. మరి ఆ రాశులేంటో చూద్దామా..  

1 Min read
Author : Kavitha G
Published : Sep 04 2025, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
డబ్బు కొరత లేని రాశులు..
Image Credit : Getty

డబ్బు కొరత లేని రాశులు..

ప్రతి ఒక్కరు తమ దగ్గర పెద్దమొత్తంలో డబ్బు ఉండాలని.. మంచిగా బతకాలని కోరుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారికి ఇది సాధ్యమే. వారికి ఎప్పుడూ డబ్బు కొరత రాదట. వారు పట్టిందల్లా బంగారం అవుతుందట. లక్ష్మీదేవి అనుగ్రహం వీరితో ఎప్పుడూ ఉంటుందట. మరి ఆ రాశులేంటో తెలుసుకుందామా..  

26
వృషభ రాశి
Image Credit : getty

వృషభ రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశివారు ధనం కూడబెట్టడంలో, ఖర్చులను నియంత్రించడంలో ముందుంటారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చక్కగా రాణిస్తారు. ఆర్థిక స్థిరత్వానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకు అనుగుణంగా ముందుకు సాగుతారు.

Related Articles

Related image1
ఈ తేదీల్లో పుట్టినవారికి సెప్టెంబర్ నెల సూపర్ గా కలిసివస్తుంది!
Related image2
ఈ 4 రాశులవారితో జాగ్రత్త.. వీరికి సెంటిమెంట్సే ఉండవు! స్వార్థం కోసం ఏమైనా చేస్తారు!
36
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశి వారికి ధైర్యం, నాయకత్వ లక్షణాలు, వ్యాపార నైపుణ్యం ఎక్కువ. వీరు ఏ పని మొదలుపెట్టినా పూర్తి చేసేవరకు వదిలిపెట్టరు. ఈ గుణాల వల్ల వీరికి అన్నింట్లో విజయమే దక్కుతుంది. వీరు చేసే ప్రతీ పని సంపదను ఆకర్షిస్తుంది.

46
తుల రాశి
Image Credit : Asianet News

తుల రాశి

తుల రాశివారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు సామాజిక గుర్తింపు కోరుకుంటారు. జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వీరి కష్టపడే గుణమే వీరికి సంపదను తెచ్చిపెడుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ రాశివారికి డబ్బు సమస్యలు ఉండవు. 

56
వృశ్చిక రాశి
Image Credit : our own

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. వీరికి వ్యాపారం, భూ సంబంధిత పెట్టుబడుల్లో అదృష్టం ఎక్కువ. ఈ రాశివారు దృఢ నిశ్చయంతో పని చేస్తారు. ధైర్యం, పెట్టుబడులపై దృష్టి, రహస్య ఆదాయ మార్గాలు వీరిని సంపన్నులను చేస్తాయి. వీరు ఎప్పుడూ సిరి, సంపదలతో సంతోషంగా ఉంటారు.

66
మీన రాశి
Image Credit : AI Generated

మీన రాశి

మీన రాశి వారికి దూరదృష్టి ఎక్కువ. చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. ఆ ఆలోచనల ద్వారా డబ్బును కూడా సంపాదిస్తారు. ఈ రాశివారు చాలా కష్టపడి పనిచేస్తారు. వినూత్న వ్యాపారాలు చేస్తారు. వీరి తెలివితేటలు, మంచితనం వల్ల ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. సంపదను కూడబెట్టుకుంటారు. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
పండుగలు
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు మహా ముదుర్లు.. మాటలతో మాయ చేసేస్తారు!
Recommended image2
Baba Vanga: ఈ 4 రాశులవారికి త్వరలో ధన యోగం, కోటీశ్వరులు అవ్వడం ఖాయం
Recommended image3
Shukra Gochar: మార్చిలో ఈ 2 రాశుల వారి జీవితం మార‌నుంది.. నాలుగు సార్లు శుక్ర గ‌హ సంచారం
Related Stories
Recommended image1
ఈ తేదీల్లో పుట్టినవారికి సెప్టెంబర్ నెల సూపర్ గా కలిసివస్తుంది!
Recommended image2
ఈ 4 రాశులవారితో జాగ్రత్త.. వీరికి సెంటిమెంట్సే ఉండవు! స్వార్థం కోసం ఏమైనా చేస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved