MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • మీది బెస్ట్ జోడి అవునో కాదో.. తెలుసుకోవాలని ఉందా?

మీది బెస్ట్ జోడి అవునో కాదో.. తెలుసుకోవాలని ఉందా?

ఈ కింది రాశుల మధ్య కంపాటిబులిటీ అదిరిపోతుంది. ఈ కింది రాశులవారు బెస్ట్ కపుల్స్ కాగలరు. మరి,అందులో మీ రాశి, మీ పార్ట్ నర్ రాశి కూడా ఉందో లేదో, మీది బెస్ట్ జోడి అవునో కాదో తెలుసుకోండి..  ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 11 2023, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నిత్యం గొడవలు పడుతూ ఉంటే ఎవరికైనా మనసుకు ప్రశాంతత అనేది ఉండదు. ప్రశాంతంగా, ఒకరి కోసం మరొకరు అనేలా, ఒకిరికి మరొకరు అండగా ఉంటే, ఆ దాంతప్య జీవితం ఆనందంగా సాగుతుంది. అయితే, ఆ కంపాటబులిటీ అందరు దంపతుల మధ్య ఉండకపోవచ్చు. వారు మంచిగా ఉండాలి అనుకన్నా కూడా , వారి జాతకంలో పలు గ్రహాలు వారిని ప్రశాంతంగా ఉండనివ్వవు. కానీ, జోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ కింది రాశుల మధ్య కంపాటిబులిటీ అదిరిపోతుంది. ఈ కింది రాశులవారు బెస్ట్ కపుల్స్ కాగలరు. మరి,అందులో మీ రాశి, మీ పార్ట్ నర్ రాశి కూడా ఉందో లేదో, మీది బెస్ట్ జోడి అవునో కాదో తెలుసుకోండి..  ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


మేషం,  ధనుస్సు: మేషం , ధనుస్సు రెండు రాశులవారు ఆహ్లాదకరంగా ఉంటారు. ఈ రాశివారు ఒకరికొకరు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. తోడుగా ఉంటారు. ఒకరికి మరొకరు స్వేచ్ఛను ఇస్తాను. సాధ్యమైనంత ఉత్తమమైన పరిస్థితులను ఎలా సృష్టించాలో వారికి తెలుసు.  ఒకరికొకరు అనుకూలంగా ఉంటారు.
 

36


వృషభం , మకరం: వృషభ, మకర రాశుల కాంబినేషన్ చాలా బాగుంటుంది. మకరరాశి వారి ప్రణాళికలకు కట్టుబడి ఉంటారు. వృషభ రాశివారు కూడా దీనిని ఇష్టపడతారు. ఈ రెండు రాశుల ఆలోచనలు ఒకేలా ఉంటాయి.  ఈ రెండు సంకేతాలు ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి, కానీ వారి కలలను నెరవేర్చాలనే కోరిక కూడా ఉన్నాయి. ఈ రెండు రాశుల మధ్య కంపాటబులిటీ  ఎక్కువగా ఉంటుంది.

46


మిథున,  తుల: ప్రేమ , కమ్యూనికేషన్ విషయంలో ఈ రెండు రాశుల కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీరి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. మిథున రాశివారు మాట్లాడటానికి ఇష్టపడతారు, తులారాశివారు చాలా ఓపికగా వినడానికి ఇష్టపడతారు. ఈ రెండు రాశులు ప్రేమలో ఉన్నప్పుడు భావవ్యక్తీకరణ , వారి భాగస్వాములు సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. 

56

కర్కాటకం, మీనం:ఈ రెండు రాశుల కాంబినేషన కూడా చాలా బాగుంటుంది.. మీనం చూపించే ప్రేమ,  సృజనాత్మకత కర్కాటక రాశివారి ఆాలోచనలకు బాగా సూట్ అవుతాయి.  ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.

66

సింహం , వృశ్చికం: ఈ రెండు రాశులవారు మొండి స్వభావం కలిగి ఉంటారు. కానీ ఒకేలా ప్రేమిస్తారు. సింహరాశి , వృశ్చిక రాశివారు ఒకరితో ఒకరు సరళంగా , సున్నితంగా ఉండే అద్భుతమైన కెమిస్ట్రీని కలిగి ఉంటారు. ఈ జంట కాంబినేషన్ బాగుంటుంది.
 

కన్య , కుంభం: ఈ జంట మంచి స్నేహితులు అవుతారు. వీరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి.  ఈ రెండు రాశులవారు ఒకరికొకరు అన్ని విషయాల్లోనూ  సమతుల్యం చేసుకుంటారు. ఈ రెండు రాశులవారు వారికి నచ్చే పనులు మాత్రమే చేస్తారు. ఒకరికొరు అండగా నిలుస్తారు. ఆలోచనలన్నీ ఒకేలా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి రెండు రకాల ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved