MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు గొప్ప స్నేహితులు అవ్వగలరు..!

ఈ రాశులవారు గొప్ప స్నేహితులు అవ్వగలరు..!

ప్రాణం పోయేంతవరకు స్నేహితులుగా ఉండటం వేరు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు గొప్ప స్నేహితులు అవుతారు. చివరి వరకు తమ స్నేహితులకు తోడుగా ఉంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 30 2023, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జీవితంలో స్నేహితులు ఉండటం గొప్ప వరం. కుటుంబం, బంధువులు అందరికీ ఉంటారు. కానీ... స్నేహితులు మాత్రం మన వ్యక్తిత్వం నచ్చి స్నేహం చేస్తారు. అందరితోనూ స్నేహంగా ఉండటం వేరు. ప్రాణం పోయేంతవరకు స్నేహితులుగా ఉండటం వేరు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు గొప్ప స్నేహితులు అవుతారు. చివరి వరకు తమ స్నేహితులకు తోడుగా ఉంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
telugu astrology

telugu astrology

1.మేషం
మేష రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అంతే మానసికంగా ఒక్కోసారి స్ట్రాంగ్ గానూ ఉంటారు. ఈ రాశివారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఈ రాశివారు గొప్ప స్నేహితులు అవుతారు. తమ స్నేహితులకు కట్టుబడి ఉంటారు. వారికి అన్ని విషయాల్లోనూ అండదండగా ఉంటారు.

37
telugu astrology

telugu astrology

2.మిథునం

మిథునరాశి వారు వారికి చాలా  తెలివి.  కమ్యూనికేషన్ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందారు. ఎవరితో అయినా తొందరగా ఫ్రెండ్స్ అవ్వగలరు. వీరితో ఎవరైనా వెంటనే స్నేహం చేస్తారు. అందరినీ ఆకర్షిస్తారు. బాగా మాట్లాడగలరు. వీరితో ఒక్కసారి స్నేహం చేస్తే.. జీవితాంతం  వారికి తోడుగా ఉంటారు. 

47
telugu astrology

telugu astrology

3.సింహ రాశి..

సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతోపాటు ఆకర్షణీయంగా ఉంటారు. వారిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.వీరు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. గొప్ప స్నేహితులు అవుతారు. చాలా నమ్మకంగా ఉంటారు. స్నేహితులకు మద్దతుగా నిలుస్తారు. 
 

57
telugu astrology

telugu astrology

4.తులారాశి

తులారాశి వారు కూడా గొప్ప స్నేహితులు అవ్వగలరు. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలో ఈ రాశివారికి బాగా తెలుసు.  సామాజిక పరిస్థితులను సులభంగా నావిగేట్ చేయగల గొప్ప స్నేహితులుగా ఉండగలరు. అందరితోనూ న్యాయంగా, సముతల్యంగా ప్రవర్తిస్తారు. వీరు ఎప్పుడూ రెండు వైపులా వాదనలు విన్నతర్వాతే.. తమ నిర్ణయం తీసుకుంటారు. 

67
telugu astrology

telugu astrology

5.ధనుస్సు

ధనస్సు రాశివారు సాహసాలను ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి ప్రయాణాలంటే కూడా అంతే ఇష్టం. ఎప్పుడూ కొత్త కొత్త ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. అక్కడ వారికి స్నేహితులు అవుతూ ఉంటారు. ఎల్లప్పుడూ క్రొత్తదాన్ని ప్రయత్నించే గొప్ప స్నేహితులను చేసుకుంటారు. వారు నిజాయితీగా, సూటిగా ఉంటారు. ఎల్లప్పుడూ మీకు నిజం చెబుతారు.

77
telugu astrology

telugu astrology


6.కుంభం

కుంభరాశులు స్వతంత్రంగా ఉంటారు. చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఏ పరిస్థితికైనా తాజా దృక్పథాన్ని తీసుకురాగల గొప్ప స్నేహితులుగా ఉంటారు. స్నేహితుల విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. వారికి మద్దతుగా... వారి స్నేహితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved