MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • అందరినీ ఆకట్టుకోవడం ఈ రాశివారి నైజం..!

అందరినీ ఆకట్టుకోవడం ఈ రాశివారి నైజం..!

అందరూ తమ మాటే వినాలని అనుకుంటూ ఉంటారు. సెంటర్ ఆఫ్ ఎటన్షన్ గా ఉండి.. అందరి చూపు తమ వైపు నుంచి పక్కకు తిప్పకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిని జోతిష్య శాస్త్రం ప్రకారం గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 24 2021, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందరి ముందుకి వెళ్లినప్పుడు కొందరు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. కానీ.. కొందరు మాత్రం తమతో ఉన్నది కొత్తవారా, పాతవారా.. పరిచయం ఉన్నవారా.. లేనివారా అనే సంబంధం లేకుండా.. చాలా ఉత్సాహం గా ఉంటారు. అందరూ తమ మాటే వినాలని అనుకుంటూ ఉంటారు. సెంటర్ ఆఫ్ ఎటన్షన్ గా ఉండి.. అందరి చూపు తమ వైపు నుంచి పక్కకు తిప్పకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిని జోతిష్య శాస్త్రం ప్రకారం గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

1. మేషరాశి..

ఈ రాశివారికి ఆత్మ విశ్వాసం ఎక్కువ. అంతేకాకుండా వీరు చాలా తెలివిగల వారు. తమ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వీరు స్పందిస్తూ ఉంటారు. ఎంతమందిలో ఉన్నా.. వీరికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వీరిని ఎవరైనా సులభంగా గుర్తించగలరు.  వీరి వ్యక్తిత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఎవరైనా సులభంగా ఇట్టే ఆకర్షితులౌతారు. వీరి మాట తీరు, నడుచుకునే పద్దతి.. ఎవరికైనా నచ్చేలా ఉంటుంది. కొందరికి వీరు నచ్చకపోవచ్చు.. కానీ వీరిని మాత్రం గుర్తించగలుగుతారు. దాదాపు ఎలాంటివారినైనా వీరు ఆకట్టుకోగలరు. ఎక్కడ ఉన్నా సెంటర్ ఆఫ్ ఎటెన్షన్ మాత్రం వీరే అవుతారు.

37

2. మిథున రాశి..

ఈ రాశివారు.. అందరూ తమపై శ్రద్ధ చూపించాలని అనుకుంటారు. ఆ అర్హత తమకు ఉందని భావిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈక్రమంలో వారి అందంతో ఇట్టే అందరినీ ఆకర్షిస్తుంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ పండగ వాతావరణం వచ్చేసింది. ఎంత కష్డపడినా వీరికి విసుగు అనేది రాదు.

47

3. సింహ రాశి..

ఈ రాశివారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరికి ధైర్యం చాలా ఎక్కువ. అంతేకాదు శ్రద్ధ కూడా చాలా ఎక్కువ. వీరికి జనాలు ఎట్రాక్ట్ అవ్వడానికి ఒక్క కారణం చెప్పలేదు. వీరిలో ఉన్న అన్ని లక్షణాలు సులభంగా తమ వైపు ఆకర్షించుకునేలా చేస్తారు. ఎంత మంది ఉన్నా.. తమను అందరూ గుర్తించేలా చేస్తారు. వీరు తమ పక్కన ఉన్నవారిని ఎప్పుడూ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటారు. ఈ రాశివారు పక్కన ఉంటే..ఎవరికైనా ఒంటరి అనే భావన కలగదు.
 

57

4.తుల రాశి..
ఈ రాశివారు కూడా సెంటర్ ఆఫ్ ఎటెన్షన్ కోరుకుంటారు. అయితే.. తమను అందరూ అభినందనలు, ప్రశంసలతో ముంచెత్తాలని వీరు కోరుకుంటారు.  తాము మంచి పని చేస్తున్నామని అందరూ గుర్తించాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసం చాలా కష్టపడతారు కూడా. ఇక ఈ రాశివారు చాలా ముక్కుసూటిగా ఉంటారు.

67

5.వృశ్చిక రాశి.
ఈ రాశివారు చురుకుగా ఉండి.. అందరి దృష్టి ఆకర్షించేంత సత్తా పెద్దగా ఉండకపోవచ్చు. కానీ.. తమకు అవసరమైనప్పుడు ఎలా గుర్తింపు పొందాలో వీరికి బాగా తెలుసు. ఎలా చేస్తే.. ఏం చేస్తే.. అందరూ తమను గుర్తిస్తారో.. తాము సెంటర్ ఆఫ్ ఎటన్షన్ ఎలా అవుతామో వీరికి బాగా తెలుసు.

77

6. ధనస్సు రాశి..
ఈ రాశివారికి దేనినైనా అర్థం చేసుకోగల సామర్థ్యం ఎక్కువ. చాలా ప్రేమగా ఉంటారు అందరితోనూ. ఈ లక్షణంతోనే వీరు అందరినీ ఆకర్షించగలుగుతారు. వీరు  చాలా సహజంగా ఉంటారు. ఆ సహజత్వం కారణంగా వీరు అందరికీ నచ్చేస్తూ ఉంటారు. మంచి మనసుతో అందరినీ ఇట్టే ఆకర్షించగలుగుతారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆత్మీయులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Shukra Gochar :సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు..ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved