MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈ రాశులవారికి ఓపిక చాలా ఎక్కువ..!

ఈ రాశులవారికి ఓపిక చాలా ఎక్కువ..!

సహనం, ఒత్తిడి లేని జీవితం అలవాటు చేసుకోవడానికి చాలా ప్రయత్నం అవసరం. అయితే.. కొందరికి మాత్రం ఈ సహనం అనేది పుట్టుకతోనే వచ్చే లక్షణం. ఈ కింద రాశుల వారికి సహనం చాలా ఎక్కువ. 

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 23 2022, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఏ వ్యక్తికైనా జీవితంలో ఓపిక చాలా అవసరం.  సహనం ఒక సద్గుణం. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. దీనిని సాధించడానికి  ప్రజలు ధ్యానం చేయాలి, సహనం, ఒత్తిడి లేని జీవితం అలవాటు చేసుకోవడానికి చాలా ప్రయత్నం అవసరం. అయితే.. కొందరికి మాత్రం ఈ సహనం అనేది పుట్టుకతోనే వచ్చే లక్షణం. ఈ కింద రాశుల వారికి సహనం చాలా ఎక్కువ. ర్యాంకుల ప్రకారం.. సహనం ఎక్కువగా ఉన్న రాశులేంటో ఓసారి తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.మకర రాశి..
మకర రాశివారికి ఓపిక చాలా ఎక్కువ. అన్ని రాశులవారితో పోలిస్తే.. వీరికి ఓపిక ఎక్కువగా చెప్పొచ్చు. వారు సహజ ప్రొవైడర్లు. ఈ రాశివారు ఏ వృత్తిలో అడుగుపెట్టినా.. అనుకున్నది సాధిస్తారు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. సహనంలో వీరికి సాటి మరొకరు రాలేరు.  ఇది మకరరాశికి వారి వ్యక్తిత్వానికి సంబంధించిన ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళిక ప్రకారం వెళతారు. సాధించే వరకు సహనంతో ఉంటారు.

36


2.వృషభ రాశి..

ఈ రాశివారికి కాస్త సహనం ఎక్కువే. దేని కోసమైనా ఎదురు చూడటానికి వీరికి సహనం చాలా ఎక్కువ. ఎదుటివారు ఎంత కోపంతో ఊగిపోతున్నా కూడా.. వీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. చాలా ఓపికగా ఉంటారు. ఏ విషయంలోనూ వీరు ఆందోళన చెందరు. అధిక పని చేయకుండా, వారి కోసం విషయాలు మానిఫెస్ట్ అయ్యే వరకు వేచి ఉంటారు.

46

3.వృశ్చికరాశి


వృశ్చిక రాశివారు తమకు దక్కాల్సిన ఫలితం వచ్చేంత వరకు ఎదురు  చూస్తూనే ఉంటారు. మధ్యలో వదిలేసే వ్యక్తులు కాదు. అందుకోసం ఇతరుల సహాయం తీసుకునే అవకాశం ఉంది. కానీ... కోరుకున్నది సాధిస్తారు. దాని కోసం ఎంత కాలమైనా ఎదురుచూసే సహనం వీరిలో ఉంటుది. వీరు పరిస్థితులకు అనుగుణంగా తమను మార్చుకుంటారు. 

56

4.కుంభ రాశి..

కుంభ రాశి వారికి కూడా కాస్త ఓపిక ఎక్కువే. వీరు ఓపికగా ఉంటారు.. కానీ ఎంత వరకు భరించాలో అంత వరకు మాత్రమే భరిస్తారు. సాధ్యమైనంత వరకు ఓపికగా ఉండటానికే ప్రయత్నిస్తారు.  సమస్యలు ఎదురైనా కూడా సహనంతో పరిష్కారం కోసం ఎదురు చూస్తారు. అయితే.. ఈ రాశివారు ఎక్కువగా తమ సొంత ప్రపంచంలో బతికేస్తూ ఉంటారు. 

66

5.మీన రాశి....
మీన రాశివారికి కూడా ఓపిక ఎక్కువ అనే చెప్పాలి. వీరు కూడా దేనికోసమైనా ఎదురు చూస్తే.. ఫలితం దక్కే వరకు ఎదురుచూస్తారు. ఓపిక గా వేచి ఉంటారు. ముఖ్యంగా.. ప్రేమ విషయంలో.. ఏదైనా ముఖ్యమైన విషయం లో శ్రద్ద వహించాల్సిన ప్పుడు వీరి సహనం బయట పడుతుంది. ఒక నిర్దిష్ట స్థాయి వరకు సహనంతోనే ఉంటారు. ఎంత ఓపిక గా ఉన్నా..అనుకున్నది సాధించలేని సమయంలో వీరు నిరాశకు గురౌతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image2
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Recommended image3
Vipreet Rajayoga: తలరాత మార్చేయనున్న గురుడు.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved