MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac sign: ఈ రాశులవారు అందరిపై ఆధిపత్యం చేస్తారు..!

Zodiac sign: ఈ రాశులవారు అందరిపై ఆధిపత్యం చేస్తారు..!

అలా తాము బాసిజం చేసే అర్హత మనకు ఉందా లేదా అని కూడా ఆలోచించరు. జోతితష్య శాస్త్రం ప్రకారం ఈ కింద రాశులవారు కూడా అంతే.. అందరిపై పెత్తనం, ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 06 2022, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మన చుట్టూ ఉన్నవారిలో చాలా మంది ఎదుటివారిపై ఆధిపత్యం చేయాలని ఆరాటపడతారు. వారి స్వభావమే అలా ఉంటుంది. ఇతరులకు ఆర్డర్ చేయడంలో ముందుంటారు. అందరిపైనా బాసిజం చేయాలని అనుకుంటూ ఉంటారు. అలా తాము బాసిజం చేసే అర్హత మనకు ఉందా లేదా అని కూడా ఆలోచించరు. జోతితష్య శాస్త్రం ప్రకారం ఈ కింద రాశులవారు కూడా అంతే.. అందరిపై పెత్తనం, ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

1.మేష రాశి..
ఈ రాశివారు అందరిపైనా తమదే పెత్తనం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. వీరు ఇతరుల మాట వినరు. ఇతరులు ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోరు. వారికి నచ్చినట్లుగా.. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. చాలా సార్లు.. వీరు ఇతరుల పట్ల వారు అందరిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అయితే... ఈ రాశివారు ఎంత బాసిజం చేసినా.. దాని వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించరు.

37

2.సింహ రాశి..

ఈ రాశివారు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఎప్పటికీ లైమ్ లైట్ లో ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఏ పోటీలో అయినా తామే గెలవాలని అనుకుంటూ ఉంటారు. తాము చెప్పిందే.. ఇతరులు కూడా చేయాలని వారు అనుకుంటూ ఉంటారు. అందరి మీదా పెత్తనం చేస్తారు. ఎక్కువగా వీరు తమ స్వార్థం కోసం ఆలోచిస్తారు. కాబట్టి వీరిని నాయకుడిగా ఇతరులు తొందరగా అంగీకరించలేరు.

47

3.కన్య రాశి..

వారు ఆలస్యం లేదా అసంపూర్ణతను సహించలేరు. కాబట్టి పనులు జరగనప్పుడు వారు బాస్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు కొన్ని సమయాల్లో చాలా నియంత్రణలో ఉంటారు, ఎందుకంటే వారి పరిపూర్ణత అన్నింటిని అధిగమిస్తుంది. అయితే.. బాస్ లాగా.. ఇతరులపై వీరు ఎక్కువగా విమర్శలు మాత్రం చేస్తూ ఉంటారు.

57

4.వృశ్చిక రాశి

ఈ రాశివారు అందరినీ తమ కంట్రోల్ లో పెట్టుకోవాలని అనుకుంటూ ఉటారు. వారి కోరికల ప్రకారం పనులు జరగకపోతే, వారు బాలిస్టిక్‌గా మారతారు. ఇతర వ్యక్తులు తమ ఆదేశాల ప్రకారం జీవించాలని వారు ఎల్లప్పుడూ ఆశిస్తారు. వృశ్చిక రాశిని ఎదుర్కోవడానికి చాలా ఓపిక అవసరం. వీరిని భరించడం కాస్త కష్టమైన విషయమే.

67

5.ధనస్సు రాశి..

అందరికీ చూడటానికి వీరు కూల్ గా కనిపిస్తారు. కానీ.. నిజంగా వీరు అంత కూల్ ఏమీ కాదు. ఎదుటివారిపై బాస్ లాగా ప్రవర్తించాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఇతరులు ఎలా ఉండాలో కూడా వీరే నిర్ణయిస్తూ ఉంటారు. కూల్ గా ఉంటూ.. స్వీట్ గా మాట్లాడుతూనే.. ఇతరులపై బాసిజం చెలాయిస్తారు.

77

వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, కుంభం, మీనం రాశులకు ఇతరులను అదుపులో ఉంచుకోవడం ఇష్టం ఉండదు. వారు తమను తాము తమ అధీనంలో ఉంచుకుంటారు. కానీ.. ఇతరులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Astrology Predictions: ఈ 6 రాశులవారికి రాజయోగం.. ఆరు నెలల వరకు డబ్బే డబ్బు!
Recommended image2
Guru Chandra Conjunction: గురు చంద్రుల కలయికతో ఆ 4 రాశుల వారే లక్కీ రాజాలు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగ యోగం.. ప్రముఖులతో పరిచయాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved