MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారు డబ్బు సంపాదించడానికే పుట్టారు..

ఈ రాశుల వారు డబ్బు సంపాదించడానికే పుట్టారు..

డబ్బు మనకు ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొందరు బతకడానికి అవసరమైన డబ్బు ఉంటే చాలనుకుంటారు. మరికొంతమంది మాత్రం వచ్చే తరాలు కూర్చొని తిన్నా తరగనంత డబ్బును సంపాదించాలనుకుంటారు. ఇలా డబ్బు సంపాదించడానికే కొన్ని రాశుల వారు పుట్టారు. వాళ్లు ఎవరెవరంటే?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 04 2024, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జ్యోతిష్యం మన వ్యక్తిత్వం, సంబంధాలు, మన ఆర్థిక అదృష్టం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. జ్యోతిష్యం ప్రకారం.. కొంతమంది వ్యక్తులకు సంపద, శ్రేయస్సుపై మక్కువ ఎక్కువ. అంటే కొన్ని రాశుల వారు డబ్బు సంపాదించడానికే పుట్టారన్న మాట. వీళ్లు డబ్బుకోసం ఎంత కష్టపడతారు. రెస్ట్ లేకుండా డబ్బును సంపాదించడానికే బతుకుతారు. అలాంటి రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మేష రాశి 

మేషరాశి వారు చాలా ధైర్యవంతులు. ప్రత్యేమైనవారు. వీళ్లు ఆర్థికంగా అందరికంటే ముందుండాలనుకుంటారు. దేనికీ భయపడని వీరి మనస్తత్వం వీరిని తమ లక్ష్యాల వైపు నడిపిస్తుంది. మేష రాశి వారు రిస్క్ లకు భయపడరు. సొంతంగా వ్యాపారం ప్రారంభించే సత్తా వీరికి ఉంటుంది. అంతేకాదు కార్పొరేట్ ఉద్యోగంలో పురోగతి సాధించి స్వేచ్ఛగా డబ్బు సంపాదిస్తారు.
 

35

వృషభ రాశి 

డబ్బు విషయాల్లో వృషభ రాశి వారు చాలా తెలివిగా ఉంటారు. వీరు పెట్టుబడి అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాగే వనరులను తెలివిగా నిర్వహించడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. ఆర్థిక ప్రణాళికల్లో దృఢమైన విధానంతో మందుకు సాగుతారు. డబ్బును బాగా సంపాదిస్తారు. 
 

45

సింహరాశి

వీరు ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. వీరి అయస్కాంత ఆకర్షణ, అపరిమిత శక్తితో సహజంగానే పారిశ్రామికవేత్తలుగా నిలుస్తారు. వీరు తమ ఆశను, ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళతారు. సింహ రాశి వారు అధికారులుగా కొనసాగుతారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వీళ్ల సృజనాత్మక అభిప్రాయాలను లాభదాయకమైన వెంచర్లుగా మార్చడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. సింహ రాశి వారు కొత్త స్టార్టప్ ప్రారంభించినా దాంట్లో మంచి లాభాలను పొందుతారు. కార్పొరేట్ ఉద్యోగంలో పురోగతి సాధించినా విజయం,  గుర్తింపు కోసం బాగా ఆరాటపడతారు.
 

55

మకర రాశి

 ఈ రాశివారు ఆచరణాత్మకంగా, క్రమశిక్షణతో ఉంటారు. మకర రాశి వారు ఆర్థిక వ్యూహంలో నిపుణులు. వీరు పని పట్ల అస్సలు నిర్లక్ష్యంగా ఉండరు. వీరికున్న సహనం, పట్టుదలతో భవిష్యత్తులో సంపదను కూడబెడతారు. ఇది వారి ఆర్థిక భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తుంది.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Recommended image2
Ketu Gochar: 18 ఏళ్ల తర్వాత కేతు మాయాజాలం .. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ధనయోగం!
Recommended image3
Malavya Rajayoga: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశుల వారి దశ తిరిగిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved