MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • ఈ రాశి అమ్మాయిలకు వారు కోరుకున్న వ్యక్తి దొరికేస్తారు...!

ఈ రాశి అమ్మాయిలకు వారు కోరుకున్న వ్యక్తి దొరికేస్తారు...!

ఎక్కువ మంది ప్రేమ ద్వారా ఈ తోడుు దొరకాలని ఆశపడుతూ ఉంటారు. కానీ... అందరికీ వారు కోరుకున్న వ్యక్తి తొందరగా దొరకకపోవచ్చు. అయితే.... ఈ కింద రాశులకు చెందిన అమ్మాయిలకు మాత్రం త్వరలోనే వారు కోరుకునే అబ్బాయి దొరుకుతారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 21 2022, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Love horoscopege 08

Love horoscopege 08

ఒక వయసుకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమకు తోడు ఉంటే బాగుండని కోరుకుంటారు. సరైన తోడు దొరకాలని ఆశపడుతూ ఉంటారు. ఎక్కువ మంది ప్రేమ ద్వారా ఈ తోడుు దొరకాలని ఆశపడుతూ ఉంటారు. కానీ... అందరికీ వారు కోరుకున్న వ్యక్తి తొందరగా దొరకకపోవచ్చు. అయితే.... ఈ కింద రాశులకు చెందిన అమ్మాయిలకు మాత్రం త్వరలోనే వారు కోరుకునే అబ్బాయి దొరుకుతారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Zodiac Sign

Zodiac Sign

1.వృషభ రాశి..

వృషభ రాశి కి చెందిన అమ్మాయిలకు త్వరలోనే ఓ వ్యక్తితో సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. సింగిల్ గా ఉన్న అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ దొరికే అవకాశం ఉంది. వారితో ఈ రాశి వారు సంతోషకరమైన, అందమైన క్షణాలను పంచుకునే  అవకాశం ఉంది. అయితే.... అలా తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తి పూర్తి స్థాయిలో సమయం ఇచ్చినప్పుడు మాత్రమే వారు ఆ బంధానికి కట్టుబడి ఉంటారు.
 

36
Zodiac Sign

Zodiac Sign

2.కర్కాటక రాశి...

కర్కాటక రాశి వారు ఈసారి చాలా అదృష్టవంతులు కావచ్చు, ఎందుకంటే వారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న  బాయ్‌ఫ్రెండ్‌ను కనుగొంటారు! వారు తమ ఆత్మ సహచరుడిని కలుసుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తితో తమ ప్రేమను వారు పంచుకుంటారు. ఆనందంగా ఉంటారు.
 

46
Zodiac Sign

Zodiac Sign

3.కన్య రాశి..

కన్యరాశి వారు తమ కాబోయే బాయ్‌ఫ్రెండ్‌తో మొదటి చూపులోనే ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. వెంటనే వారిపై ప్రేమ కురిపించేస్తారు. నిజానికి కన్య రాశివారు ఎక్కువగా పని మీద మాత్రమే దృష్టిపెడతారు. అలాంటి వీరు... ప్రేమలో పడిన తర్వాత మాత్రం... వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు. తమ ప్రియుడి ప్రతి అసవరాన్ని వెంటనే తీరుస్తారు. 

56
Zodiac Sign

Zodiac Sign

4.వృశ్చిక రాశి...

వృశ్చిక రాశివారు కూడా త్వరలోనే  నిజమైన ప్రేమను కనుగొనే అవకాశం ఉంది. ఈ రాశివారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అయితే... ఈ రాశివారు అంత తొందరగా ఎవరినీ నమ్మరు. కాబట్టి.. వారి జీవితంలోకి వ్యక్తి వచ్చినా... వారిని పూర్తిగా నమ్మడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. వారిని పూర్తిగా నమ్మేవరకు వారితో చాలా విషయాల్లో దూరంగా ఉంటారు.

66
Zodiac Sign

Zodiac Sign

5.ధనస్సు రాశి..
ఈ రాశివారు కూడా త్వరలోనే తమ జీవితంలోకి ఓ వ్యక్తిని ఆహ్వానించే అవకాశం ఉంది. తాము కలిసే వ్యక్తే తమ జీవిత భాగస్వామి అని ఈ రాశివారు ఫిక్స్ అయిపోతారు. వారికి విపరీతమైన ప్రేమను పంచుతారు. జీవితానికి అసలైన అర్థాన్ని తెలుసుకుంటారు.  ఆ వ్యక్తిని కలుసుకోవడం తమకు కలిగిన అదృష్టంగా భావిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved