MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • అబ్బో.. ఈ రాశుల వారికి ఇంత సిగ్గా..!

అబ్బో.. ఈ రాశుల వారికి ఇంత సిగ్గా..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక్కో రాశివారు ఒక్కోలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే మిగతా రాశుల వారికంటే కొన్ని రాశుల వారికి సిగ్గు, బిడియం చాలా ఎక్కువ. వీటిలో మీ రాశి ఉందేమో చూసుకున్నారా?  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 07 2024, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒకే రకమైన స్వభావాన్ని, దృక్పథాన్ని కలిగి ఉండరు. కొందరు మొండిగా, ధైర్యంగా ఉంటారు. మరికొంతమంది ప్రతి దానికి భయపడతారు. సిగ్గు పడతారు. అయితే కొన్ని రాశుల వారిని కొంచెం పొగిడినా బుగ్గలు ఎర్రగా మారుతాయి. తెగ సిగ్గుపడిపోతుంటారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మేష రాశి 

మేషరాశి వారికి పట్టుదల ఎక్కువ. వీరికి కుతూహలం కూడా చాలా ఎక్కువే. కానీ వీళ్లు చాలా కోపంగా కనిపిస్తారు. కానీ ఈ రాశికుర్రాళ్లు చాలా సున్నింతంగా ఉంటారు తెలుసా?  అవును ఈ రాశి వాళ్లను కొంచెం పొగిడినా, ఇంకేదైనా మాట్లాడినా వెంటనే వారి ముఖాలు సిగ్గుతో ఎరుపెక్కుతాయి. వీళ్లు తమ సిగ్గు ముఖాన్ని వేరేవాళ్లకు చూపించడానికి ఇష్టపడరు. కానీ వీళ్లకున్న బిడియం మాత్రం ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. 
 

 

35

కర్కాటక రాశి

చంద్రుడు ఈ రాశికి అధిపతి చంద్రుడు.  కాబట్టి ఈ రాశివాళ్లు చాలా సున్నితంగా ఉంటారు. వీళ్ల ప్రవర్తనలో మనకు సిగ్గు కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్లు బాగా సిగ్గుపడిపోతుంటారు. కానీ వీళ్లది దయగల హృదయం. ఈ రాశివారు చాలా భావోద్వేగానికి లోనవుతారు. అలాగే ఇట్టే సిగ్గుపడిపోతారు. 

45

తులా రాశి 

ఈ రాశివారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఈ రాశి వాళ్లను ఎవరైనా తమ ముందుకు వచ్చి నేరుగా అభినందిస్తే బాగా సిగ్గుపడిపోతారు. వీళ్ల మనసు మల్లెపూలు లాంటిది. పొగడ్తలు, ప్రేమకు వీరు బాగా సిగ్గుపడతారు. 
 

55

మీన రాశి

ఈ రాశి వారు డ్రీమర్స్. వీళ్లు తొందరగా ఊహాలోకంలోకి వెళ్లిపోతారు. ఈ లక్షణాన్ని చూసి వారు చాలా త్వరగా సిగ్గుపడతారు. అలాగే వీళ్లు తొందరగా భావోద్వేగానికి గురవుతారు. ఇలాంటి సమయంలో వీళ్ల ముఖ కవళికలు కూడా మారుతాయి

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Maha Lakshmi Yoga: కుబేరుని అనుగ్రహంతో మహాలక్ష్మీ యోగం..ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..!
Recommended image2
Rahu and Kuja: రాహువు కుజుడి వల్ల అంగారక యోగం.. ఈ 3 రాశుల వారికి అష్ట కష్టాలు తప్పకపోవచ్చు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జీవిత భాగస్వామి సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved