MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • ఈ రాశి అబ్బాయిలు ది బెస్ట్.. శారీరకంగా, మానసికంగా సంతోషపెడతారు..!

ఈ రాశి అబ్బాయిలు ది బెస్ట్.. శారీరకంగా, మానసికంగా సంతోషపెడతారు..!

ఈ రాశుల వారు బెస్ట్ బాయ్ ఫ్రెండ్ గా మెలుగుతారట. ఈ రాశుల వారు ఎవరి జీవితంలోకి వచ్చినా.. వారు ఆనందంగా ఉండగలుగుతారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 14 2021, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జీవితంలో మనసుకు నచ్చిన వ్యక్తి దొరకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అలాంటి వ్యక్తి జీవితంలో దొరకాలంటే చాలా కష్టమనే చెప్పాలి. మన మనస్తత్వాన్ని అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం అంటే అదృష్టం ఉండాల్సిందే. అయితే.. అది జోతిష్య శాస్త్రం ప్రకారం సాధ్యమౌతుందట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ రాశుల వారు బెస్ట్ బాయ్ ఫ్రెండ్ గా మెలుగుతారట. ఈ రాశుల వారు ఎవరి జీవితంలోకి వచ్చినా.. వారు ఆనందంగా ఉండగలుగుతారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

37

1.వృశ్చిక రాశి..

ఈ రాశి అబ్బాయిలు  చాలా చురుకుగా ఉంటారు. తమతో ఉండేవారిని చాలా ఉత్తేజపరుస్తూ ఉంటారు. వీరిలో ప్రజలను ఆకర్షించే ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. వీరు తమ జీవితంలోకి వచ్చే అమ్మాయిలను చాలా ప్రేమగా చూసుకుంటారు. వారితో చాలా నమ్మకంగా ఉంటారు. తమ జీవితంలోకి వచ్చే అమ్మాయిని ఎలా సంతోష పెట్టాలో వీరికి బాగా తెలుసు. తమను ప్రేమించేవారిని చాలా శ్రద్ధగా చూసుకంుటారు. చాలా ప్రత్యేకంగా చూసుకుంటారు.

47

2. తుల రాశి..

ఈ రాశి అబ్బాయిలు తమ జీవితంలోకి వచ్చే వారిని బాగా అర్థం చేసుకుంటారు. మానవ సంబంధాలను కించపరిచే సంబంధాలు, నిరుత్సాహపరిచే తగాదాలను ఎలా కంట్రోల్ చేయాలో వీరికి బాగా తెలుసు. వీరు తమ భాగస్వామి ఎమోషన్స్ ని బాగా కంట్రోల్ చేస్తారు. ఈ రాశివారిని గొప్ప బాయ్ ఫ్రెండ్స్ గా చెప్పొచ్చు. తమ పార్ట్ నర్ ని చాలా ప్రేమగా.. ఆనందంగా ఉండేలా చూసుకుంటారు.

57

3.కర్కాటక రాశి..

ఈ రాశివారిని బంగారంతో పోల్చవచ్చు. వీరి మనసు  చాలా మంచిది.  వీరి మనసు చాలా సున్నితం.  వీరు మహిళల పట్ల చాలా కేర్ తీసుకుంటూనే ఉంటారు. శారీరకంగా, మానసికంగా సుఖపెట్టడంలో వీరు తోపులు అని చెప్పొచ్చు. సర్ ప్రైజ్ గా బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.

67

4.మిథున రాశి..
ఈ రాశివారు.. తమ చుట్టూ ఉండేవారిని చాలా ప్రేమగా చూసుకుంటారు.  వీరు చాలా సోషల్ గా ఉంటారు. తమ పార్ట్ నర్ విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. వీరి జంటను  చూస్తే ఎవరైనా అసూయపడాల్సిందే.  చాలా అల్లరి  చేస్తుంటారు. సెక్స్ విషయంలోనూ పార్ట్ నర్ బాగా సంతృప్తిపరుస్తారు.  తమ పార్ట్ నర్ ఎలాంటి పరిస్థితుల్లోనూ నిరాశపరచరు.
 

77

5.మేష రాశి..
ఈ రాశి అబ్బాయిలు అందరిపై పెత్తనం చేస్తారు. కానీ.. ఆ పెత్తనం కూడా చాలా బాగుంటుంది. స్త్రీని ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. వారిని చాలా ప్రత్యేకంగా చూసుకంుటారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరిది చాలా సున్నితమైన మనస్థత్వం. ఈ రాశి అబ్బాయిలను ది బెస్ట్ బాయ్ ఫ్రెండ్ గా చెప్పొచ్చు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image2
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Recommended image3
Ketu Gochar: 18 ఏళ్ల తర్వాత కేతు మాయాజాలం .. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ధనయోగం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved