MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది

ఈ రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి భవితవ్యం వారి రాశిచక్రం ఆధారంగా నిర్ణయించబడుతుంది. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల ఆడవారు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాళ్లు ఎవరెవరంటే?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 04 2024, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హిందూ సంస్కృతిలో ఎన్నో ఏండ్లు జ్యోతిష్యాన్ని ఆచరిస్తున్నారు. ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి స్వభావం ఎలాంటిది అనేది వారి రాశిచక్రంపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల ఆడారు తమ జీవితంలో కోటీశ్వరులు అవుతారు. వాళ్లు ఎవరెవరంటే? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వృషభ రాశి

ఈ రాశి ఆడవాళ్లకు దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు సహనం, పట్టుదలకు మంచి పేరు గాంచుతారు. వృషభ రాశి మహిళలు లాభదాయకమైన అవకాశాలను కనుగొనడంలో ముందుంటారు. వీరికి సంపాదించడమంటే చాలా ఇష్టం. అలాగే ఈ రాశి ఆడవాళ్లు విజయ శిఖరాన్ని చేరుకోవడానికి ఎంతటి కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే వీరు జీవితంలో ఎన్నటికైనా ధనవంతులు అవుతారు. 

35

సింహ రాశి

ఈ రాశి ఆడవారికి అయస్కాంత ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇదే జనాలను వీరిపైపు ఆకర్షిస్తుంది. ఈ రాశి ఆడవారికి ఎంతటి ముఖ్యమైన బాధ్యతలను అప్పగించినా సంకోచం లేకుండా విజయవంతంగా దానిని పూర్తి చేసి తీరుతారు. వీరికున్న ఆత్మవిశ్వాసం, విజయం సాధించాలనే తపన వీరిని ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేస్తుంది. అంటే వారు కోరుకున్నంత డబ్బు సంపాదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. 
 

45
Image: Pexels

Image: Pexels

వృశ్చిక రాశి 

వృశ్చిక రాశి ఆడవాళ్లు కష్టాలకు అస్సలు భయపడరు. వీళ్లు దృఢమైన, స్థితిస్థాపక, సమర్ధవంతమైన వ్యక్తులు. వీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా డబ్బు సంపాదించడం నేర్చుకుంటారు. వ్యాపారం విషయానికి వస్తే, ఈ రాశి మహిళలకు కొన్ని రహస్య లక్షణాలు ఉంటాయి. వీళ్లు ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా మార్చుకుని బాగా డబ్బు సంపాదిస్తారు. అందుకే  కోటీశ్వరులు అయ్యే మహిళలలో వృశ్చిక రాశిరావు ఉన్నారు. 

55

కుంభం 

కుంభ రాశి ఆడవాళ్లు ఇతరులకన్నా ముందే ఆలోచించి దానిని అమలు చేయడంలో విజయం సాధిస్తారు. ప్రస్తుత కార్మిక మార్కెట్లు వేగంగా ఎలా మారుతున్నాయో, దానికి అనుగుణంగా వీళ్లు మారుతారు. వీళ్లకు విజయం సాధించాలన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వాటి నుంచి సంపదను ఎలా పెంచుకోవాలో వీరి నుంచి బాగా నేర్చుకోవచ్చు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో పదోన్నతులు!
Recommended image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image3
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved