MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు శుభ్రతను పెద్దగా పట్టించుకోరు...!

ఈ రాశులవారు శుభ్రతను పెద్దగా పట్టించుకోరు...!

ఎక్కువ రోజులు స్నానం చేయకుండా.. ఇంటి దుమ్ము దులపకుండా అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇంట్లో వంట పాత్రలు శుభ్రంగా ఉంచుతారు. కానీ... కిచెన్ మాత్రం మురికిగానే ఉంటుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 21 2022, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


మన చుట్టూ చాలా రకాల మనుషులు ఉంటారు. వారిలో కొందరు అతి శుభ్రతను కలిగి ఉంటారు. శుభ్రంగా లేని వ్యక్తులతో కనీసం మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడరు. కానీ... వారిలాంటి వారితోపాటు... శుభ్రతను అస్సలు పట్టించుకోనివారు కూడా ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం... శుభ్రతను అసలు పట్టించుకోని కొన్ని రాశులు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...

27
Zodiac Sign

Zodiac Sign


1.కర్కాటక రాశి...
కర్కాటక రాశి వారు తరచుగా శుభ్రతను ఎక్కువగా ఇష్టపడతారు అని అనుకుంటారు. కానీ... వీరు అసలు శుభ్రతను పట్టించుకోరు. అంటే... పూర్తి గా శుభ్రతను పక్కన పెట్టరు. కానీ... చాలా శుభ్రత విషయంలో ఎక్కువగా...షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటారు. తొందరగా బ్రష్ చేయడం ఎలా..? వార్డ్ బోర్డ్ సరిగా సర్దుకోకుండా ఉండటం లాంటి పనులు చేస్తూ ఉంటారు. పైపైన శుభ్రతపై దృష్టి పెడతారు. 

37
Zodiac Sign

Zodiac Sign

2.వృశ్చిక రాశి...

ఈ రాశివారు కాస్త మురికిగా ఉంటారు. శుభ్రతను పెద్దగా పట్టించుకోరు. ఎక్కువ రోజులు స్నానం చేయకుండా.. ఇంటి దుమ్ము దులపకుండా అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇంట్లో వంట పాత్రలు శుభ్రంగా ఉంచుతారు. కానీ... కిచెన్ మాత్రం మురికిగానే ఉంటుంది.
 

47
Zodiac Sign

Zodiac Sign

3.మకర రాశి..
ఈ రాశి వారు శుభ్రంగా కనిపిస్తారు కానీ వారి ఇంటిని చూసినప్పుడు చాలా రద్దీగా, మురికిగా ఉంటుంది. దుమ్ము దులపడం వారానికి ఒకసారి జరుగుతుంది, కానీ అవి ప్రతిరోజూ శుభ్రంగా ఉండాలని వీరు అనుకోరు. అందంగా కనిపించడానికి మేకప్ వేసుకోవాలి అని అనుకుంటారు. కానీ.... ముఖాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మేకప్ వేసుకోవాలని అనుకోరు.

57
Zodiac Sign

Zodiac Sign

4.మిథున రాశి...

మిథున రాశివారు శుభ్రంగా ఉంటారు. కానీ ఇంటిని శుభ్రం చేయడం, దుమ్ము దులపడం వంటి విషయాలను మాత్రం అసహ్యించుకుంటారు. వారి బాత్రూమ్ మాత్రం మురికిగా ఉంటుంది.  వారానికి ఒకసారి క్లీన్ చేయాలి అనుకుంటారు. కానీ... దానికి పెద్దగా ఆసక్తి చూపించరు.  వారు మూడ్‌లో ఉన్నప్పుడు లేదా వారాంతంలో వేరే ఏమీ సెట్ చేయనప్పుడు ఇది జరుగుతుంది.
 

67
Zodiac Sign

Zodiac Sign

5.ధనస్సు రాశి...

ధనస్సు రాశివారు చూడటానికి శుభ్రంగా కనిపిస్తారు. కానీ మీరు వెళ్లి రెండు వారాలుగా ఖాళీ చేయని వారి చెత్త డబ్బాను చూస్తే మీరు షాక్ అవుతారు. చెత్తను తీసేయరు. అలానే పేరుస్తారు. ఉతికిన బట్టల కుప్పకూడా ఇంట్లో అలానే ఉంటుంది. కనీసం వాటిని మడతపెట్టడానికి కూడా ముందకు రారు. 

77
Zodiac Sign

Zodiac Sign

6.మీన రాశి..
ఈ రాశివారు కూడా.. శుభ్రతను పెద్దగా ఇష్టపడరు. నెలల తరపడి ఒకే బెడ్ షీట్ ని ఉపయోగిస్తూ ఉంటారు.  క్లీన్ చేయకుండా ఉండటానికి వీరు వంద సాకులు వెతుకుతూ ఉంటారు. వీరు క్లీన్ చేశారంటే రివార్డులు ఇవ్వాల్సిందే.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు!
Recommended image2
Vastu Tips: బియ్యం డబ్బాలో ఇది పెడితే మీ దశ తిరిగిపోద్ది
Recommended image3
Ketu Blessings: కేతు మాయాజాలం.. ఈ రాశులకు మహర్దశ, వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved