MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!

Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!

Zodiac Signs: జ్యోతిష్య ప్రకారం ఒక్కో రాశివారు ఒక్కో రకంగా ఉంటారు. కొందరు అవమానాన్ని తేలికగా తీసుకుంటే, ఇంకొందరు వెంటనే రియాక్ట్ అవుతారు. మరికొందరు సరైన సమయం కోసం వేచి చూసి పగ తీర్చుకుంటారు. వీళ్లు అవమానాలను అస్సలు మర్చిపోరు. ఆ రాశులేవో చూద్దామా..

2 Min read
Author : Kavitha G
Published : Aug 24 2026, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృశ్చిక రాశి
Image Credit : AI Image

వృశ్చిక రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృశ్చిక రాశివారు పైకి ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ, వాళ్ల మనసులో ఏముందో అర్థం చేసుకోవడం కష్టం. వీళ్లు అవమానాలను, దెబ్బతిన్న నమ్మకాన్ని అస్సలు మర్చిపోరు. వెంటనే గొడవపడకుండా, ముందు పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాతే పక్కా ప్లాన్‌తో దెబ్బకొడతారు. చాలాసార్లు వీళ్ల రియాక్షన్ గొడవ రూపంలో ఉండదు. దూరం పెడుతూనే పగ తీర్చుకుంటారు. కాబట్టి, వాళ్ల మౌనాన్ని అస్సలు బలహీనతగా అనుకోవద్దు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సింహ రాశి
Image Credit : AI Image

సింహ రాశి

సింహ రాశి వారికి గౌరవం చాలా ముఖ్యం. నలుగురిలో అవమానిస్తే అస్సలు సహించలేరు. వాళ్ల ఆత్మాభిమానం దెబ్బతింటే, ఆ విషయాన్ని చాలా కాలం గుర్తు పెట్టుకుంటారు. వాదనలకు దిగడం కంటే, తమ సత్తా ఏంటో చేతల్లో చూపించాలనుకుంటారు. కొన్నిసార్లు, తమ విజయమే అవతలి వ్యక్తికి సరైన సమాధానం అని భావిస్తారు.

Related Articles

Related image1
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Related image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
35
మేష రాశి
Image Credit : AI Image

మేష రాశి

మేష రాశివారికి కోపం ముక్కు మీదే ఉంటుంది. దీనికి కారణం వీరి అధిపతి కుజుడు కావడమే. ఏదైనా తప్పు జరిగిందనిపిస్తే, వీళ్లు మౌనంగా ఉండలేరు. వాళ్ల రియాక్షన్ చాలా సూటిగా, స్పష్టంగా ఉంటుంది. తమను అవమానిస్తే, వెంటనే ప్రతీకారం తీర్చుకుంటారు. వీరికి కోపం ఎంత తొందరగా వస్తుందో, అంతే తొందరగా చల్లారుతుంది. అయినా, అనవసరంగా వీళ్లతో గొడవలు పెట్టుకోకపోవడమే మంచిదని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

45
కర్కాటక రాశి
Image Credit : AI Image

కర్కాటక రాశి

కర్కాటక రాశివారు సంబంధాలకు చాలా విలువ ఇస్తారు. అందుకే, ఇష్టమైన వాళ్లు బాధపెడితే తట్టుకోలేరు. నమ్మిన వారు మోసం చేసినా, అవమానించినా ఆ విషయాన్ని చాలా కాలం మనసులో పెట్టుకుంటారు. వీళ్ల పగ ఎప్పుడూ బయటకు కనిపించదు.సైలెంట్‌గా దూరం ఉంటూనే చేయాల్సింది చేస్తారు. వీరికి ప్రేమ, నమ్మకం, గౌరవం చాలా ముఖ్యం.

55
మకర రాశి
Image Credit : AI Image

మకర రాశి

మకర రాశి వారు వెంటనే స్పందించకుండా, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎవరైనా తప్పు చేస్తే, ముందు మౌనంగా ఉండి పరిస్థితిని గమనిస్తారు. వీళ్ల రియాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఉండదు. తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడంపై దృష్టి పెడతారు. కెరీర్‌లో ముందుకు సాగడం, విజయం సాధించడమే వీరిచ్చే బలమైన సమాధానం. వీళ్ల మౌనాన్ని బలహీనతగా భావించకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Recommended image3
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Related Stories
Recommended image1
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved