MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు పాము లాంటి వారు.. పగ పట్టారంటే కాటు వేయకుండా వదలరు..!

ఈ రాశులవారు పాము లాంటి వారు.. పగ పట్టారంటే కాటు వేయకుండా వదలరు..!

కొందరికి ఎవరినీ బాధ పెట్టకూడదు అనే వ్యక్తిత్వం ఉంటుంది. మరి కొందరు.. ఎలా అయినా ఇతరులను బాధ పెట్టాలి అనుకుంటారు. మరి కొందరు ఉంటారు.. తమను ఎవరైనా బాధ పెడితే.. వారిపై పగ తీర్చుకునేదాకా వదలరు.  

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 26 2025, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
zodiac signs
Image Credit : AI Generated

zodiac signs

మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకం వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కొందరికి ఎవరినీ బాధ పెట్టకూడదు అనే వ్యక్తిత్వం ఉంటుంది. మరి కొందరు.. ఎలా అయినా ఇతరులను బాధ పెట్టాలి అనుకుంటారు. మరి కొందరు ఉంటారు.. తమను ఎవరైనా బాధ పెడితే.. వారిపై పగ తీర్చుకునేదాకా వదలరు. జోతిష్య శాస్త్రంలో కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు కొందరు ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశులవారు..ఎవరి మీద అయినా పగ పట్టారు అంటే.. పగ తీర్చుకునేదాకా వదలరు. తమ ప్రియమైన వారు అయినా సరే.. వదిలిపెట్టరు. మరి.. ఆ రాశులేంటో చూద్దామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

జోతిష్య శాస్త్రం ప్రకారం, మేష రాశివారు సహజంగానే చాలా కోపంగా ఉంటారు. వీరికి ఒక్కసారి కోపం వచ్చింది అంటే... ఇంక ఎవరి మాటా వినరు. ఏ విషయంలో అయినా సరే.. ఎవరైనా వారితో వాదిస్తే.. ఈ రాశి వారికి మరింత కోపం వస్తుంది. కోపంగా ఉన్నప్పుడు వీరు ఎవరి మీద అయినా ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమాత్రం వెనకాడరు. ఆ కోపంలో హాని చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడరు. సమయం తీసుకొని మరీ, ప్రతికారం తీర్చుుకోవాలని అనుకుంటారు. క్షమించడం ద్వారా వీరికి కోపం తగ్గదు. ప్రతికారం తీర్చుకుంటేనే వీరి కోపం చల్లారుతుంది. మానసికంగా, శారీరకంగా బాధ పెట్టాలని చూస్తారు. అందుకే.. ఈ రాశివారికి కోపం తెప్పించకుండా ఉండటమే మంచిది.

35
2.మిథున రాశి...
Image Credit : Asianet News

2.మిథున రాశి...

జోతిష్య శాస్త్రం ప్రకారం.. మిథున రాశివారు ద్వంద్వ స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశివారు చాలా సహజంగా మోసపూరిత స్వభావం కలిగి ఉంటారు. వీరి ఇగోని ఎవరైనా హర్ట్ చేస్తే.. వీరు ప్రతికారం తీర్చుకునేదాకా ఊరుకోరు. మాటలతో ఇతరులను హింసించడంలో వీరు చాలా నేర్పరులు. చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ బాధపెడతారు. కానీ.. వీరిలో ఉన్న మంచి విషయం ఏమిటి అంటే.. వీరికి కోపం చాలా తొందరగా తగ్గుతుంది. కానీ, వారు చాలా త్వరగా ప్రతీకారం తీర్చుకుంటారు.

45
3.వృశ్చిక రాశి
Image Credit : Asianet News

3.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు ప్రతీకారం తీర్చుకోవడంలో ఇతరులకన్నా క్రూరంగా ఉంటారని జ్యోతిష్యం చెబుతోంది. వృశ్చిక రాశి వారు తమకు చేసిన ద్రోహాన్ని ఎప్పటికీ మరచిపోరు. వారి కోపాన్ని, ద్వేషాన్ని ఎన్ని సంవత్సరాలు అయినా మనసులోనే దాచుకుంటారు. సరైన సమయం కోసం వేచి ఉంటారు. వారు తమ కోపాన్ని బహిరంగంగా చూపించరు, కానీ వారు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే, వారు ఊహించని సందర్భంలో దానిని బయటకు తీస్తారు. ప్రత్యర్థులు కోలుకోలేని దెబ్బ తీస్తారు.

55
  4.మకర రాశి..
Image Credit : Asianet News

4.మకర రాశి..

మకర రాశి వారి గొప్ప బలం ఏమిటంటే వారి ద్వేషాన్ని రహస్యంగా ఉంచడం. మకర రాశివారికి తొందరగా కోపం రాదు. కానీ, ఒక్కసారి కోపం వచ్చింది అంటే.. వీరి కోపాన్ని ఎవరూ కంట్రోల్ చేయలేరు. కోపంలో మకర రాశి వారు క్రూరంగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా ఎవరైనా తమ ఖ్యాతిని నాశనం చేస్తే, వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకారం తీర్చుకోవడానికి వెనుకాడరు. వారు తమకు నచ్చని వారిని మానసికంగా హింసించడంలో ఉత్తములు. పగ పట్టిన పాములాగానే వీరు ప్రవర్తిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశులవారు నిజాయితీకి మారుపేరు, ఒక్క అబద్ధం కూడా చెప్పరు
Recommended image2
Zodiac signs: 2025 ముగిసేలోగా ఈ ఐదు రాశులకు రాజయోగమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved