MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రెండు రాశులవారికి అస్సలు సెట్ అవ్వదు...!

ఈ రెండు రాశులవారికి అస్సలు సెట్ అవ్వదు...!

సింహ రాశి స్వేచ్ఛను ఇష్టపడుతుంది, వృషభం సంబంధాన్ని నియంత్రించాలని కోరుకుంటుంది. అందుకే... ఈ రెండు రాశులకు అస్సలు నెట్ అవ్వదు. 

3 Min read
Author : ramya Sridhar
Published : Oct 18 2022, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

మేషరాశి..
మేష రాశివారి మనస్తత్వానికి మీన రాశి, కర్కాటక రాశివారు అస్సలు సెట్ అవ్వరు. మీన రాశివారి సున్నితత్వ మనస్తత్వానికి మేష రాశివారి వ్యక్తిత్వం సెట్ అవ్వదు. అంతేకాదు... కర్కాటక రాశివారికి కూడా మేష రాశివారికి సెట్ అవ్వదు. ఈ రెండు రాశులవారు కలిస్తే... ప్రతి నిమిషం కూడా పడదు. మొదట ఈ రెండు రాశులవారికి ఆకర్షణ ఉంటుంది.. కానీ ఆకర్షణకు గురై వారితో రిలేషన్ పెట్టుకుంటే... ఆ తర్వాత సమస్యల్లో పడతారు. విసుగుతో ఒకరితో మరొకరు కొట్టుకోవడం లాంటివి చేస్తారు.

212


వృషభ రాశి..
వృషభ  రాశివారికి.... సింహ రాశివారు అస్సలు సెట్ అవ్వరు.  సింహ రాశికి చాలా శ్రద్ధ అవసరం. వృషభం వారికి కావలసిన శ్రద్ధ ఇవ్వదు, బదులుగా వారు తమ స్వంత మార్గంలో దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. సింహ రాశి స్వేచ్ఛను ఇష్టపడుతుంది, వృషభం సంబంధాన్ని నియంత్రించాలని కోరుకుంటుంది. అందుకే... ఈ రెండు రాశులకు అస్సలు నెట్ అవ్వదు.

312

మిధునరాశి
మిథున రాశివారికి వృశ్చిక రాశివారు అస్సలు సెట్ అవ్వరు. వృశ్చిక రాశి వారు  డిమాండ్, సంబంధాలలో అధిక అంచనాలను కలిగి ఉంటాయి. వృశ్చిక రాశివారికి రహస్య స్వభావం, కనెక్షన్ కోసం అధిక అవసరం కారణంగా మిథున రాశివారు త్వరలో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మిథున రాశివారు లొడా లొడా మాట్లాడుతూ ఉంటారు. వృశ్చిక రాశివారికి మాత్రం.. చిన్నగా మాట్లాడటం ఇష్టం. కాబట్టి వీరికి సెట్ అవ్వదు.

412


కర్కాటక రాశి..
కర్కాటక రాశికి కుంభం అస్సలు మ్యాచ్ అవ్వదు. వారిద్దరూ ఇతరుల పట్ల శ్రద్ధ వహించడం, సరసత గురించి శ్రద్ధ వహిస్తారు, కానీ సంబంధాల విషయానికి వస్తే వారు విరుద్ధంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి సంబంధాలలో భద్రత, స్థిరత్వం అవసరం. కుంభరాశి వారికి చాలా స్వేచ్ఛ అవసరం. అందుకే ఈ రాశులవారికి అస్సలు సెట్ అవ్వదు.
 

512


సింహ రాశి
సింహరాశివారు మకరరాశి వారు రిలేషన్ లోకి వెళితే చాలా కష్టపడాల్సి వస్తుంది. మకరం సంప్రదాయం, దినచర్యను ఇష్టపడుతుంది. వారు కష్టపడి పని చేస్తారు. సింహరాశివారు పెద్ద మనసుతో ఉంటారు, కానీ ప్రణాళికలో వెనుకబడి ఉంటారు. అందుకే ఈ రెండు రాశులకు అస్సలు సెట్ అవ్వదు.
 

612

కన్యారాశి..
కన్య రాశివారికి ధనస్సు రాశివారితో అస్సలు సెట్ అవ్వదు. ఈ రెండు రాశుల మధ్య కంపాటబులిటీ చాలా తక్కువ. ఈ రెండు రాశుల అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ రెండు రాశుల అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటాయి.

712

తులారాశి..

తుల రాశివారికి కన్య రాశివారు అస్సలు మ్యాచ్ కుదరదు. ఒకరు సరదాగా ఉంటే మరొకరు సీరియస్ గా ఉంటారు. ఒకరి ప్రజెన్స్ ని మరొకరు అస్సలు తట్టుకోలేరు. ఒకరితో మరొకరికి సెట్ అవ్వదు. ప్రతి నిమిషం కొట్టుకుంటూనే ఉంటారు.

812

వృశ్చిక  రాశి..

వృశ్చిక రాశివారికి తుల రాశివారు అస్సలు సెట్ అవ్వరు. వృశ్చిక రాశివారు చేసే పనులు తుల రాశివారికి అస్సలు నచ్చవు. వృశ్చిక రాశివారికి ఎప్పుడూ ఇంట్లో ఉండటం ఇష్టం. తుల రాశివారికి ఎప్పుడూ బయట తిరగడం ఇష్టం. ఈ రెండు రాశులు రిలేషన్ లో ఉంటే.. వారి అభిప్రాయాలు కుదరక  సమస్యలు ఎదుర్కొంటారు.
 

912

ధనుస్సు రాశి
ధనస్సు రాశివారు ఉల్లాసభరితమైన, సాటిలేని శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.  చాలా సానుకూల వ్యక్తిలా కనిపిస్తున్నారు. కానీ, వృషభ రాశికి ఈ రాశివారు అస్సలు సెట్ అవ్వరు. ఈ రెండు రాశుల కంపాటబులిటీ అస్సలు కుదరదు.

1012

మకరరాశి 
ఈ రాశివారు నిజాయితీపరులు, విధేయులు, ప్రతిష్టాత్మకంగా ఉంటారు, మీ కలలకు మద్దతు ఇచ్చే  మీ ప్రయత్నాలకు ప్రతిఫలమిచ్చే భాగస్వామిని మీరు ఆశిస్తారు. కానీ, వీరికి మిథున రాశివారు సెట్ అవ్వరు. ఎందుకంటే మిధున రాశిని మార్చడం చాలా కష్టం. వారు మీకు బోరింగ్‌గా అనిపించవచ్చు.
 

1112


కుంభం..
కుంభ రాశివారికి వృశ్చిక రాశివారు అస్సలు సెట్ అవ్వరు. ఈ రెండు రాశులు రిలేషన్ లోకి వెళితే.. గందరగోళం గా ఉంటుంది. ఈ రెండు రాశుల మామూలు సంభాషణ కూడా కోపానికి దారి తీస్తుంది. కుంభరాశి వారు తమ స్వాతంత్ర్యాన్ని కోరుకుంటారు. వృశ్చిక రాశివారు నియత్రించాలని చూస్తారు. అందుకే ఈ రెండు రాశులకు అస్సలు సెట్ అవ్వదు.

1212

మీనరాశి
రొమాంటిక్‌గా జన్మించిన మీకు భావాల పట్ల అధిక గౌరవం ఉంటుంది. కానీ, మీ చెత్త మ్యాచ్ కన్య. ఎందుకంటే అవి నిర్ణయాత్మకమైనవి మరియు చాలా ఆచరణాత్మకమైనవి. కానీ మీరు సున్నితమైన, కలలు కనేవారు. మీరు కళ్లను చూడటం కష్టంగా ఉంటుంది. అరుదుగా ఈ రెండు సంకేతాలు మంచి సంబంధాన్ని ఏర్పరుస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి పుట్టుకతోనే అదృష్టం..వారు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Vastu Tips For Career: మంచి ఉద్యోగం, కోరుకున్న జీతం కావాలా? ఈ ఒక్క వాస్తు చిట్కా పాటిస్తే చాలు..!
Recommended image3
Mercury Transit: శతభిష నక్షత్రంలోకి బుధుడు.. ఈ 3 రాశులవారికి డబుల్ జాక్‌పాట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved