MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశుల కాంబినేషన్.. శృంగారంలో రెచ్చిపోతారు..!

ఈ రాశుల కాంబినేషన్.. శృంగారంలో రెచ్చిపోతారు..!

ఏ రాశివారికి ఏ రాశివారితో పెళ్లి జరిగితే.. వారి లైంగిక జీవితం ఆనందంగా ఉంటుందో.. నిపుణులు చెబుతున్నారు. అవి ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
| Updated : Sep 16 2021, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారో ఎవరూ చెప్పలేరు.  ముఖ్యంగా.. ఈ వ్యక్తిని పెళ్లాడితే.. మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది..  సెక్స్ లైఫ్ బాగుంటుంది అని చెప్పడం మరింత కష్టం. అయితే..జోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రం  చెప్పే అవకాశం ఉంటుందట. ఏ రాశివారికి ఏ రాశివారితో పెళ్లి జరిగితే.. వారి లైంగిక జీవితం ఆనందంగా ఉంటుందో.. నిపుణులు చెబుతున్నారు. అవి ఇప్పుడు చూద్దాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

 

1.మకరం-మేషం

మకర రాశివారు.. మేష రాశివారిని పెళ్లాడితే.. వారి లైంగిక జీవితం ఆనందంగా ఉంటుంది. వీరి బంధం చాలా ఆనందంగా ఉంటుందట. ఎప్పుడైతే ఈ రెండు రాశుల వారు.. కలయికలో పాల్గొంటారో.. వారు లైంగిక జీవితంలో కొత్తదనాన్ని రుచి చూసే అవకాశం  ఉంటుందట. వారి బంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుందట.
 

37

2.కుంభ రాశి- కర్కాటకం

కుంభ రాశివారు.. కర్కాటక రాశి వారితో.. అధిక లైంగిక అనుకూలతను కలిగి ఉంటారట.  ఎందుకంటే.. వారు ఒకరితో మరొకరు ఉన్నప్పుడు.. సంపూర్ణమైన ఆనందాన్ని, అనుభూతిని చెందుతారు.

47

3.మీన రాశి- ధనస్సు..

లైంగితక విషయంలో మీన రాశి, ధనస్సు రాశులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రెండు రాశుల వారు లైంగిక ఆనందాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రాశుల వారు.. ఒక్కసారి కలయికలో పాల్గొంటే.. వారి ప్రేమ బంధం బలపడుతుందట. ఒకరితో మరొకరు ఎమోషనల్ బాండింగ్ పెంచుకునే అవకాశం ఉంటుందట.

57

4.వృషభ రాశి- సింహ రాశి..
వృషభ రాశి వారికి సింహ రాశివారు లైంగికంగా పర్ఫెక్ట్ జోడి అని చెప్పొచ్చు. ఈ రెండు రాశులు లైంగికంగా అనుకూలంగా ఉంటాయి. ఈ రెండు రాశుల వారు ఆధిపత్యం కలిగి ఉంటారు.  కాబట్టి.. వీరిద్దరి కలయిక బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది.

67

5.మిథున రాశి- వృశ్చిక రాశి..
మిథున రాశికి.. వృశ్చిక రాశివారితో లైంగిక అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రాశులు పెళ్లి చేసుకుంటే.. ఆనందం ఎక్కువగా ఉంటుంది. వీరు ఒకరొకరు తమ లైంగిక అవసరాలను తీర్చుకోవడంతోపాటు.. ఎవరికి ఏం కావాలో చర్చించుకుంటారు కూడా.
 

77

6. కన్య రాశి- తుల రాశి..
కన్య రాశి వారితో.. తుల రాశివారు లైంగిక సంబంధం  ఏర్పరుచుకున్నప్పుడు.. వారు అందరికన్నా.. ఎక్కువ సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ రెండు రాశులు ఈ విషయంలో ది బెస్ట్ అని చెప్పొచ్చు. వీరు గొప్ప అనుభూతిని పొందుతారు. కాబట్టి.. లైంగికత విషయంలో ఈ రెండు బెస్ట్ అని చెప్పొచ్చు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఎంత డబ్బు ఖర్చు చేసినా.. మళ్లీ తిరిగి వస్తుంది!
Recommended image2
Shani Amavasya: అరుదైన శని అమావాస్య.. ఈ రాశులకు ఊహించని కష్టాలు, చిన్న పరిహారం చేస్తే చాలు
Recommended image3
Jupiter golden days: గురు సంచారంతో ఈ 4 రాశులకు 60 రోజులు పట్టిందల్లా బంగారమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved