మీ రాశి ప్రకారం.. వీళ్లకి దూరంగా ఉండటమే బెటర్..!
కొందరు మనలోని మంచిని బయటకు తీస్తే.. కొందరు చెడు మాత్రమే బయటకు కనపడేలా చేస్తారు. అలా కాకుండా.. మనం ఎప్పుడూ మంచిగా ఉండాలంటే.. మీ రాశిప్రకారం కొందరికీ దూరంగా ఉండాలి. అదేంటో ఓసారి చూసేద్దాం.

ఏ మనిషీ సంపూర్ణం కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. లోపం అంటే అవయవ లోపం కాదు. మానసిక లోపం. అంటే.. చెడు లాంటిది. మనలో ఉన్న చెడు.. ఎదుటివారికి సహాయం చేయాలని కూడా అనిపించదు. మంచిని అణచివేసి.. చెడు రాజ్యమేలుతుంది.

మనచుట్టూ ఉండేవారి ప్రభావం కూడా మనమీద పడుతుంది. కొందరు మనలోని మంచిని బయటకు తీస్తే.. కొందరు చెడు మాత్రమే బయటకు కనపడేలా చేస్తారు. అలా కాకుండా.. మనం ఎప్పుడూ మంచిగా ఉండాలంటే.. మీ రాశిప్రకారం కొందరికీ దూరంగా ఉండాలి. అదేంటో ఓసారి చూసేద్దాం.

1.మేష రాశి..

మేష రాశివారు మొండి ఉండటానికి వారి పక్కన వృషభ రాశివారు ఉండటమే కారణమట. మేషరాశిలోని మంచి బయటకు రాకుండా.. చెడు మాత్రమే కనిపించేలా వృషభ రాశివారు చేస్తుంటారట. కాబట్టి ఈ రెండు రాశుల వారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

2.వృషభ రాశి.

ఈ రాశివారి జీవితం చాలా సవ్యంగా సాగుతుంది. కానీ ఎప్పుడైతే వీరి జీవితంలోకి ధనస్సు రాశివారు ఎంటరౌతారో.. ఇక అంతే వారిలో మంచి మొత్తం మటాష్ అయిపోతుంది. కాబట్టి వృషభ రాశివారు.. ధనస్సు రాశివారికి దూరంగా ఉండాలి.

3.మిథున రాశి..
ఈ రాశివారు పక్కన కుంభ రాశివారు ఉండకూడదు. మిథున రాశి వారి మైండ్ మొత్తం వీరు కన్ప్యూజ్ చేసేస్తారు. కాబట్టి కుంభ రాశివారికి దూరంగా ఉండాలి. అనాలోచితంగా వీరు కలిసి చేసే పనులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి.

4.కర్కాటక రాశి..

ఈ రాశివారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీరి పక్కన మిథున రాశివారు ఉంటే.. లెక్కచేయని తనంతో చెలరేగిపోతుంటారు. అంతేకాదు.. మిథున రాశి వారు వీరిని తరచూ హర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి దూరంగా ఉండటం మంచిది.

5.సింహరాశి..
ఈ రాశివారు ఏదైనా తప్పు చేస్తే.. వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అయితే.. వీరి పక్కన మాత్రం మకర రాశివారు ఉంటే.. సింహరాశి వారు మరింత కోపం ఎక్కువగా వచ్చేస్తుందట. కాబట్టి దూరంగా ఉండటం మంచిది.

6. కన్య రాశి..
ఈ రాశివారు మీన రాశివారికి దూరంగా ఉండాలి. వీరిద్దరూ కలిస్తే.. ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసుకోలేరు. ఎక్కువగా గొడవలు, వాగ్వాదాలు జరుగుతాయి.

7. తుల రాశి..
తుల రాశి వారు.. మరో తుల రాశివారితో అస్సలు కలవలేరు. కలిస్తే.. వారి మద్య కంపాటబులిటీ అస్సలు సెట్ అవ్వదు. జీవితాంతం ఒకరిపై మరొకరు ద్వేషం పెంచుకుంటారు.

8. వృశ్చిక రాశి..
ఈ రాశివారు కొంచెం సెన్సిటివ్ కానీ.. స్ట్రాంగ్ గా ఉంటారు. అయితే.. వీరి కి మేష రాశివారు సమీపంలో ఉంటే.. వారి జీవితం తలకిందులు అవుతుందనే చెప్పొచ్చు.

9. ధనస్సు రాశి..

ఈ రాశివారు ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. కానీ.. కర్కాటక రాశివారు వీరిని అలా ఉండనివ్వరు. కాబట్టి వీరు కూడా కర్కాటక రాశివారికి దూరంగా ఉండాలి.

10. మకర రాశి..

మకర రాశివారికి వృశ్చిక రాశితో అస్సలు పొంతన కుదరదు. ఇద్దరి ఆలోచనలు, పనులు భిన్నంగా ఉంటాయి. ప్రతిదీ వ్యతిరేకంగానే ఆలోచిస్తారు.

11. కుంభ రాశి..
కుంభ రాశి వారు చాలా ఐడియల్ మెంటాలిటీ కలిగి ఉంటారు. అయితే.. దానిని సింహ రాశివారు మొత్తం నాశనం చేస్తూ ఉంటారు.

12. మీన రాశి..
ఈ రాశివారు ప్రేమ, కేరింగ్ గా ఉంటారు. ఎవరినీ బాధపెట్టరు. కానీ.. వీరి జీవితంలోకి కన్య రాశివారు ఎంటరైతే మొత్తం మార్చేస్తారు.