MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Astrology
• 5న చంద్రగ్రహణం: ఏ రాశులవారిపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది?

5న చంద్రగ్రహణం: ఏ రాశులవారిపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది?

సూర్య గ్రహణం రోజు గ్రహణం ఏర్పడే సమయానికి ఖగోళంలో ఆరు గ్రహాలు అపసవ్య దిశలో తిరగడం అనేది కొన్ని రాశులకు అనుకూలం కాదని చెప్పవచ్చును. ఆ రాశులపై ప్రతికూల ప్రభావం ఏమిటో గమనిద్దాం.

6 Min read
ramya Sridhar
Published : Jul 03 2020, 09:30 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
126

డా.యం.ఎన్.చార్య ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక హైదరాబాద్ ఫోన్: 9440611151

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

226

5 జూలై  2020 ఆదివారం రోజు నాడు ఏర్పడే చంద్ర గ్రహణం మనకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ గ్రహణాలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది ఛాయా గ్రహణము, రెండవది ప్రచ్చాయ గ్రహణం అని పిలువబడుతాయి.

326

గ్రహాణాలు ఎలా ఏర్పడతాయి:- సూర్యునికి , భూమికి చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. రవి, భూమి ఎప్పటికీ ఒకే మార్గంలో ఉన్నప్పటికీ  చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు పరిధిలో అటూ ఇటూ తిరుగుతుంటాడు. రవి, చంద్రులకు మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే రవి, భూమి , చంద్రులు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్ద గానీ కేతువు వద్దగానీ ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

426

పూర్తీ చంద్రబింబం కనబడకపోతే దాన్ని సంపూర్ణ చంద్ర గ్రహణం అని అంటారు. కొంత భాగం కనిపించక పొతే దానిని పాక్షిక చంద్రగ్రహణం అంటాం. సూర్యుని కాంతి చంద్రుని పైన పడుతుంది. భూమి నీడ పరిధిలోకి చంద్రుడు వచ్చినప్పుడు భూమి నీడ పరిధి దాటేంత వరకు పూర్తిగా కనిపించకుండా ఉంటాడు. ఈ స్థితినే గ్రహణం అని అంటాం. రాహువు వద్దకు గానీ కేతువు వద్దకు గానీ ఈ గ్రహాలు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది.

526

చంద్ర గ్రహణం:- చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుడి మీద భూమి నీడ పడుతుంది. దీన్ని చంద్ర గ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు కనిపిస్తుంది.

626

చంద్ర గ్రహణానికి కావలసిన పరిస్థితులు :- చంద్ర గ్రహణానికి క్రింది పరిస్థితులు కావలెను.

726

1. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖలో వుండాలి.
2. చంద్రుడికీ సూర్యుడికీ మధ్య భూమి వుండాలి.
3. నిండు పౌర్ణమి రాత్రి అయి వుండాలి.
4. చంద్ర గ్రహణ కాలము చంద్రుడి స్థాన కక్ష్యా బిందువులపై ఆధారపడి వుంటుంది.

826

"ప్రతి ఛాయా గ్రహణం" అంటే భూమి ఛాయా పరిధిలో కాకుండా ప్రతి ఛాయాలో చంద్రుడు ప్రవేశించినప్పుడు ఏర్పడే చంద్ర గ్రహణం భారత కాలమాన ప్రకారం ప్రతి ఛాయా పాక్షిక చంద్ర గ్రహణమునకు భారతీయ శాస్త్ర సాంప్రదాయం ప్రకారం మనం ఈ గ్రహణానికి మనకు ఏలాంటి సంబంధం ఉండదు కాబట్టి ఎవరూ ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు, ఎలాంటి గ్రహణ నియమాలు వర్తించవు, పాటించనవసరం లేదు. ఈ విషయాన్ని తప:శక్తి సంపన్నులైన ఋషుల పరిశోధనలో నిర్ధారించిన నియమం.

926

భారతదేశ కాల మానం ప్రకారం ఖగోళంలో ఈ ప్రతి ఛాయా గ్రహణం భూమిపై కాకుండా భూమి నీడపై పడుతుంది కాబట్టి మనకు ఎంత మాత్రం వర్తించదు. దీనిని గ్రహణం అని భావించరాదు. ఉదాహరణకు కరెంట్ వైర్ మన మీద పడితే షాక్ కొడుతుంది అది మనకు వర్తిస్తుంది.

1026

కానీ మన నీడ ( ఛాయా ) పై  కరెంట్ తీగ పడుతే మనకు షాకు ఎలా తగలదో, వర్తించదో ఈ గ్రహణం కుడా మనకు అంతే కాబట్టి గర్భిని స్త్రీలు ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు. కొందరు మనకు వర్తిస్తుంది అని ప్రచారం చేస్తున్నారు అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఏ పంచాంగాలలో గ్రహణం గురుంచి ఇది మనకు వరిస్తుందని రాయలేదు కాబట్టి నిస్సందేహంగా ఉండవచ్చు. లేనిపోని అనుమానాలు, అపోహలు పడవద్దు.

1126

ప్రత్యేక సూచన :- భారత దేశంలో చంద్ర గ్రహణం లేదు కాబట్టి భారత దేశములో నివసించే వారికి ఈ గ్రహణ నియమాలు ఆచరించవలసిన అవసరం లేదు, ఇది గమనించ గలరు.

1226

మన భారతీయ సంస్కృతిలో మహర్షులు తమ పరిశోధన అనుభవంతో నిర్ధారించి చెప్పిన విషయం ఛాయా గ్రహణములే మానవాళిని ప్రభావితం చేస్తాయి. గ్రహణాల వలన భూమిపై ఏ ప్రాంతంలో కనబడుతుందో ఏ నక్షత్రంలో సంభవిస్తుందో వారికి ఆక్కడి ప్రజలకు  ప్రభావం చూపిస్తాయి అని వారి పరిశోధనల ద్వారా తేల్చేసి వారి దివ్వ దృష్టితో గ్రహించి గ్రహణాలు కేవలం ఛాయా గ్రహణములనే పరిఘనలోకి తీసుకుని పాటించాలి అని తెలియజేసారు. ప్రతి ఛాయా గ్రహణాలు ఎలాంటి హానికరమైన ఫలితాలు ఇవ్వవని నిర్ధారించారు.

1326

జూన్ 5 తేదీ రోజు మరియు జులై 5న ఏర్పడే ప్రచ్చాయ గ్రహణం వలన ఎలాంటి ఇబ్బంది ఎవరికీ కలగదు కానీ జూన్ 21 రోజున ఏర్పడిన సూర్య గ్రహణం రోజు గ్రహణం ఏర్పడే సమయానికి ఖగోళంలో ఆరు గ్రహాలు అపసవ్య దిశలో తిరగడం అనేది కొన్ని రాశులకు అనుకూలం కాదని చెప్పవచ్చును. ఆ రాశులపై ప్రతికూల ప్రభావం ఏమిటో గమనిద్దాం. ఉపఛాయ గ్రహణంగా ఏర్పడనున్న ఈ ఖగోళ ఘటన వల్ల రాశిచక్రంలో కొన్ని కీలక మార్పులు సంభవించనున్నాయి. ముఖ్యంగా ఆరు రాశులపై ఎక్కవ ప్రతికూల ప్రభావం చూపుతుంది.

1426

జులై 5 ఆదివారం రోజు గురుపూర్ణిమ కుడా. ఈ రోజున ఉపఛాయ చంద్రగ్రహణం అయినప్పటికీ చంద్రుడి పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అంటే చంద్రుడు సాధారణంగా కనిపిస్తాడు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం జనవరిలో ఏర్పడింది. తాజాగా సంభవించనున్న మూడోది. అంతే కాకుండా ఈ ఏడాది ఏర్పడనున్న చిట్టచివరి చంద్రగ్రహణం. ఈ నేపథ్యంలో జ్యోతిషశాస్త్ర ప్రకారం ద్వాదశరాశి చక్రంలోని పన్నెండు రాశులపై ప్రభావం చూపించనుంది. అందులో ముఖ్యంగా ఆరు రాశుల వారిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మరి ఆ రాశులేంటో గమనిద్దాం.

1526

మేషరాశి:-  ప్రశంసలు పొందుతారు. పై అధికారుల సూచనలు ఉపయోగపడును. శుభాకార్యక్రమాలలో పాల్గొందురు. ఈ మాసంలో ప్రధమ వారం మంచి ఫలితాలు ఏర్పడవు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆర్ధిక సమస్యలకు, మానసిక అశాంతికి దారితీయు సూచనలు కలవు. ప్రేమ వ్యవహారముల వలన అపకీర్తి, గౌరవ హాని. మేషరాశి పురుషులకు పర స్త్రీ ఆకర్షణ వలన తీవ్ర సమస్యలు. ఉద్యోగ జీవనంలో భాద్యతలను చివరి నిమిషంలో పూర్తీ చేయగలుగుతారు. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

1626

వృషభరాశి:- నూతన అవకాశములు లభించును. వివాహ ప్రయత్నాలు విజయవంతం అగును. వ్యాపార విస్తరణ అవకాశములు లభించును. ఉన్నత  విద్య ఆశిస్తున్న వారికి ప్రయత్నపూర్వక లాభం ఏర్పడును. ఆర్ధిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండదు. వృత్తి జీవనంలో పనులు తీవ్ర జాప్యం ఎదుర్కొందును. కొన్ని వివాదాలు మానసికంగా చికాకులు లేదా గౌరవ హాని కలుగచేయును. సోదర వర్గం వారి సహకారంతో సమస్యలు పరిష్కారమగును. కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడును. మొత్తం మీద ధనాదాయం కొంత తగ్గును. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరమైనవిగా ఉంటాయి. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1726

మిథునరాశి :- ఈ చంద్ర గ్రహణం మిథున రాశివారిపై అత్యంధికంగా ప్రభావం చూపనుంది. అష్టమ శని ప్రభావంతో ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు, ఆవేశ పడటాలు ఎంతమాత్రం పనికిరావు అని గ్రహించండి. కుటుంబ, సామాజిక జీవితంలో ఒత్తిడిలు చోటుచేసుకుంటాయి జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వీలైనంత వరకు వివాదాలు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలి. లేకపోతే ఇది మీరు తలపెట్టిన కార్యంపై ప్రభావితం చేస్తుంది. అవసరమైన దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. అందువల్ల దీనిపై దృష్టిసారించండి. మీరు ప్రతీ చిన్న విషయాలిన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదు, మనస్సును ప్రశాంతంగా పెట్టుకోకపోతే ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం కూడా ఉంది. సాధ్యమైనంత వరకు సహనం పాటిస్తూ మౌనంగా ఉండండి. భిన్నంగా వ్యవహరిస్తే వ్యతిరేక ఫలితాలు చవిచూడాల్సి వస్తుంది. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి.

1826

కర్కాటకరాశి:- ముఖ్యమైన నిర్ణయాలను పెద్దల, శ్రేయోభిలాషి సలహాలతో తీసుకొనవచ్చు. మొత్తం మీద తీవ్ర ఇబ్బందుల నుండి బయటపడతారు. దూర ప్రాంత ఆదాయ ప్రయత్నాలు ఫలించి ఆశించిన ఆదాయం పొందగలరు. నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. ఉద్యోగ జీవనంలో నిలకడ వస్తుంది. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగును. కుటుంబ విషయాలలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ విషయాలలో పట్టు సాధిస్తారు. పరిస్థితులు అవగాహన అవుతాయి. సంతాన ప్రయత్నాలు విజయవంతం అగును. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి. చండి లేక సుదర్శన హోమం జరిపించుకొండి ప్రతికూలాలు శుభాలుగా మారుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1926

సింహరాశి :-  సింహరాశి వారికి ఓపిక ఎక్కువ అవసరం అని గ్రహించండి. అమృతం కోసం దేవ, దానవులు పాల సముద్రం చిలికితే   మొదట విషం ముందు వచ్చినట్లు కొన్ని విధములైన ఇబ్బందులతో సతమతం చేస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కువగా జాగ్రత్తలతో ఉండవలసి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు , మిమ్మల్ని ఇష్టపడే వారితో బంధం బలపడుతుంది. మిమ్మల్ని ఇష్టపడే వారిని దూరం చేసుకోకండి. ఆధ్యాత్మిక చింతన వలన కొంత ఉపశమనం లభిస్తుంది. భూమికి సంబంధించిన వ్యాపారాలు, మోటారు వాహనాల క్రయవిక్రయాలు సాగించకపోవడం మంచిది. అనవసరంగా డబ్బును వృథాగా ఖర్చుచేయకూడదు, డాంభికాలకు పోకూడదు.

ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే రాబడిలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంచుకున్న వృత్తి, వ్యాపారంలో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయంలో మాత్రం పెద్దాగా ఇబ్బంది కలిగించనప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ పెద్దలతో కాని ఉద్యోగంలో పై అధికారులతో కాని, ప్రభుత్వాధికారులతో అనవసర వివాదాలు దిగకూడదు. స్పీడ్ నిర్ణయాలు, ఆవేశ పడటాలు ఎంత మాత్రం పనికిరావు అని గ్రహించండి. లేకుంటే మీరే నష్టపోయే అవకాశముంది. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి.

2026

కన్యరాశి :-  కన్యరాశి వారికి అశుభ ప్రభావాలను ఎక్కువగా చవిచూపుతుంది. ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మీరు అంటువ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి. అశ్రద్ధచేస్తే  మీకు ఇవి ప్రమాదకారిగా మారవచ్చు. అలాగే మీరు కుటుంబం, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం మీకు అంతగా మంచిది కాదు అనే విషయం గ్రహించాలి. ఆహారం విషయంలో మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవాలి. స్త్రీ లతో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. స్త్రీ మూలక ఇబ్బందులు గోచరిస్తున్నాయి. వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండండి. మీరు చేసే పని మరింత దిగజారుతున్నట్లు కనిపిస్తుంది. ఫలితంగా మనస్సులో అభద్రతభావం నెలకొంటుంది. ఇంట్లో వివాదాలకూ దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత కొరకు ధ్యానం చేయండి. వ్యక్తిగత జాతక ఆధారంగా కుడా ఫలితాలలో హెచ్చు తగ్గులుంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mole Astrology: శరీరంపై ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే జీవితంలో ధనవంతులవ్వడం ఖాయం
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి అప్పుల నుంచి విముక్తి- భూమి, వాహనాల కొనుగోలు!
Recommended image3
Ketu Sancharam: కేతువు శుభసంచారంతో ఈ మూడు రాశుల వారికి విపరీతమైన ధనలాభం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved