MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • మేష రాశివారిలో ఉన్న డార్క్ సైడ్ ఇదే..!

మేష రాశివారిలో ఉన్న డార్క్ సైడ్ ఇదే..!

ఇక పోటీతత్వం కూడా ఆఱోగ్యంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ... వీరు ఆ పోటీని హెల్దీగా ఉండనివ్వరు. గెలవడం కోసం... అందరి ముందు తాము గొప్ప అనిపించుకోవడానికి స్వార్థంగా ఆలోచిస్తారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 10 2023, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Aries Traits

Aries Traits

ప్రతి ఒక్కరూ మనకు పైకి కనిపించేంత మంచివారేమీ కాదు. అందరిలోనూ ఓ డార్క్ సైడ్ ఉంటుంది. కొందరు తమ డార్క్ సైడ్ ని కూడా అందరికీ కనిపించేలా చేస్తారు. కొందరు మాత్రం ఆ సైడ్ యాంగిల్ కి ఎవరి ముందు బయటపడకుండా జాగ్రత్తపడుతుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Aries Zodiac

Aries Zodiac

 మేష రాశివారు కూడా పైకి చాలా మంచివారిలా..... ఇతరుల కోసం సహాయపడేవారిలా, ఇతరుల కోసమే బతుకుతున్నవారిలా కనిపిస్తారు. కానీ వారిలోనూ ఓ డార్క్ సైడ్ ఉంది. వారిలోనూ ప్రతికూలతలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...

35

ఇతరుల కంటే ముందంజలో ఉండాలని కోరుకోవడం గొప్ప విషయమే . కానీ మేష రాశివారు ప్రతివిషయంలోనూ ఇతరులతో పోటీ పడాలని చూస్తారు. ఆ పోటీ వారికి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా.. ఇతరులు గెలవడాన్ని మాత్రం జీర్ణించుకోలేరు. దానికోసమే వారు పోటీపడుతూ ఉంటారు. ఇక పోటీతత్వం కూడా ఆఱోగ్యంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ... వీరు ఆ పోటీని హెల్దీగా ఉండనివ్వరు. గెలవడం కోసం... అందరి ముందు తాము గొప్ప అనిపించుకోవడానికి స్వార్థంగా ఆలోచిస్తారు.

45

మేషరాశి వారు మొండిగా ఉంటారు. వారు  తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని భావిస్తూ ఉంటారు. దాని కోసం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారు. ఈ మొండితనం అహంకారంగా  వేరొక వ్యక్తి  దృక్కోణాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడరు. వారు వినాలనుకున్నప్పుడు కానీ వినడానికి ఇష్టపడనప్పుడు సమస్య తలెత్తుతుంది. వారు తమ మార్గంలో పనులు చేయాలనుకుంటున్నారు. ఇది కొన్నిసార్లు ఒక అబ్సెషన్. ఇది చాలా నియంత్రణ ప్రవర్తనకు దారి తీస్తుంది, ఈక్రమంలో వీరికి కోపం కూడా విపరీతంగా వచ్చేస్తుంది.

55


మేష రాశివారు చాలా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మికంగా ఉంటారు. ఈ రాశివారు తాముఇష్టపడే వారిని సంతోషరపచడానికి సర్ ప్రైజ్ లు ఇస్తూ ఉంటారు.. మేషం ప్రేమలో ఉన్నప్పుడు విధేయత అనుసరిస్తుంది. అయితే...ఎవరైనా తమను మోసం చేస్తే... ఈ రాశివారు జీర్ణించుకోలేరు. పగ తీర్చుకునేవరకు ఊరుకోరు. తమను బాధపెట్టిన, మోసం చేసిన వ్యక్తిని అందరి ముందు బహిర్గతం చేసేదాకా వీరు నిద్రపోరు. తమను మోసం చేసినందుకు జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Sancharam: సెప్టెంబర్ లో నాలుగు గ్రహాల మహా సంచారం.. ఈ రాశుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. దీర్ఘకాలిక సమస్యలు దూరం!
Recommended image3
Bangles: పట్టు చీరల మీదకు అదిరిపోయే గాజుల సెట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved