MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • కుంభ రాశివారిలోని చీకటి కోణం ఇదే..!

కుంభ రాశివారిలోని చీకటి కోణం ఇదే..!

ఇది కుంభరాశులు ప్రజలను దూరం కావడానికి కారణమౌతుంది. ఎవరు అన్నింట్లోనూ ముందుంటారా అని వీరు చూస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా మంచి సంబంధాలకంటే విషపూరిత సంబంధాలను ఎక్కువగా ఏర్పరుచుకుంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : May 06 2023, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Aquarius

Aquarius


కుంభరాశి వారు స్వతంత్రంగా ఉంటారు. ఈ రాశివారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. వారు తరచుగా తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలపై ఎక్కువ దృష్టి పెడతారు. అందరికీ మంచిగా కనిపించే ఈ రాశిలోనూ చీకటి కోణం ఉంది. అదేంటో ఓ సారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image: Freepik

Image: Freepik

వారు తమ స్పాట్‌లైట్‌ను పంచుకోవడానికి ఇష్టపడరు

కుంభ రాశి వారికి ప్రత్యేకంగా ఉండాలనే కోరిక ఎక్కువ. వారి మధ్య ఉన్న సారూప్యత గురించి ప్రజలు మాట్లాడటం ప్రారంభించినప్పుడు వారు దానిని అసహ్యించుకుంటారు. ఇది కుంభరాశులు ప్రజలను దూరం కావడానికి కారణమౌతుంది. ఎవరు అన్నింట్లోనూ ముందుంటారా అని వీరు చూస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా మంచి సంబంధాలకంటే విషపూరిత సంబంధాలను ఎక్కువగా ఏర్పరుచుకుంటారు. దీని వల్ల తర్వాత సమస్యలు ఎదుర్కొంటారు. 

35

వారు ప్రజల నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు
ఈ రాశివారు ప్రజల నుంచి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. దీని వల్ల వీరిని ఇతరులు సంఘ విద్రోహ వ్యక్తులుగా భావిస్తారు. పొగరు ఎక్కువ అని కూడా అనుకుంటారు. ఈ రాశివారు తాము ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉండటాన్నే వీరు ఎక్కువగా ఇష్టపడతారు.
 

45
Aquarius Horoscope 2023

Aquarius Horoscope 2023


వారు హింసాత్మక స్వభావాలను కలిగి ఉన్నారని ఎవరికీ తెలియదు. తరచుగా వారి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. ఈ రాశివారు చీకటికి బయపడతారు. కానీ, ఇతరులను మాత్రం మాటలతో ఇబ్బంది పెడతారు. సానుభూతి లేకుండా ప్రవర్తిస్తారు.  సానుభూతి లేకుండా, నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తిస్తారు. చాలా మొరటుగా ప్రవర్తిస్తారు. నచ్చిని వారిని మాటలతో విపరీతంగా బాధపెడతారు. 
 

55


 వారు ప్రజలను నిర్దాక్షిణ్యంగా విస్మరిస్తారు

ఎవరితోనైనా తమను తాము అటాచ్ చేసుకోవడం  ఈ రాశివారికి చాలా కష్టం. కాసేపు వారితో ఉన్నట్లే ఉండి, ఆ తర్వాత వెంటనే డిటాచ్ అవుతారు. తమకు నచ్చినట్లుగా, తమకు మాట ఇచ్చినట్లుగా ఉన్నప్పుడు మాత్రమే వీరు అనుకూలంగా ఉంటారు. అలా కాకుండా, తమ మాటకు విలువ ఇవ్వని వారిని వీరు ఎక్కువగా దూరం పెడతారు. వారిని అసహ్యించుకుంటారు. ఈ రాశివారు ఎవరితోనూ మానసికంగా కనెక్ట్ అవ్వలేరు. అది వీరికి చాలా కష్టం.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ముల నుంచి ఊహించని సహాయం అందుతుంది!
Recommended image2
Ketu Transit: కేతు గోచారంతో ఈ 3 రాశులకు లాభాలు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
Recommended image3
Saturn Transit: వక్రగతిని వీడి మార్గంలోకి శని.. డిసెంబర్ 11 తర్వాత ఈ 6 రాశులకు అదృష్టం డబుల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved