MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Powerful Rajayoga: శక్తివంతమైన లాభ దృష్టి రాజయోగంతో...4 రాశులకు లక్కే లక్కు..!

Powerful Rajayoga: శక్తివంతమైన లాభ దృష్టి రాజయోగంతో...4 రాశులకు లక్కే లక్కు..!

 Powerful Rajayoga:జోతిష్య శాస్త్రం ప్రకారం జులై 24వ తేదీన గురు, శుక్ర గ్రహాల ప్రత్యేక కలయికతో లాభ దృష్టి రాజయోగం ఏర్పరస్తుంది. ఈ శక్తివంతమైన రాజయోగంతో 4 రాశుల వారి అదృష్టం రెట్టింపు చేస్తుంది. మంచి లాభాలు అందుకుంటారు. ఆ రాశులు ఇవే... 

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 06 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి..
Image Credit : Getty

వృషభ రాశి..

ఈ లాభదృష్టి యోగం వృషభ రాశి అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది.ఈ రాశికి శుక్రుడు అధిపతి. ఇక బుధుడి కలయిక కారణంగా వృషభ రాశివారి ఆదాయం పెరుగుతుంది. సుఖ సంతోషాలు అనుభవిస్తారు. గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు ఇప్పుడు మీ చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగం చేసేవారు తమ టాలెంట్ ని అందరి ముందు ప్రూవ్ చేసుకుంటారు. దీంతో అందరి ప్రశంసలు పొందుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి..
Image Credit : Pixabay

మిథున రాశి..

ఈ శక్తివంతమైన రాజయోగం మిథున రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరి నైపుణ్యాలను అందరూ గుర్తిస్తారు. వీరి వ్యక్తిత్వానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెడితే.. మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా ప్రమోషన్స్ పొందుతారు. కుటుంబ సమస్యలు పరిష్కారమౌతాయి.

Related Articles

Related image1
Jupiter Combust: గురు గ్రహ గమనం.. నెల రోజుల్లో కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే
Related image2
Old Train : రైళ్లకు రిటైర్మెంట్ ఉంటుందా? పాత రైళ్లను ఏం చేస్తారు..?
34
కన్య రాశి..
Image Credit : Pixabay

కన్య రాశి..

కన్య రాశివారికి శక్తివంతమైన లాభ దృష్టి రాజయోగం... మంచి ఫలితాలను తెస్తుంది. బుధ గ్రహ ప్రభావంతో ఆగిపోయిన పనులన్నీ ఊపందుకుంటాయి. పెట్టుబడి నుంచి మంచి లాభాలు అందుకుంటారు. పూర్వీకుల ఆస్తి మీకు వస్తుంది. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. విదేశాల్లో చదువుకునే అవకాశాలు రావచ్చు.

44
తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

తుల రాశికి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు బుధుడితో కలయిక ఏర్పడటం వల్ల ఈ యోగం ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో మీ సౌకర్యాలు పెరుగుతాయి. ఉద్యోగం మారాలి అని చూస్తున్నవారికి ఇది మంచి అవకాశం. మంచి ఉద్యోగం ఆఫర్లు వస్తాయి. జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Jupiter Combust: గురు గ్రహ గమనం.. నెల రోజుల్లో కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే
Recommended image2
Old Train : రైళ్లకు రిటైర్మెంట్ ఉంటుందా? పాత రైళ్లను ఏం చేస్తారు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved