MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Rahu: రాహువు వల్ల త్వరలో లాభపడే 4 రాశులు ఇవే.. వీరి టైమ్ మొదలైంది

Rahu: రాహువు వల్ల త్వరలో లాభపడే 4 రాశులు ఇవే.. వీరి టైమ్ మొదలైంది

Rahu: జూన్ 22న సూర్యుడు మృగశిర నక్షత్రం నుంచి రాహువు అధిపతిగా ఉండే ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అన్ని విధాలా వారు పై స్థాయికి చేరుకుంటారు.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 17 2026, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల ఎంతో  ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తిపరంగా ఈ రాశివారు చేసే ప్రయత్నాలకు మంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారం చేస్తున్నవారు దాన్ని విస్తరించేందుకు ఇదే మంచి సమయం.  ఈ సమయంలో ఈ  రాశి వారి సామాజిక గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యా రాశి వారికి రాహువు నక్షత్రమైన ఆరుద్రలోకి సూర్యుడు సంచరించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. వీరికి  చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆఫీసులో మీకు లభించే కొత్త బాధ్యతలు.. భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా చాలావరకు మెరుగుపడుతుంది.  మానసిక ప్రశాంతత దక్కుతుంది.

Related Articles

Related image1
Hotel Room 106: హోటల్ రూమ్ 106.. గోవా ట్రిప్‌లో స్నేహితులకు మైండ్‌బ్లాక్ అయ్యే అనుభవం
Related image2
Apple Farming: మీ పెరట్లో పొట్టి ఆపిల్ మొక్కలు ఎంత సులువుగా పెంచేయచ్చో తెలుసా.. ఇవిగో సూపర్ టిప్స్
34
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి మంచి రోజులు మొదలవుతున్నాయి. రాహువు నక్షత్రంలోకి సూర్యుడు అడుగుపెట్టడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సంబంధాలలో సాన్నిహిత్యం పెరిగి, మానసిక ప్రశాంతత, సంతృప్తి కలిగే అవకాశం ఉంది.

44
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. వీరి కెరీర్‌లో పురోగతి ఉంటుంది.  దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి కొత్త అవకాశాలు వస్తాయి. ఊహించని ఆదాయం వచ్చే అవకాశం ఉంది.  మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తును బలంగా ప్లాన్ చేసుకోవడానికి ఇది సరైన సమయం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rare Rajayoga: ఒకే రాశిలో రెండు అరుదైన రాజయోగాలు..3 రాశులకు కోటీశ్వరులు అయ్యే యోగం..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారి ఆలోచనలు ఇంట్లో ఎవ్వరికీ నచ్చవు...!
Recommended image3
Planets Movement: గ్రహాల కదలిక మొదలైంది.. 6 నెలలు ఈ రాశులకు అద్భుత యోగం, ఊహించని డబ్బు
Related Stories
Recommended image1
Hotel Room 106: హోటల్ రూమ్ 106.. గోవా ట్రిప్‌లో స్నేహితులకు మైండ్‌బ్లాక్ అయ్యే అనుభవం
Recommended image2
Apple Farming: మీ పెరట్లో పొట్టి ఆపిల్ మొక్కలు ఎంత సులువుగా పెంచేయచ్చో తెలుసా.. ఇవిగో సూపర్ టిప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved