MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Shukra mahadasha: ఈ మూడు రాశులకు శుక్ర మహాదశ మొదలైంది.. 20ఏళ్లు వీరికి తిరుగులేదు...!

Shukra mahadasha: ఈ మూడు రాశులకు శుక్ర మహాదశ మొదలైంది.. 20ఏళ్లు వీరికి తిరుగులేదు...!

Shukra mahadasha: జోతిష్య శాస్త్రంలో శుక్ర మహాదశకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది అనుకూలంగా ఉన్నవారికి దాదాపు 20 ఏళ్లపాటు ఎదురు ఉండదు. సంపదకు లోటు ఉండదు. విజయాలకు కరువు ఉండదు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 12 2025, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Shukra mahadasha
Image Credit : Pixabay

Shukra mahadasha

నవ గ్రహాలలో ప్రతి గ్రహం తన సొంత దశలో ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణం వ్యక్తి జీవితంపై విభిన్న ప్రభావం చూపుతుంది. ఆల్రెడీ శుక్ర మహాదశ ప్రారంభమైంది. ఈ శుక్ర మహాదశ 20 సంవత్సరాలు కొనసాగుతుంది. ఈ 20 సంవత్సరాలు ప్రతి రాశి జీవితంలో ఎంతో కీలకమైన కాలం. ఈ కాలంలో శుక్రుడు అందం, సంపద, ప్రేమ, కళ, సుఖ సంతోషాలు, సామాజిక ప్రతిష్టను ప్రసాదించే గ్రహంగా వ్యవహరిస్తారు. మరి, ఈ శుక్ర మహాదశ మూడు రాశులకు అదృష్టాన్ని మోసుకురానుంది. ఆ రాశులేంటో చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
  కన్య రాశి...
Image Credit : Asianet News

కన్య రాశి...

శుక్ర మహాదశ సమయంలో కన్య రాశివారు తమ కృషి, నిబద్ధతతో ముందుకు సాగుతారు. ఈ సమయంలో మీరు చేసే పనులు సఫలమౌతాయి. మీరు ఎలాంటి పని అయినా, ఓపికతో, చిత్త శుద్ధితో చేస్తే విజయం మీదే అవుతుంది. కెరీర్ లో మీరు ఉన్నత స్థాయికి చేరుతారు. పదోన్నతి, కొత్త అవకాశాలు, ఉద్యోగ మార్పు వంటి విషయాలు చాలా సానుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా కూడా ఇది బలమైన కాలం. భూమి, ఇల్లు, లేదా ఆస్తి కొనుగోలు చయాలి అనుకునేవారికి ఇది ఉత్తమ సమయం. కుటుంబ జీవితంలో కూడా ఆనందం నెలకుంటుంది. శుక్రుడు కన్య రాశిలో ఉన్నప్పుడు అందం, శాంతి, సౌకర్యం పెరుగుతాయి. అయితే ఆరోగ్యపరంగా ఆహారపు అలవాట్లలో జాగ్రత్త ఉండాలి.

34
2.మేష రాశి...
Image Credit : Asianet News

2.మేష రాశి...

మేష రాశివారికి శుక్ర మహాదశ ప్రారంభమయ్యాక విజయదశ మొదలౌతుంది. మీరు ప్రారంభించే ప్రతి పని సాఫీగా సాగుతుంది. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత అప్పులు తీరుతాయి. ఉద్యోగ స్థాయిలో ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారులకు ఇది విస్తరణకు అనుకూల సమయం. ఇంట్లో గౌరవం, స్నేహితులలో ఆదరణ పెరుగుతుంది. శుక్రుడి దయతో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ప్రేమ జీవితం ఆనందంగా మారుతుంది. అయితే, కాస్త ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఆర్థిక నియంత్రణ అవసరం.

44
3.తుల రాశి...
Image Credit : Asianet News

3.తుల రాశి...

తుల రాశి అధిపతి స్వయంగా శుక్రుడు కావడంతో, శుక్ర మహాదశ వీరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో పాత కష్టాలు, అడ్డంకులు అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. శుక్రుడు అందం, సౌందర్యం, సుఖసౌకర్యాలకు అధిపతి కాబట్టి ఈ రాశి వారికి ఈ దశలో ఆర్థిక బలం, ప్రతిష్ఠ, ఆనందం ఎక్కువగా లభిస్తాయి. సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా మారతాయి, కొత్త ఒప్పందాలు వస్తాయి. ఆరోగ్యపరంగా మీరు బలంగా ఉంటారు. ప్రేమజీవితంలో సంతోషం, కుటుంబంలో శాంతి నెలకొంటాయి. ఏ చిన్న సమస్య వచ్చినా దాని పరిష్కారం మీలోనే ఉంటుంది.

శుక్ర మహాదశ ప్రారంభం...

శుక్రుడు మన జీవితంలో అందం, ప్రేమ, కళ, ఆర్థిక స్థిరత్వం, సంతోషాన్ని అందించే గ్రహం. ఆయన మహాదశలో సాధారణంగా చాలా మంది జీవితాల్లో సుఖశాంతి, సంపద, సామాజిక గౌరవం పెరుగుతాయి. సరిగా సద్వినియోగం చేసుకుంటే... 20 ఏళ్ల పాటు సంతోషంగా జీవిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు దేవతతో సమానం, అడుగుపెట్టిన చోట అదృష్టమే
Recommended image2
Zodiac signs: 2026 లో ఈ మూడు రాశులకు జాక్ పాట్, ధనవంతులు అవ్వడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved