మిథున రాశివారి చీకటి రహస్యాలు ఇవే...!
ఈ రాశివారు ద్వంద్వ వైఖరి కలిగి ఉంటారు. వెంటనే తమ నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు. కను రెప్ప మూసి తెరిచేలోగా.. వీరు తమ నిర్ణయాన్ని మార్చేస్తారు.
మిథున రాశివారు నిజానికి చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు జీవితంలో ఏదో ఒకటి అన్వేషించాలనే తపన ఎక్కువగా కలిగి ఉంటారు. కానీ... వీరు జీవితంలోనూ ఎవరికీ తెలియని రహస్యాలు చాలానే ఉన్నాయి. మరి ఆ చీకటి రహస్యాలు ఏంటో తెలుసుకుందామా...
ఈ రాశివారు ద్వంద్వ వైఖరి కలిగి ఉంటారు. వెంటనే తమ నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు. కను రెప్ప మూసి తెరిచేలోగా.. వీరు తమ నిర్ణయాన్ని మార్చేస్తారు.
Gemini Zodiac
ఈ రాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వెనకపడి ఉంటారు. నిమిషంలో నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు. వీరికి ఏ విషయంలోనూ పెద్దగా శ్రద్ధ చూపించరు. ఎప్పుడూ ఏదో ఒక బాధను మోస్తూన్నట్లుగా ఉంటారు. ఈ రాశివారు ఎదుటివారి హృదాయన్ని బ్రేక్ చేయడంలో ముందుంటారు. వారి మాటలు, చేష్టలతో ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు.
మిథున రాశి వారు ఆటలను ఇష్టపడతారు. ఇది వారిని ఇతరుల కంటే ముందు ఉంచుతుంది. వారు ముందుకు సాగడానికి ఇష్టపడతారు. ఈ రాశివారు తమ భావోద్వేగ లేదా వ్యక్తిగత సంబంధాలకు చాలా హానికరం. మీరు విశ్వసించలేని వారితో సంబంధంలో ఉండటం అంత సులభం కాదు.
Gemini
ఈ రాశివారు ప్రతి విషయంలోనూ చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. ప్రతి మాటను చమత్కారంగా మాట్లాడాలని చూస్తుంటారు. ఆ మాటలతో ఇతరులు ఇబ్బంది పడుతున్నారని కూడా ఆలోచించరు. ఈ రాశివారిని నమ్మలేం. విశ్వాసం ఉండదు.
మిథున రాశి వారికి కాస్త స్వార్థం ఎక్కువ.వీరికి అత్యాశ చాలా ఎక్కువ. ఇతరులను ఉపయోగించుకొని... తమ పని ఎలా పూర్తి చేయించుకోవాలో చూస్తూ ఉంటారు. వారి కోరికల కోసం వీరు ప్రతి నిమిషం స్వార్థంగా ఆలోచిస్తారు.