MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • శని సంచారం.. ఈ 3 రాశుల వారికి సంపద రెట్టింపు కావడం ఖాయం!

శని సంచారం.. ఈ 3 రాశుల వారికి సంపద రెట్టింపు కావడం ఖాయం!

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శని సంచారం కొన్ని రాశులవారికి కీడు చేస్తే.. మరికొన్ని రాశులవారికి మేలు చేస్తుంది. అక్టోబర్ లో శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. ఈ సంచారం 3 రాశులవారికి సంపదను రెట్టింపు చేస్తుంది.  

1 Min read
Author : Kavitha G
Published : Sep 22 2025, 05:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శని సంచారం
Image Credit : Chat gt

శని సంచారం

శని సంచారం అంటేనే అన్ని రాశులవారు భయపడిపోతుంటారు. అయితే ప్రతిసారీ శని సంచారం ప్రభావం చెడుగానే ఉండదు. కొన్ని రాశులవారి మేలు జరిగితే, మరికొన్ని రాశులవారికి చెడు ఫలితాలు రావచ్చు. శని ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. అక్టోబర్ 3వ తేదీ రాత్రి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దానివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ రాశులేంటో చూద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

శని సంచారం కర్కాటక రాశివారికి మేలు చేస్తుంది. శని.. కర్కాటక రాశి తొమ్మిదో ఇంట్లో సంచరించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అన్ని రంగాలవారు మంచి విజయం సాధిస్తారు. వృత్తి జీవితంలో కొత్త శిఖరాలకు చేరుకుంటారు.

34
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

శని సంచారం కుంభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు వృత్తి, వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ బంధాలు బలపడుతాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఈ రాశివారి మాటలు ఇతరులను ఆకర్షిస్తాయి. దానివల్ల వ్యాపారంలో కొత్త కస్టమర్లను పొందుతారు. ప్రతి పనిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. 

44
మీన రాశి
Image Credit : AI Generated

మీన రాశి

శని సంచారం వల్ల మీన రాశి వారు కూడా మంచి ఫలితాలు పొందుతారు. శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తూ మీన లగ్న గృహంలో ఉంటాడు. దీనివల్ల వీరి వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ప్రతి పనిలో కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఎప్పుడో నిలిచిపోయిన డబ్బు చేతికొస్తుంది. ఇంటా బయటా సంతోషకర వాతావరణం ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
గురు, శుక్రుల అర్ధకేంద్ర యోగం.. ఈ 3 రాశులకు ఇక అన్నీ మంచి రోజులే!
Recommended image2
ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved