MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Astrology
  • Shani Nakshatra Gochar: శని గ్రహంలో కీలక మార్పు.. 3 రాశులకు ఊహించని సంపద, అదృష్టం రెట్టింపు

Shani Nakshatra Gochar: శని గ్రహంలో కీలక మార్పు.. 3 రాశులకు ఊహించని సంపద, అదృష్టం రెట్టింపు

Shani Nakshatra Gochar: శని గ్రహం ఆగస్టు20వ తేదీన నక్షత్రం మార్చుకోనుంది. రేవతి నక్షత్రంలోకి అడుగుపెట్టనుంది. దీని కారణంగా, మూడు రాశుల వారికి ఊహించని మార్పులు జరగనున్నాయి. ఆదాయం రెట్టింపు కానుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 13 2026, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Saturn Transit
Image Credit : Asianet News

Saturn Transit

ఆగస్టు నెలలో శని నక్షత్ర మార్పు జోతిష్యశాస్త్రంలో చాలా ప్రాముఖ్యతను తీసుకురానుంది. ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో ఉంది. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన రేవతి నక్షత్రంలోకి అడుగుపెడుతుంది. రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి. దీని కారణంగా... ఈ నక్షత్ర మార్పు.. కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు తీసుకురానుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాలు తీసుకురానుంది. ఆ రాశులు ఇవే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

శని ప్రభావంతో సింహరాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. ఎన్నో రోజులుగా పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం వచ్చింది.

కెరీర్, ఉద్యోగం: ఆఫీసులో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి రావడానికి లేదా ఊహించని మంచి ఉద్యోగావకాశాలు లభించడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి.

ఆర్థికం, వ్యాపారం: ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మొండిబాకీలు వసూలై చేతికి డబ్బు అందుతుంది. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి కొత్త ఒప్పందాలు కలసివస్తాయి.

ఆత్మవిశ్వాసం: ఆత్మవిశ్వాసం రెట్టింపై కొత్త బాధ్యతలను ధైర్యంగా స్వీకరిస్తారు.

34
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి ఈ శని సంచారం అన్ని రంగాల్లోనూ సానుకూల మార్పులను తీసుకువస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయి.

ఉద్యోగ పురోగతి: నిబద్ధతతో మీరు చేసే పనికి పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆఫీసులో మీ స్థానం మరింత పటిష్టమవుతుంది.

కుటుంబ సౌఖ్యం: మీ విజయాలు ఇంట్లో సంతోషాన్ని నింపుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు మీ ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది.

ప్రేమ జీవితం: భాగస్వామితో ఉన్న పాత అపార్థాలన్నీ తొలగిపోతాయి. సంబంధాలలో నమ్మకం, ప్రేమ , సామరస్యం పెరుగుతాయి.

44
మీన రాశి
Image Credit : Pixabay

మీన రాశి

మీన రాశి వారికి అదృష్టం తోడై విజయం మీ వెంటే నడుస్తుంది. మనసుకు ఆనందాన్ని ఇచ్చే శుభవార్తలు వింటారు.

సమాజంలో గౌరవం: సామాజికంగా మీ హోదా, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీ ప్రభావం విస్తరిస్తుంది.

ఆర్థికం, వ్యాపారం: వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. నూతన ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.

ఆరోగ్యం, అనుబంధాలు: ఈ కాలంలో ఆరోగ్యం చురుగ్గా, బాగుంటుంది. ప్రేమికులు,జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Garuda Puranam: మనిషి చనిపోయిన వెంటనే కుటుంబ సభ్యులు ఈ పనులు చేస్తే.. స్వర్గానికి వెళతారు..!
Recommended image2
Garuda Purana: గరుడ పురాణం ప్రకారం,ఈ 5 పనులు చేస్తే...అదృష్టం రెట్టింపు అవుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved