MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Saturn Transit: శని మార్పు ఈ 3 రాశుల వారికి రెండేళ్ల వరకు తిరుగే లేదు..!

Saturn Transit: శని మార్పు ఈ 3 రాశుల వారికి రెండేళ్ల వరకు తిరుగే లేదు..!

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాధాన్యం ఉంది. శని దేవుడు ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి మారినప్పుడు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. మరి ఈ నెలాఖరులో శని వెండి పాదంతో మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దాని వల్ల 3 రాశుల వారికి మరో రెండేళ్ల వరకు తిరుగే ఉండదట. ఆ రాశులెంటో ఇక్కడ చూద్దాం. 

1 Min read
Author : Kavitha G
Published : Mar 25 2025, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశి, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఈ మార్పు వల్ల కొన్ని రాశి చక్రాలకు మంచి జరిగితే.. మరికొన్ని రాశుల వారికి నష్టాలు వస్తాయి. అన్ని గ్రహాల్లో శని చాలా ముఖ్యమైంది. ప్రత్యేకమైంది కూడా. శని తన రాశిని మార్చినప్పుడు చంద్రుడు రెండవ దశలో ఉంటాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ రాశుల వారికి ఊహించని లాభాలు!

ఈ రాశుల వారికి ఊహించని లాభాలు!

ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఊహించని లాభాలను పొందుతారట. వారి అభివృద్ధి పెరుగుతుందట. అప్పటి వరకు వారు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోతాయట. ఊహించని ఆర్థిక లాభాలను ఆశించవచ్చట. ఈ ప్రభావం 2025 నుంచి 2027 వరకు కొనసాగుతుందట. అంతటి అదృష్టాన్ని పొందే ఆ రాశులెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

35
కర్కాటక రాశికి శని మార్పు ఎలా ఉంటుంది?

కర్కాటక రాశికి శని మార్పు ఎలా ఉంటుంది?

కర్కాటక రాశికి చెందిన వారికి శని దేవుడి వెండి పాదం ఉంటుంది. డబ్బు పర్వతంలా పేరుకుపోతుంది. ఆర్థికాభివృద్ధి చూడవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారంలో రెట్టింపు లాభాన్ని తెస్తుంది. వీరికి ఇదివరకు చూడని విధంగా డబ్బు చూసే యోగం కలుగుతుంది. 

45
వృశ్చిక రాశిపై ప్రభావం

వృశ్చిక రాశిపై ప్రభావం

జ్యోతిష్యం ప్రకారం వృశ్చిక రాశి వారికి శని మార్పు వల్ల జీవితంలో మంచి సమయం వస్తుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. ఈ రాశి వారికి శని దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే డబ్బు వర్షంలా కురుస్తుందట. అన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయట.

55
కుంభ రాశి జీవితం మారుతుంది..

కుంభ రాశి జీవితం మారుతుంది..

కుంభ రాశికి ఈ శని మార్పు చాలా ప్రయోజనాలను తెస్తుంది. పనిలో పదోన్నతి లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వారి ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశిచక్రం గ్రహం శని. కాబట్టి వారికి అన్నీ మంచి జరుగుతాయి. కుంభ రాశి వారికి ఇది మంచి ప్రారంభం అవుతుంది. పనిలో పురోగతి ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved