రాశిని మార్చుకుంటున్న శని: ఈ ఆరు రాశులకు కష్టాలు తప్పవు..!
కుంభ రాశిలో ఉన్న ఈ శని గ్రహం... త్వరలోనే మీన రాశిలోకి అడుగుపెట్టనుంది. ఈ ప్రభావం ఆరు రాశులపై స్పష్టంగా పడనుంది. ఆ ఆరు రాశులవారికి కష్టాలు తప్పవు.

శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటుంది. శని గ్రహం రాశిని మార్చుకున్న ప్రతిసారీ కొన్ని రాశులకు మేలు జరగగా.. కొన్ని రాశుులకు మాత్రం కష్టాలు తప్పవు. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న ఈ శని గ్రహం... త్వరలోనే మీన రాశిలోకి అడుగుపెట్టనుంది. ఈ ప్రభావం ఆరు రాశులపై స్పష్టంగా పడనుంది. ఆ ఆరు రాశులవారికి కష్టాలు తప్పవు. మరి, ఆ రాశులేంటి..? ఏ రాశివారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం....
2025 మార్చిలో శని గ్రహం.. కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగుపెట్టనుంది. దీని ప్రభావం మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, కుంభ, మీన రాశులపై చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆర్థిక, మానసిక, ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
telugu astrology
1.మేష రాశి...
శని గ్రహం కుంభ రాశి నుంచి మీన రాశిలోకి మారడం మేష రాశివారికి ఆర్థిక సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంటుంది. వారి జీవితంపై చాలా ఎక్కువ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టినా... నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
telugu astrology
2.కర్కాటక రాశి...
శనిగ్రహం రాశి మార్పు.. కర్కాటక రాశివారికి కూడా సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు ఆహారాలు తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలుు రావచ్చు.
telugu astrology
సింహ రాశి
శని అస్తమయం సింహ రాశి వారికి అంత మంచిది కాదు. మానసిక ఒత్తిడి, సంబంధాలలో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, వాదోపవాదాలు రావచ్చు.
telugu astrology
వృశ్చిక రాశి
శని అస్తమయం వృశ్చిక రాశి వారికి కష్టాలు తెస్తుంది. పనిలో మనసు లగ్నం కానీ పరిస్థితి, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రావచ్చు. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.
telugu astrology
కుంభ రాశి
శని అస్తమయం కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఎవరినీ మోసం చేయకూడదు. కష్టపడి పనిచేయాలి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా పెరుగుతాయి.
telugu astrology
మీన రాశి
శని అస్తమయం మీన రాశి వారికి కష్టాలు తెస్తుంది. ఉద్యోగంలో సమస్యలు, మానసిక ఒత్తిడి రావచ్చు. రాబోయే 40 రోజులు కష్టంగా ఉంటాయి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.