MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • 30 ఏళ్ల తర్వాత శని సంచారం: ఈ ఐదు రాశుల జీవితం బంగారు మయం

30 ఏళ్ల తర్వాత శని సంచారం: ఈ ఐదు రాశుల జీవితం బంగారు మయం

Saturn Direct Motion:  మీన రాశిలో శని ప్రత్యక్ష సంచారాం చేయనున్నాడు. ఈ జోతిష్య మార్పు.. ఐదు రాశుల వారికి ఆర్థిక శ్రేయస్సు, వృత్తి, పురోగతి, కీర్తిని తెస్తుంది. వారి జీవితం మొత్తం సానుకూలంగా మారుతుంది.  

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 11 2025, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
30 ఏళ్ల తర్వాత శని ప్రత్యక్ష ప్రచారం
Image Credit : AI generated

30 ఏళ్ల తర్వాత శని ప్రత్యక్ష ప్రచారం

ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. అయితే… ఇప్పటి వరకు వక్ర సంచారంలో ఉన్న శని…. నవంబర్ 28వ తేదీన దాదాపు 30 ఏళ్ల తర్వాత శని ప్రత్యక్ష సంచారం ప్రారంభిస్తాడు. జోతిష్యశాస్త్రంలో శని ఈ కదలిక అన్ని రాశుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
సంపద- కీర్తి...
Image Credit : Asianet News

సంపద- కీర్తి...

జోతిష్యశాస్త్రం ప్రకారం, శని ప్రత్యక్ష సంచారంలోకి వచ్చినప్పుడు కర్మ ఫలితం చాలా తొందరగా వస్తుంది. ఈ సారి శని సంచారం కొన్ని రాశులకు సంపద, వృత్తి, కీర్తిలో పురోగతికి అవకాశాలు లభిస్తాయి.

37
వృషభ రాశి...
Image Credit : Asianet News

వృషభ రాశి...

శని ప్రత్యక్ష సంచారం వృషభ రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితాలను ఇస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం బాగా కలిసొస్తుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.

47
కన్య రాశి..
Image Credit : Asianet News

కన్య రాశి..

శని ఆశీర్వాదంతో, కన్యా రాశి వారు తమ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం పొందుతారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో సానుకూలత ఉంటుంది. కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ లభించవచ్చు.

57
ధనుస్సు రాశి
Image Credit : Asianet News

ధనుస్సు రాశి

శని ప్రత్యక్ష సంచారం ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాలను తెస్తుంది. పాత పెట్టుబడులు, ప్రభుత్వ పథకాలు లేదా నిలిచిపోయిన పనుల నుండి లాభం పొందవచ్చు. ఈ సమయం ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుంది.

67
మకర రాశి
Image Credit : Asianet News

మకర రాశి

మకర రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి, పాత సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

77
కుంభ రాశి
Image Credit : Asianet News

కుంభ రాశి

కుంభ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం అదృష్టాన్ని తెస్తుంది. మీరు పనిలో గౌరవం, గుర్తింపు పొందుతారు. ప్రమోషన్‌కు బలమైన అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు, పొదుపు నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు దేవతతో సమానం, అడుగుపెట్టిన చోట అదృష్టమే
Recommended image2
Zodiac signs: 2026 లో ఈ మూడు రాశులకు జాక్ పాట్, ధనవంతులు అవ్వడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved