MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Chandra Grahanam 2025: చంద్రగ్రహణం రోజు ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదవండి చాలు, మీ కష్టాలన్నీ తీరిపోతాయి

Chandra Grahanam 2025: చంద్రగ్రహణం రోజు ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదవండి చాలు, మీ కష్టాలన్నీ తీరిపోతాయి

చంద్రగ్రహణం రాబోతోంది. సెప్టెంబర్ 7, 2025న చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఆరోజు కష్టాల నుండి బయట పెట్టడానికి గ్రహణ సమయంలో చదవాల్సిన శక్తివంతమైన మంత్రాలు కొన్ని ఉన్నాయి. అవి గ్రహణం సమయంలో కచ్చితంగా చదవాలి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 05 2025, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చంద్రగ్రహణంపై ఎన్నో నమ్మకాలు
Image Credit : Pixabay

చంద్రగ్రహణంపై ఎన్నో నమ్మకాలు

జ్యోతిష్య శాస్త్రమైనా, మత విశ్వాసాలైనా, పురాణాలైనా చంద్రగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెబుతాయి. అందుకే చంద్రగ్రహణం రోజు ఎన్నో నమ్మకాలు, విశ్వాసాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అమల్లో ఉన్నాయి. చంద్రగ్రహణం రోజు ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు? అనేది కూడా ఎంతోమంది వివరిస్తూ ఉంటారు. మన దేశంలో ఈసారి చంద్రగ్రహణం పూర్తిగా కనిపించబోతోంది. కాబట్టి చంద్రగ్రహణం ప్రభావం మన దేశంపై అధికంగానే ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కష్టాలు తీరేలా
Image Credit : Pixabay

కష్టాలు తీరేలా

చంద్రగ్రహణం మొదలైన సమయంలో మీరు కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి గట్టెక్కాలంటే ప్రతికూల శక్తులను తొలగిపోయేలా చేసే శక్తివంతమైన మంత్రాలను చదవాలి. ఇది మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఇబ్బందుల్ని బయటపడేలా చేస్తుంది. ఏ మంత్రాలను చదవాలో కింద ఇచ్చాము. వీటిలో దేన్ని చదివినా కూడా మీకు అంతా మేలే జరుగుతుంది.

Related Articles

Related image1
Chandra Grahanam: గర్భిణులు చంద్రగ్రహణం రోజు ఈ పనులు చేయకూడదట, ఎందుకంటే..
34
ఈ మంత్రాలు
Image Credit : Pixabay

ఈ మంత్రాలు

చంద్రగ్రహణ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని చదివితే ఎంతో మంచిది. లేదా చంద్రబీజ మంత్రాన్ని కూడా చదవవచ్చు. గాయత్రి మంత్రం, విష్ణు మంత్రం, దుర్గా మంత్రం కూడా మీరు చదివితే మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఆ మంత్రాలను ఇక్కడ మేము ఇచ్చాము. వీటిని ఆరోజు చదివేందుకు ప్రయత్నించండి.

44
ఇదిగో జపించండి
Image Credit : Pixabay

ఇదిగో జపించండి

  1. మృత్యుంజయ మంత్రం

ఓం త్ర్యంబకం యజామహే సుగన్ధి పుష్టివర్ధనమ్ ।

ఉర్వారుకమివ్ బన్ధనన్మృత్యోర్ముక్షీయ మామృత్యత్ ।

2. చంద్ర బీజ మంత్రం

ఓం శ్రన్ శ్రేం శ్రన్ సః చన్ద్రాయ నమః ।

3. గాయత్రీ మంత్రం

ఓం భూర్భువః స్వాః । తత్సవితుర్వరేణ్యమ్.

భర్గో దేవస్య ధీమహి. ధియో యో నః ప్రచోదయాత్.

4. దుర్గా మంత్రం

ఓం దున్ దుర్గాయై నమః ।

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Sancharam: సెప్టెంబర్ లో నాలుగు గ్రహాల మహా సంచారం.. ఈ రాశుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. దీర్ఘకాలిక సమస్యలు దూరం!
Recommended image3
Bangles: పట్టు చీరల మీదకు అదిరిపోయే గాజుల సెట్స్
Related Stories
Recommended image1
Chandra Grahanam: గర్భిణులు చంద్రగ్రహణం రోజు ఈ పనులు చేయకూడదట, ఎందుకంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved