MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఎదుటివారు ఏడుస్తుంటే ఈ రాశివారు ఏం చేస్తారో తెలుసా?

ఎదుటివారు ఏడుస్తుంటే ఈ రాశివారు ఏం చేస్తారో తెలుసా?

వారితో చాలా సూటిగా మాట్లాడతారు. ఏడ్వడం వల్ల... మీ సమస్యలు పరిష్కారమవ్వవు అనే సలహా ఇస్తుంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 14 2022, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
Zodiac Sign

Zodiac Sign

1.మేష రాశి...

మేష రాశివారు  ఎదుటివారు ఏడుస్తుంటే... నవ్వేస్తారు.  జోకులు చెప్పి.. ఆ ఏడ్చేవారిని కూడా నవ్వించాలని ఈ రాశివారు ప్రయత్నిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
Zodiac Sign

Zodiac Sign


2.వృషభ రాశి..
ఎవరైనా ఏడుస్తుంటే ఆ సమయంలో.... వృషభ రాశివారు  చాలా కంఫర్ట్ గా ఉండలేరు. వారు ఏడుస్తున్న వారి దగ్గర ఉండటానికి కూడా ఇష్టపడరు.

312
Zodiac Sign

Zodiac Sign

3.మిథున రాశి..
మిథున రాశివారు ఎవరైనా ఏడుస్తుంటే... వారితో చాలా సూటిగా మాట్లాడతారు. ఏడ్వడం వల్ల... మీ సమస్యలు పరిష్కారమవ్వవు అనే సలహా ఇస్తుంటారు.

412
Zodiac Sign

Zodiac Sign

4.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు ఎవరైనా ఏడుస్తుంటే.... ఈ రాశివారు కూడా వారితో పాటు కలిసి ఏడ్చేస్తారు. చాలా ఎమోషనల్ అయిపోతారు.  వీరికి కూడా అటోమెటిక్ గా ఏడుపు వచ్చేస్తోంది.

512
Zodiac Sign

Zodiac Sign

5.సింహ రాశి...
సింహ రాశివారు... సాధారణంగానే అటెన్షన్ సీకర్స్. ఎదుటివారు ఏడుస్తుంటే... ఆ సందర్భాన్ని తమకు ఎలా రిలేట్ చేసుకోవాలి..? అందరూ తమను ఎలా  ఫోకస్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు.

612
Zodiac Sign

Zodiac Sign

6.కన్య రాశి..
కన్య రాశివారు ఎవరైనా ఏడుస్తుంటే...వీరు కూడా ఏడుపు మొహం పెట్టేస్తారు. అంతేకాదు... అయ్యో.. ఏడుస్తుంటే.. డ్రెస్ పాడైపోతుందే.. అని కూడా ఫీలౌతారు.

712
Zodiac Sign

Zodiac Sign

7.తుల రాశి...
ఎవరైనా ఏడుస్తుంటే... ఈ రాశివారు కూడా చాలా ఎక్కువగా బాధపడతారు. ఏడుస్తున్న వారికి.. మంచినీరు తెచ్చి ఇవ్వడం.. వారిని ఓదార్చడం లాంటివి చేస్తారు.

812
Zodiac Sign

Zodiac Sign

8.వృశ్చిక రాశి...
వృశ్చిక రాశివారు ఎదుటివారు ఏడుస్తుంటే... వారిని ఏడుపు ఆపాలని సూచిస్తారు.  అందరి ముందు ఏడిస్తే.... అది మీ వీక్ నెస్ అని అందరికీ తెలిసిపోతుంది అని  చెప్పి... ఏడుపు ఆపించే ప్రయత్నం చేస్తారు.

912
Zodiac Sign

Zodiac Sign

9.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారు ఎవరైనా ఏడుస్తుంటే...... ఈ రాశివారు చాలా పర్సనల్ గా తీసుకుంటారు. వీరికి ఏడుస్తుంటే చాలా చిరాకు. అందుకే.. ఇంకా వారిని కొట్టడం, బాధ పెట్టడం లాంటివి చేస్తారు.

1012
Zodiac Sign

Zodiac Sign

10.మకర రాశి..
ఎవరైనా ఏడుస్తుంటే... మకర రాశివారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కామ్ గా.. అక్కడి నుంచి పక్కకు తప్పుకోవాలని ఈ రాశివారు చూస్తారు.

1112
Zodiac Sign

Zodiac Sign

11.కుంభ రాశి...
ఎవరైనా ఏడుస్తుంటే కుంభ రాశివారు  ప్రశ్నార్థకంగా ముఖం పెడతారు. అసలు ఇప్పుడు వీరు ఎందుకు ఏడుస్తున్నారు అని ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటారు.

1212
Zodiac Sign

Zodiac Sign


12.మీన రాశి...
ఈ రాశివారికి ఎవరైనా ఏడుస్తుంటే... వారిని చూడటం కూడా వీరికి నచ్చదు. ఎవరైనా ముఖం బాధగా పెట్టినా వీరు చూడలేరు. వారికి ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఎవ్వరిమీద ఆధారపడరు.. వారి నిర్ణయమే ఫైనల్!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved