MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Astrology
  • Planetary conjunction: శ్రీరామనవమి నాడు అరుదైన గ్రహాల కలయిక.. ఈ రాశులదే అదృష్టమంతా

Planetary conjunction: శ్రీరామనవమి నాడు అరుదైన గ్రహాల కలయిక.. ఈ రాశులదే అదృష్టమంతా

Planetary conjunction: శ్రీరామ నవమి పండుగను 2026 మార్చి 26, గురువారం నిర్వహించుకోబోతున్నాము. ఆ రోజున కొన్ని గ్రహాల కలయిక జరగోబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి అపారమైన లాభాలను, సంతోషాన్ని తీసుకువస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 26 2026, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
శ్రీరామ నవమికి ఈ రాశులదే హవా
Image Credit : Asianet News

శ్రీరామ నవమికి ఈ రాశులదే హవా

శ్రీరామ నవమి రోజున మేష, వృషభ, కన్య రాశుల వారికి అద్భుతమైన  ప్రయోజనాలు కలగనున్నాయి. గత కొంతకాలంగా వారు పడుతున్న కష్టాలు తీరుతాయి. వీరి  జీవితంలో సంతోషం పెరుగుతుంది, ఇంట్లో గొడవలు తగ్గి ప్రేమ పూర్వకంగా జీవించడం మొదలుపెడతారు.  ఉద్యోగంలో ప్రతిష్ట , ప్రమోషన్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త బాధ్యతలు కూడా అందుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు, ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది. అప్పుల నుంచి బయటపడతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ రాశుల వారు జాగ్రత్త
Image Credit : Google

ఈ రాశుల వారు జాగ్రత్త

కేవలం పైన చెప్పిన రాశులే కాదు మిగతా రాశులైన మిథున, కుంభ, తుల, మకర, సింహ రాశుల వారికి కూడా మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది. అయితే, వృశ్చిక, మీన రాశుల వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.  వీరు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కానీ వీరి ఉద్యోగంలో, వ్యాపారంలో మాత్రం  ఎలాంటి నష్టాలు రావు.

33
శ్రీరాముడి అనుగ్రహం పొందాలంటే
Image Credit : Asianet News

శ్రీరాముడి అనుగ్రహం పొందాలంటే

శ్రీరాముడి అనుగ్రహం పొందితే ఎన్నో కష్టాల నుంచి బయటపడవచ్చు. రామ నమవి నాడు  రామచరితమానసంలోని బాలకాండ పారాయణం చేయడం శుభప్రదం. మిగతా రోజుల్లో కూడా తరచూ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.  శ్రీరాముడికి తులసి ఆకుల మాలలు సమర్పిస్తే ఇంకా మంచిది.  అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు, సానుకూల ఫలితాలు వస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Related Stories
Recommended image1
Havells Air Cooler: సగం ధరకే భారీ ఎయిర్ కూలర్, వాడనప్పుడు టేబుల్‌గా మార్చేసుకోవచ్చు
Recommended image2
Kumbh Mela Monalisa: ఆ డైరెక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. ఇంట్లోవాళ్లూ పట్టించుకోలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved