MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • కన్య రాశిలోకి చంద్రుడు.. ఈ రాశులకు అదృష్టమే..!

కన్య రాశిలోకి చంద్రుడు.. ఈ రాశులకు అదృష్టమే..!

అటువంటి పరిస్థితిలో చంద్రుడు రాశిచక్ర గుర్తులలో అనేక గ్రహాలతో కలయికను ఏర్పరుస్తాడు. ఇప్పుడు కన్యారాశిలో చంద్రుడు, కుజుడు కలయిక ఏర్పడుతోంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 16 2023, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని అత్యంత వేగంగా కదిలే గ్రహంగా పరిగణిస్తారు. చంద్రుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్లడానికి కేవలం రెండున్నర రోజులు మాత్రమే పడుతుంది. అటువంటి పరిస్థితిలో చంద్రుడు రాశిచక్ర గుర్తులలో అనేక గ్రహాలతో కలయికను ఏర్పరుస్తాడు. ఇప్పుడు కన్యారాశిలో చంద్రుడు, కుజుడు కలయిక ఏర్పడుతోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
telugu astrology

telugu astrology

1.కర్కాటక రాశి..

కన్యారాశిలో చంద్రుడు , కుజుడు కలయిక కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలను తెస్తుంది. అదృష్టం మీ వైపు ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రయాణాలలో లాభం ఉంటుంది. నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సస్పెండ్ చేసిన పనులు పూర్తి కాగలవు.
 

33
telugu astrology

telugu astrology

2.మిథున రాశి..
మిథునరాశి వారికి చంద్రుడు, కుజుడు కలయిక ప్రయోజనకరం. మీరు పై అధికారుల ఆశీస్సులు పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. పని పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. శుభవార్తలు వింటారు.  మీరు వృత్తిపరమైన విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. కోర్టులో విజయం ఉంటుంది. ఉద్యోగార్ధులకు శుభవార్తలు అందుతాయి.  అనుకున్నది సాధిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved