MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Vastu Tips: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే డబ్బుకి కొదవే ఉండదు..!

Vastu Tips: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే డబ్బుకి కొదవే ఉండదు..!

వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని రకాల మొక్కలను నాటడం వల్ల పర్యావరణం బాగుంటుంది. లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది. అంటే.. వారి ఇంట డబ్బుకి కొదవే ఉండదు. ఇంట్లో ఏ మొక్కలను నాటితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందో, డబ్బుకు లోటు ఉండదో ఓసారి చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 15 2022, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చెట్లను, పచ్చదనాన్ని ఎవరు ఇష్టపడరు? ప్రజలు తమ ఇళ్లలో  చుట్టుపక్కల చెట్లు , మొక్కలు నాటడానికి ఇష్టపడతారు. వాస్తు శాస్త్రంలో ఇంటి పెరట్లో మొక్కలు నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వాస్తు శాస్త్రంలో అనేక శుభకరమైన, అశుభకరమైన చెట్లు, మొక్కలు గా విభజిస్తుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని రకాల మొక్కలను నాటడం వల్ల పర్యావరణం బాగుంటుంది. లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది. అంటే.. వారి ఇంట డబ్బుకి కొదవే ఉండదు. ఇంట్లో ఏ మొక్కలను నాటితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందో, డబ్బుకు లోటు ఉండదో ఓసారి చూద్దాం...

38
neem tree

neem tree

వేప చెట్టు

ఇంట్లో వేప చెట్టు ఉండటం సానుకూలత పెరుగుతుంది. వేపలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వాస్తు ప్రకారం ఇది శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంటి వాయువ్య మూలలో వేప చెట్టును పెంచాలి. దాని నుండి ప్రవహించే గాలి మాస్టర్ బెడ్‌రూమ్ కిటికీల గుండా వెళ్ళాలి, ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థికంగా ప్రయోజనాలను అందిస్తుంది.

48

కొబ్బరి చెట్టు
ఇంట్లో కొబ్బరి చెట్టును నాటడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొబ్బరి చెట్టును నాటడం గొప్ప పురోగతిని కలిగిస్తుంది.

58

స్నేక్ ప్లాంట్
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో స్నేక్ ప్లాంట్  పెంచడం వల్ల ఆనందం , శ్రేయస్సు లభిస్తుంది. ఈ మొక్క చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో మీ స్టడీ రూమ్‌లో ఉంచడం వల్ల మీ పురోగతికి మార్గం సుగమం అవుతుంది. మీరు ఈ మొక్కను గదిలో, పడకగదిలో కూడా ఉంచవచ్చు.

68

కాబ్ ప్లాంట్..
విశ్వాసాల ప్రకారం, సంతానం పొందడానికి ఇంట్లో ఒక మొక్కను నాటవచ్చు. మీకు చాలా కాలంగా సంతానం కలగకపోతే, ఈ మొక్కను ఇంట్లో నాటవచ్చు. దానికి రోజూ నీళ్ళు సమర్పించి గణేశుడికి కొబ్బరికాయ కొట్టాలి. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
 

78

అత్తిపత్తి... అత్తిపత్తి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఈ మొక్కను ఈశాన్య దిశలో నాటవచ్చు. అలాగే రోజూ నీళ్లు పోయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో రాహువు దోషం తొలగిపోతుంది.
 

88

లక్ష్మణ మొక్క...
ఇంట్లో లక్ష్మణ మొక్కను నాటితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. నమ్మకాల ప్రకారం, లక్ష్మీదేవి ఈ మొక్కతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఇంట్లో అప్లై చేయడం వల్ల ఐశ్వర్యం వస్తుంది. అలాగే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీరు ఈ మొక్కను ఇంటికి తూర్పు లేదా తూర్పు-ఉత్తర దిశలో నాటవచ్చు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Recommended image2
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image3
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved