MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు... ఏ కారణం లేకుండా మీ జీవితంలోకి రారు....!

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు... ఏ కారణం లేకుండా మీ జీవితంలోకి రారు....!

Birth  Date:  న్యూమరాలజీ మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ముఖంగా  కొన్ని ప్రత్యేక  తేదీల్లో జన్మించిన వారు వారి జీవితాన్ని మాత్రమే కాదు… ఇతరుల జీవితాలను కూడా అందంగా మార్చేయగలరు. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లడానికి సహాయం చేస్తారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 13 2025, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Numerology
Image Credit : AI Generated

Numerology

మనం జీవితంలో చాలా మందిని కలుస్తూ ఉంటాం. కొందరితో పరిచయం పెద్దగా గుర్తుండకపోవచ్చు. కానీ, కొందరితో పరిచయం అలా కాదు. జీవితాంతం గుర్తుండిపోతుంది. కేవలం మన జీవితాన్ని ఆనందంగా మార్చడం కోసమే... మన కోసమే వచ్చినట్లు అనిపిస్తుంది. ఏ కారణం లేకుండా వాళ్లు మన జీవితంలోకి రారు. న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారిలో ఏదో పవర్ ఉంటుంది. ఇతరుల లైఫ్ ని అందంగా మార్చడానికి వీరు చాలా బాగా సహాయం చేస్తారు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నెంబర్ 1..
Image Credit : stockPhoto

నెంబర్ 1..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి సూర్యుని శక్తి ఉంటుంది. వీరిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఈ నాయకత్వ లక్షణాలను ఇతరుల్లోనూ పెంపొందించడానికి వీరు చాలా కృషి చేస్తారు. వీరు తొందరగా ఎవరి జీవితాల్లో వేలు పెట్టరు. కానీ... ఒక్కసారి ఎవరి మీద అయినా ప్రత్యేక దృష్టి పెట్టారు అంటే.. వారి జీవితాన్ని ఆనందంగా మార్చడానికి వారివంతు కృషి చేస్తారు. స్వతంత్రంగా ఆలోచించేలా, జీవితాన్ని మెరుగ్గా మార్చుకోవడం ఎలానే నేర్పిస్తారు. ఎదుటివారిలో ఆత్మవిశ్వాసం పెంచుతారు. లైఫ్ కి ఒక కొత్త వెలుగు తీసుకువస్తారు. ఇలాంటి వాళ్లు మీ లైఫ్ లోకి వస్తే... అస్సలు వదులుకోవద్దు.

35
నెంబర్ 2...
Image Credit : Others

నెంబర్ 2...

ఏ నెలలో అయినా 2, 11, 20 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. వీరిపై చంద్రుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు మీ జీవితంలోకి వస్తే.. అస్సలు వదులకోవద్దు. ఎందుకంటే... వీరు మీకు పరిచయం అయ్యారంటే... మీకు చాలా మేలు చేస్తారు. మీ జీవితంలో కి ప్రశాంతత, సమతుల్యతను తీసుకువస్తారు. మీరు తప్పులు చేస్తే.. వారు సరిదిద్దుతారు. నెంబర్ 2 కి చెందిన వారు.. మీతో ఉంటే.. మీ లైఫ్ ఎప్పుడూ సంతోషంగా, హాయిగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇలాంటి వారిని దూరం చేసుకుంటే.. మీరే బాధపడతారు.

45
నెంబర్ 3....
Image Credit : Others

నెంబర్ 3....

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. వీరిపై బృహస్పతి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు మీ లైఫ్ లోకి వచ్చారు అంటే... మీ లైఫ్ కచ్చితంగా ఆనందంగా మారుతుంది. ఒక టీచర్ లా మీ తప్పులను సరిదిద్దగలరు. భవిష్యత్తులో మంచిగా ఎదిగే సమయంలో మీకు కావాల్సిన సపోర్టును ఈ నెంబర్ 3 కి చెందిన వారు అందించగలరు. ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ. తమకు తెలిసింది.. ఇతరులకు నేర్పుతూనే ఉంటారు. స్వార్థంగా ఆలోచించరు. అందుకే.. వీరిని కూడా అస్సలు వదులుకోకూడదు.

55
నెంబర్ 8...
Image Credit : Others

నెంబర్ 8...

ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. వీరిపై శని గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టినవారు మీ లైఫ్ లోకి వచ్చారు అంటే... మీ జీవితాన్ని బాగుచేయడానికి వచ్చారనే అర్థం. వీరు చేసే పనులు మీకు కఠినంగా అనిపించినా, మీకు మంచి నేర్పడానికి మాత్రమే అలా చేస్తారు. మొదట వీరి ప్రభావం కఠినంగా అనిపించినా, చివరికి మీ ఎదుగుదలకు కారణమవుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Related Stories
Recommended image1
Zodiac signs: దీపావళి రోజున ఏ రాశివారు ఏం దానం చేస్తే, అదృష్టం పెరుగుతుందో తెలుసా?
Recommended image2
Birth Month: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలతో జాగ్రత్త బ్రదర్, నిండా ముంచేస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved