MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Moon Zodiac signs: చంద్రుడితో స్నేహమా, వైరమా.. ధనవంతులు అయ్యే రాశులు ఇవే..!

Moon Zodiac signs: చంద్రుడితో స్నేహమా, వైరమా.. ధనవంతులు అయ్యే రాశులు ఇవే..!

 Moon Zodiac signs: జోతిష్యశాస్త్రంలో చంద్రుడికి చాలా ప్రాధాన్యత ఉంది. చంద్రడితో స్నేహంగా ఉండే రాశులు, శత్రువుగా ఉండే రాశులు కూడా ఉంటాయి. మరి, ఏ రాశుల వారిని చంద్రుడు ధనవంతుడు చేస్తాడో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 03 2026, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Moon Zodiac signs
Image Credit : Gemini

Moon Zodiac signs

వేద జోతిష్యశాస్త్రం ప్రకారం, చంద్రుడిని మానసో జాత అని పిలుస్తారు. అంటే అది మనసు, భావోద్వేగాలకు అధిపతి. చంద్రుని స్థానం ఒక వ్యక్తి మానసిక ప్రశాంతతను, వారు ఎంత సులభంగా భౌతిక సుఖాలను పొందుతారో నిర్ణయిస్తుంది. జోతిష్యశాస్త్ర గణనల ప్రకారం, చంద్రుని స్నేహ పూర్వక, శత్రు రాశులు ఒక వ్యక్తి జీవితం, వృత్తి, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చంద్రుడి ప్రవేశంతో లాభం పొందే రాశులు..
Image Credit : Getty, Gemini AI

చంద్రుడి ప్రవేశంతో లాభం పొందే రాశులు..

చంద్రుడు తన ఫ్రెండ్లీ రాశులతో కలిసినప్పుడు..ఆ రాశులకు రాజయోగం కలుగుతుంది. ఆనందం రెట్టింపు అవుతుంది. వృషభ రాశిలో చంద్రుడు అత్యంత శక్తివంతుడుగా ఉంటాడు. ఈ రాశివారికి శుభాలను కూడా మోసుకొస్తాడు. ఈ రాశివారు అందుకే స్వతహాగా సౌమ్యంగా ఉంటారు. ఆర్థికంగా మంచి సంపన్నులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. చంద్రుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు వృషభ రాశివారు భూమి, భవనాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో.. మిథున రాశి వారికి చంద్రుడు పదునైన తెలివితేటలు, అద్భుతమైన వాక్చాతుర్య నైపుణ్యాలు ప్రసాదిస్తాడు. ఈ రాశివారు వ్యాపారంలో చాలా బాగా రాణించగలరు. మాటలతోనే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు.

ఇక, కర్కాటక రాశికి చంద్రుడు సొంత రాశి. అందుకే.. వీరికి కూడా అన్ని వేళలా సహాయంగా ఉంటాడు. ఇక.. సింహ రాశివారికి చంద్రుడు.. ధైర్యాన్ని, నాయకత్వ సామర్థ్యాన్ని అందిస్తాడు.చంద్రుడు శుభ స్థానంలో ఉంటే.. ఈ రాశివారు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అంతేకాదు ఈ రాశివారికి ధన ప్రవాహం కూడా పెరుగుతుంది.

33
చంద్రుడు ప్రవేశంతో నష్టపోయే రాశులు..
Image Credit : Getty, Gemini AI

చంద్రుడు ప్రవేశంతో నష్టపోయే రాశులు..

చంద్రుడు తన శత్రు గ్రహాల రాశిలో ఉన్నప్పుడు.. ఆ రాశులకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా వృశ్చిక రాశిలో చంద్రుడు బలహీనంగా ఉంటాడు. ఆ సమయంలో ఈ రాశివారికి నిరాశ లేదా.. మానసిక ఒత్తిడి పెరుగుతాయి. చిన్న విషయాలకే విపరీతంగా కోపం కూడా వస్తుంది.

మకర రాశి కూడా చంద్రుడికి శత్రు గ్రహ రాశి. ఈ రాశిలోకి చంద్రుడు అడుగుపెట్టినప్పుడు.. ఈ రాశివారికి సమస్యలు రావచ్చు. జీవితంలో విజయం సాధించడానికి ఎక్కువ కష్టపడాలి. ఇక.. కుంభ రాశిలో చంద్రుడు ఉంటే.. ఈ రాశివారికి కూడా చాలా సమస్యలు వస్తాయి. ఎక్కువగా ఒంటరిగా మిగిలిపోతారు. ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు రావచ్చు. నిద్రలేమి, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Jupiter Transit: గురు గ్రహ ప్రత్యక్ష సంచారం..ఈ రాశులకు అదృష్ట యోగం..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి సర్కార్ జాబ్ ఛాన్స్ ఎక్కువ, కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved