MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Amazing Yogam: పంచమహాపురుష యోగంతో జూలైలో ఈ 3 రాశులకు డబ్బే డబ్బు, సక్సెస్ మొదలు

Amazing Yogam: పంచమహాపురుష యోగంతో జూలైలో ఈ 3 రాశులకు డబ్బే డబ్బు, సక్సెస్ మొదలు

Amazing Yogam: జ్యోతిషశాస్త్రంలో పంచమహాపురుష యోగం చాలా  విలువైనది. జూలైలో మూడు రాశుల వారికి ఈ రాజయోగం పట్టనుంది. దీనివల్ల ఈ రాశుల వారికి డబ్బు, పదవి, ఉద్యోతంలో విజయం వంటివన్నీ దక్కుతాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 03 2026, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పంచమహాపురుష యోగం అంటే ఏమిటి?
Image Credit : Getty

పంచమహాపురుష యోగం అంటే ఏమిటి?

జ్యోతిషశాస్త్రం ప్రకారం పంచమహాపురుష యోగం ఎంతో శక్తివంతమైనది. నవగ్రహాలలో సూర్యుడు, చంద్రుడు, రాహు,కేతువులు తప్ప మిగిలిన 5 గ్రహాలు కుజుడు, బుధుడు, గురు, శుక్రుడు, శని. ఈ అయిదు గ్రహాలు కేంద్ర స్థానాలైన 1, 4, 7, 10 ఇళ్లలో సొంత రాశిలో లేదా ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎవరికైనా డబ్బు, పదవి, సంతోషం ఎంతో దక్కుతాయి. కుజుడి వల్ల రుచక యోగం, బుధుడి వల్ల భద్ర యోగం, గురువు వల్ల హంస యోగం, శుక్రుడి వల్ల మాళవ్య యోగం, శని వల్ల శశ యోగం ఏర్పడతాయి. వీటివల్ల 3 రాశుల వారికి భారీగా కలిసివస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి జూలై మొదటి వారం నుంచి అదృష్టం పట్టబోతోంది. ఈ రాశికి అధిపతి కుజుడు.  శని భగవానుడి అనుకూల స్థానాల వల్ల, ఈ రాశి వారికి పంచమహాపురుష యోగ ఫలితాలు దక్కుతాయి. వీరికి చాలాకాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. రియల్ ఎస్టేట్, భూమి, కొత్త ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే యోగం ఉంది. వ్యాపారం చేస్తున్నవారికి ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వస్తాయి. ఇక ఉద్యోగం చేస్తున్నవారికి  కొత్త బాధ్యతలు, పెద్ద పదవులు వస్తాయి. 

Related Articles

Related image1
First Petrol Bunk: మన దేశంలో మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఇదే.. అప్పట్లో పెట్రోల్‌ను వాహనాల్లో ఎలా నింపేవారో తెలుసా?
Related image2
Colour of Gold: బంగారానికి ఆ పసుపు రంగు ఎలా వచ్చింది? దీని వెనుక మిస్టరీ ఇదే
34
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి జాక్‌పాట్ కొట్టే జీవితం మొదలవుతుంది.  వీరి ఆరోగ్యం, మానసిక స్థితి, ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. విడిపోయిన బంధువులు తిరిగి దగ్గరవుతారు. వీరి చేతికి డబ్బు బాగా ఆడుతుంది. జూలై రెండో వారం నుంచి గురు భగవానుడు ఉచ్ఛస్థితిలో 'హంస యోగాన్ని', శుక్రుడి అనుగ్రహంతో 'మాళవ్య యోగాన్ని' ఇవ్వడంతో  ఈ రాశి వారి జీవితంలో పెద్ద మలుపు రాబోతోంది. అనేక మార్గాల నుంచి ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. దీని వల్ల మనశ్శాంతి, గౌరవం పెరుగుతాయి. ప్రభుత్వ పనులు సులువుగా పూర్తవుతాయి. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి జీతం పెంపు ఉంటుంది. అలాగే బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. 

44
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభరాశి వారికి మంచి రోజులు మొదలైనట్టే. వీరికి శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. కుంభ రాశికి అధిపతి శని భగవానుడు. తన సొంత రాశిలోనే ఉండి 'శశ యోగాన్ని' ఇస్తుండగా, శుక్రుడి శుభ దృష్టి కూడా తోడవుతుంది. కాబట్టి ఈ రాశి వారికి స్వర్ణయుగం మొదలవుతుంది. కొత్త వ్యాపారాలు పెడితే సక్సెస్ అవుతాయి. వీరు భూమి, ఇల్లు కొనే అవకాశం వస్తుంది. ఇకపై వీరికి డబ్బుకు లోటు ఉండదు. అప్పులన్నీ తీరిపోతాయి. ఈ రాశివారికి వాహన యోగం, కొత్త బట్టలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. జూలై రెండో వారం నుంచి కుంభ రాశి వారికి అదృష్టం మొదలవుతుంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
First Petrol Bunk: మన దేశంలో మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఇదే.. అప్పట్లో పెట్రోల్‌ను వాహనాల్లో ఎలా నింపేవారో తెలుసా?
Recommended image2
Colour of Gold: బంగారానికి ఆ పసుపు రంగు ఎలా వచ్చింది? దీని వెనుక మిస్టరీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved