MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఎంత ఖర్చు చేసినా డబ్బుకు లోటురాదు.. బిందాస్ లైఫ్!

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఎంత ఖర్చు చేసినా డబ్బుకు లోటురాదు.. బిందాస్ లైఫ్!

సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి సంఖ్యకు ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టినవారు పెద్దగా కష్టపడకుండానే పేరు, ప్రతిష్ఠలు, డబ్బు సంపాదిస్తారని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. వీరు లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తారట. మరి ఆ అదృష్ట తేదీలేంటో చూద్దామా..

2 Min read
Author : Kavitha G
Published : Feb 11 2026, 02:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మూల సంఖ్య 6 కలిగిన జాతకులు..
Image Credit : stockPhoto

మూల సంఖ్య 6 కలిగిన జాతకులు..

సమాజంలో ఉన్నత స్థానం, లగ్జరీ లైఫ్ అందరూ కోరుకుంటారు. కానీ కొందరినే ఆ అదృష్టం వరిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారికి ఈ అదృష్టం బలంగా ఉంటుంది. పుట్టిన తేదీ వారి జీవితాన్ని మార్చేస్తుంది. ముఖ్యంగా మూల సంఖ్య 6 కలిగిన వ్యక్తులు పెద్దగా కష్టపడకుండానే కీర్తి, సంపద పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 6 మూలసంఖ్య కలిగిన వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శుక్రుడి ఆశీర్వాదంతో..
Image Credit : Getty

శుక్రుడి ఆశీర్వాదంతో..

సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలసంఖ్య 6 శుక్రుడి పాలనలో ఉంటుంది. శుక్రుడు ప్రేమ, అందం, కళలు, విలాసాలకు ప్రతీక. ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టినవారు మూలసంఖ్య 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టినవారు సాధారణ జీవితాన్ని ఇష్టపడరు. ఖరీదైన కార్లు, బ్రాండెడ్ బట్టలు, ఆధునిక సౌకర్యాలున్న ఇళ్లు వంటివే వీరి ప్రపంచం. వీరు ఎంత ఖర్చు చేసినా డబ్బుకు లోటు రాకపోవడానికి శుక్రుడి కృపే కారణమని పండితులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Sun Rahu Conjunction: రవి, రాహువుల కలయిక.. నెల రోజులపాటు ఈ 4 రాశులవారికి నిందలు, అవమానాలు తప్పవు!
Related image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు మల్టీ టాలెంటెడ్.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి!
35
కుటుంబమంటే అపారమైన ప్రేమ
Image Credit : Gemini AI

కుటుంబమంటే అపారమైన ప్రేమ

ఈ తేదీల్లో పుట్టినవారికి కుటుంబ జీవితం అత్యంత ముఖ్యమైంది. తమవారిని ఎంతో ప్రేమిస్తారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అవసరమైనప్పుడు అండగా నిలబడటం, శాంతి,  సఖ్యతను కాపాడటం వీరి ప్రత్యేక లక్షణాలు. ప్రేమ సంబంధాల్లో నిజాయతీగా, నిబద్ధతతో ఉంటారు. అందువల్ల కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వీరు మంచి ఆదరణ పొందుతారు. వీరు అవకాశం దొరికినప్పుడల్లా టూర్లు, పార్టీలకు వెళ్తూ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు.

45
బిందాస్ లైఫ్..
Image Credit : Asianet News

బిందాస్ లైఫ్..

ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బును దాచుకోవడం కంటే ఖర్చు చేయడానికే ఇష్టపడతారు. లైఫ్ ని ఎంజాయ్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. జీవితం అంటేనే ఎంజాయ్ చేయడానికి అని వీరు గట్టిగా నమ్ముతారు. శుక్రుడి దయ వల్ల వీరి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడూ బిందాస్ గా జీవిస్తారు.

55
ఈ రంగాల్లో పేరు, ప్రఖ్యాతలు
Image Credit : AI meta

ఈ రంగాల్లో పేరు, ప్రఖ్యాతలు

ఈ తేదీల్లో పుట్టినవారికి వీరికి కళల పట్ల అమితమైన ఆసక్తి ఉంటుంది. కళలు, సంగీతం, ఫ్యాషన్, అలంకరణ వంటి సృజనాత్మక రంగాల్లో వీరు తక్కువ శ్రమతో మంచి పేరు, డబ్బు సంపాదిస్తారు. మూలసంఖ్య 6 కలిగిన వ్యక్తులకు శారీరక శ్రమ అంటే పెద్దగా నచ్చదు. కష్టమైన పనులను కూడా తమ తెలివితో స్మార్ట్‌గా పూర్తి చేస్తారు. ఎలాంటి సమస్యనైనా ప్రశాంతంగా పరిష్కరించకోగలిగే శక్తి, సామర్థ్యాలు వీరి సొంతమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image3
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Related Stories
Recommended image1
Sun Rahu Conjunction: రవి, రాహువుల కలయిక.. నెల రోజులపాటు ఈ 4 రాశులవారికి నిందలు, అవమానాలు తప్పవు!
Recommended image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు మల్టీ టాలెంటెడ్.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved