MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు ఎదుటివాళ్లు చెప్పేది గుడ్డిగా నమ్మకూడదు..!

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు ఎదుటివాళ్లు చెప్పేది గుడ్డిగా నమ్మకూడదు..!

న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారికి ఈ రోజు ఆర్థిక విషయాల్లో కూడా విజయం సాధించవచ్చు. స్నేహితులు లేదా సహోద్యోగులతో ఫోన్‌లో ముఖ్యమైన సంభాషణ సరైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు మీ ప్రణాళికను పని చేయవచ్చు.

4 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jul 02 2022, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

జోతిష్యం ఎలానో.. న్యూమరాలజకీ కూడా అంతే. జోతిష్యాన్ని మీ రాశి ప్రకారం చెబితే... న్యూమరాలజీని మీరు పుట్టిన తేదీ ప్రకారం చెప్పవచ్చట. కాగా.. ఈ న్యూమరాలజీని ప్రముఖ నిపుణులు చిరాగ్ దారువాలా మనకు అందిస్తున్నారు. ఆయన ప్రకారం.. జూన్ 27వ తేదీ న్యూమరాలజీ ప్రకారం మీకు ఈ రోజు ఎలా గడుస్తుందో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Numerology 1

Numerology 1

సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
ఈ రోజు మీరు మీ కుటుంబ ఆర్థిక కార్యకలాపాలను అర్థం చేసుకోవడంలో బిజీగా ఉంటారు. సానుకూల ఫలితం పొందవచ్చు. వ్యక్తిగత ప్రయత్నాలలో విజయం మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ఎదుటివారు చెప్పేది గుడ్డిగా నమ్మవద్దు. కొన్నిసార్లు మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు గాయపరుచుకునే అవకాశం ఉంది. ఈరోజు కూడా మీ గ్రహ పరిస్థితి నిన్నటి లాగే ఉంది. కాబట్టి మీపై నమ్మకంతో పని చేయండి. వ్యాపార స్థలంలో కొత్త పార్టీలతో పరిచయం,  కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ప్రేమ సంబంధాలలో ఆనందంగా ఉంటారు. కొద్దిగా దగ్గు ఇబ్బంది కలిగిస్తుంది. 

310
Number 2

Number 2

సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
చాలా పని ఉన్నప్పటికీ, మీ మనస్సుకు అనుగుణంగా సృజనాత్మక పనులపై ఆసక్తి చూపుతారు. ఇంటికి మరమ్మతులు, అలంకరణలు చేయండి. ఇదే సమయంలో పిల్లల నుంచి, మీ వృత్తికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్రతికూల పదాలను ఉపయోగించవద్దు. కొన్నిసార్లు మీ మాటల్లో కోపం కారణంగా ఇతరులను గాయపరిచే అవకాశం ఉంది. అలాగే ఇంట్లో, మీ స్వంత విషయాల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. వ్యాపార సంబంధిత కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మలబద్ధకం, పొట్టకు సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయి. 

410
Number 3

Number 3

సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
గత కొన్ని రోజులుగా జరుగుతున్న పని నుంచి ఉపశమనం పొందడానికి మీరు ఈరోజు కొన్ని జ్ఞానోదయ సూత్రాలను, ఆసక్తికరమైన సాహిత్యాన్ని చదువుతారు. ఈ రోజు మీరు కొత్త సమాచారం తెలుసుకుంటారు. మీరు చట్టపరమైన వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. అందుకే ట్రాఫిక్ రూల్స్ ను తప్పక పాటించండి. ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు సరిగ్గా చెక్ చేసుకోండి. ఆఫీస్‌లో ఇతరుల వ్యవహారాల్లో బిజీబిజీగా ఉండకండి. భార్యాభర్తల మధ్య మధురమైన అనుబంధం ఏర్పడుతుంది. గ్యాస్, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కలగొచ్చు. 

510
Number 4

Number 4

సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
పిల్లలకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని చేయడంలోల బిజీగా ఉంటారు. ఎంతోకాలంగా రావాల్సిన అప్పు మీకు తిరిగొచ్చే అవకాశం ఉంది.  కమ్యూనికేట్ చేయడం ద్వారా మీరు మీ పనిని పూర్తి చేయగలుగుతారు. కొన్నిసార్లు మనసులో నిస్పృహ, ప్రతికూల ఆలోచనల స్థితి ఉంటుంది. సన్నిహిత మిత్రుడు కూడా చెడు సంబంధాన్ని కలిగి ఉంటాడని గుర్తుంచుకోండి. వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. ఇంట్లో ఒకదాని తర్వాత ఇంకోటి సమస్యలు పుట్టుకొస్తుంటాయి. ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మానసిక ఒత్తిడి కారణంగా  హార్మోన్ల మార్పులలో మార్పులు వస్తాయి.

610
number 5

number 5


సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
జీవితం పట్ల మీ సానుకూల దృక్పథం మీ కీర్తిని మెరుగుపరుస్తుంది. మీరు జీవించే విధానం, మాట్లాడే విధానం ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. అదే సమయంలో మీరు సమాజంలో మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటారు. ఈ సమయంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. భూమిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోండి. వ్యాపార స్థలంలో మీ ఉనికి అవసరం. మీరెంత బిజీగా ఉన్నా.. కుటుంబం, జీవిత భాగస్వామితో కొంత సమయం గడపండి. కొన్ని అంతర్గత బలహీనత కారణంగా కాళ్లలో నొప్పి ఉండవచ్చు.

710
Number 6

Number 6

సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో సమయం గడుపుతారు. ఇంట్లో కొన్ని శుభకార్యాలు చేయాలనుకుంటారు. ప్రభుత్వ పనులేవైనా ఆగిపోతే ఈ రోజు ఆ పని చేస్తే విజయం చేకూరుతుంది. విద్యార్థులు చదువు విషయంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో గ్రహ స్థితి కాస్త ఎక్కువగా ఉండడం వల్ల మీ దృష్టి తాంత్రిక కార్యక్రమాల వైపు మళ్లుతుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. పని ప్రదేశంలో సరైన ఏర్పాట్లు నిర్వహించవచ్చు. మీ కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడం వల్ల మీ జీవిత భాగస్వామికి బాధ కలుగుతుంది. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.

810
Number 7

Number 7

సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16 మరియు 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
మీ దినచర్యలో సానుకూలంగా ఉండేటటువంటి కొన్ని మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబంలో ఒక ముఖ్యమైన అంశంపై మీ సలహాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. విద్యార్థులు కూడా వారి శ్రమకు తగిన ఫలితం పొందుతారు. భావోద్వేగాలు మిమ్మల్ని మెరుగుపడనివ్వవు. అలాగే మీకు దగ్గరగా ఉన్నవాళ్లే మీకు ద్రోహం చేస్తారని గుర్తుంచుకోండి. తిరిగి వచ్చే అవకాశం లేనందున ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఆర్థిక విషయాలపై ఆలోచించడం అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కుటుంబంలో కొంత ఆందోళన ఉంటుంది. ఈరోజు మీరు బలహీనంగా ఉంటారు. 

910
Number 8

Number 8

సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
ముఖ్యంగా మహిళలకు ఈరోజు చాలా పవిత్రమైన రోజు. మీరు ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటారు. కొన్ని కొత్త ప్రణాళికలు వేస్తారు.  ఇంటి పెద్దల ఆశీర్వాదం మీ అదృష్టాన్ని పెంచుతుంది. పనిభారం ఎక్కువగా ఉంటుంది. కానీ మీ సామర్థ్యాన్ని కూడా గుర్తుంచుకోండి. పనితో పాటు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ప్రతికూల విషయాలు మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వవు. పరిస్థితి కాస్త అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారంపై శాఖాపరమైన విచారణ కొనసాగుతున్నట్లయితే ఫలితం మీకు అనుకూలంగా ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా ​​ఉంటుంది. రక్తహీనత, పాదాల సమస్యలు ఉంటాయి. 

1010
Number 9

Number 9

సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
మీరు ఆస్తి లేదా ఏదైనా పెట్టుబడికి సంబంధించిన ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్టైతే  మీకు విజయం వరిస్తుంది. ఏదైనా ముఖ్యమైన ఉపదేశాన్ని స్వీకరించడానికి మనస్సు సంతోషంగా ఉంటుంది. సామాజిక, రాజకీయ వ్యవహారాలలో ప్రాముఖ్యత పెరుగుతుంది. మీ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇది మంచి సమయం. ఏదైనా ప్రాజెక్ట్‌లో వైఫల్యం కారణంగా పిల్లలు ఒత్తిడికి గురవుతారు. వారికి మనోధైర్యం అవసరం. అలాగే అపరిచితులను నమ్మవద్దు. ఎలాంటి ప్రయాణాలూ చేయకూడదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడవచ్చు. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోండి. వాతావరణ మార్పు వల్ల అలర్జీ వంటి కొన్నిసమస్యలు వస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి రాజయోగం? ఏ రాశివారికి కష్టకాలం?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు వస్తాయి!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ముల నుంచి ఊహించని సహాయం అందుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved