MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తకు అదృష్టాన్ని తెస్తారు

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తకు అదృష్టాన్ని తెస్తారు

న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ఆధారంగా ప్రజల వ్యక్తిత్వం, భవిష్యత్తు తెలుసుకోవచ్చు.కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తకు అదృష్టాన్ని తీసుకువస్తారు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...  

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 06 2025, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని, మన భవిష్యత్తు తెలుసుకోవచ్చు. కాగా..ఈ రోజు న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. పెళ్లి తర్వాత భర్తకు అదృష్టాన్ని తీసుకువస్తారో ఓసారి తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

నెంబర్ 2..

న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 2 లో పుట్టిన అమ్మాయిలు అత్తింటికి అదృష్టాన్ని తెస్తారు. అంటే.. ఏ నెలలో అయినా సరే 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అందరూ నెంబర్ 2 కిందకే వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన  అమ్మాయిలు చాలా ఎమోషనల్.

సంఖ్య 2 అమ్మాయిలు అందరితో బాగా ఉంటారు. అందుకే ఇంట్లో అందరికీ వాళ్ళంటే ఇష్టం. ఈ గుణం వల్ల మంచి జీవిత భాగస్వామి అవుతారు. భర్తతో పాటు కుటుంబాన్ని కూడా చూసుకుంటారు.

33

ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు రాడిక్స్ సంఖ్య 3 అవుతారు. గురు గ్రహాన్ని ఈ సంఖ్యకు అధిపతిగా భావిస్తారు. వీళ్ళు పుట్టుకతోనే అదృష్టవంతులు.

సంఖ్య 3 అమ్మాయిలు చాలా స్మార్ట్. వాళ్ళ టాలెంట్ తో సక్సెస్ సాధిస్తారు. గురుగ్రహం వల్ల జీవితంలో సంతోషం, అదృష్టం ఉంటాయి. వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
July Horoscope: ఈ నెలలో ఓ రాశివారు స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది!
Recommended image2
Enemy Planets Conjunction: రెండు శత్రు గ్రహాల అరుదైన కలయిక..ఈ 5 రాశులకు అపారమైన లాభాలు పక్కా
Recommended image3
Kuja Gamanam: మృగశిర నక్షత్రంలోకి కుజుడు.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఆకస్మిక మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved