MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారు చాలా సెల్ఫిష్.. వీరితో జాగ్రత్త

ఈ రాశుల వారు చాలా సెల్ఫిష్.. వీరితో జాగ్రత్త

జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వారు స్వభావా రీత్యా చాలా స్వార్థపరులుగా ఉంటారు. వాళ్లు ఏయే రాశుల వారో తెలుసా?

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 15 2024, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మన నక్షత్రాలు, రాశీ చక్రం ప్రకారం.. మన స్వభావాన్ని అంచనా వేయొచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రతి రాశి, నక్షత్రానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి.అయినప్పటికీ కొంతమంది తమ రాశిప్రకారం.. స్వార్థపరులుగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. స్వార్థపరులుగా ఉండే 4 రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేషం

మేషం

మేష రాశి

మేష రాశి వారు చాలా ధైర్యవంతులు. అలగే గట్టి సంకల్పం ఉన్నవారు. వీరు స్వభావారీత్యా నాయకులుగా ఉంటారు. కానీ వీరి నాయకత్వ లక్షణాల వల్ల వీరు స్వార్థంగా ఉంటారు. 

మేష రాశి వాళ్లు తమ లక్ష్యాలను సాధించడానికి, తమ కోరికలను నెరవేర్చడానికి వేరేవారి గురించి అస్సలు పట్టించుకోరు. ఈ రాశి వాళ్లు  ప్రతిదానిలోనూ విజయం సాధించాలనుకుంటారు. వీరికున్న పోటీతత్వ లక్షణం వీరిని స్వార్థపరులుగా మారుస్తుంది. 

35
సింహ రాశి

సింహ రాశి

సింహం: 

సింహ రాశి వారికి మంచి నాయకులుగా ఉంటారు. వీరికున్న నాయకత్వ లక్షణాలు జనాలను బాగా ఆకర్షింస్తాయి. వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగ ఉంటారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరికున్న మంచి వ్యక్తిత్వంతో సంఘంలో వీరి విలువను పెంచుతుంది. కానీ ఈ వ్యక్తిత్వం కొన్ని కొన్ని సార్లు స్వార్థ పరులుగా చేస్తుంది. 

సింహరాశివారు ఇతర రాశుల వారికంటే ఎక్కువ కోరికలు, అవసరాలు ఉంటాయి. వీళ్లు ఎప్పుడూ ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అలాగే సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. ఇదే కొన్ని కొన్ని సార్లు ఇతరుల అవసరాలను మర్చిపోయేలా చేస్తుంది. అందుకే చాలా సార్లు సింహరాశివారు స్వార్థపరులుగా ప్రవర్తిస్తారు. 

45
చిత్రం: Pexels

చిత్రం: Pexels

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు విపరీతంగా ఆలోచనలు చేస్తారు. అలాగే వీరికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ప్రతిదీ తమ ఆధీనంలో ఉండాలని కోరుకుంటారు. ఇతర రాశులకంటే వీరు స్వంత భావోద్వేగాలు , కోరికలపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు.

కానీ ఇది కొన్నిసార్లు అసూయకు దారితీస్తుంది. అలాగే వీళ్లను మరింత సెల్ఫిష్ గా చేస్తుంది. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ  తమ స్వంత భావోద్వేగాలకే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇతరుల గురించి పట్టించుకోరు. కానీ కొన్ని సార్లు వృశ్చిక రాశి వారు కూడా కొన్నిసార్లు స్వార్థపరులుగా ఉంటారు.

55
మకరం

మకరం

మకర రాశి

మకర రాశి వారు తమ లక్ష్యాలు, దృఢ నిశ్చయానికి పేరుగాంచారు. ఈ రాశివారు బాగా కష్టపడి పనిచేస్తారు. అలాగే విజయం సాధించడానికి ఎంత ప్రయత్నమైనా చేస్తారు. కానీ వీళ్లు తమ వృత్తి, వ్యక్తిగత లక్ష్యాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ రాశివారు మంచి విజేతలుగా పేరుగాంచారు. కానీ వీళ్లు కొన్ని సార్లు స్వార్తపూరితంగా వ్యవహరిస్తారు. 

మకర రాశి వారు విజయం సాధించడం కోసం కొన్ని కొన్ని సార్లు తమ సంబంధాలు, వ్యక్తిగత జీవితాన్ని విస్మరిస్తారు. ప్రియమైనవారి కోసం సమయాన్ని వెచ్చించలేరు. మకర రాశి వారు ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడంలో చాలా వెనకబడతారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved