MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈ రాశి పిల్లలు ఇతరులపై ఆధారపడరు..!

ఈ రాశి పిల్లలు ఇతరులపై ఆధారపడరు..!

వారు తీసుకునే నిర్ణయాలు, వారు పెట్టుకున్న నమ్మకాలు.. ఎప్పుడూ వమ్ముకావు. చిన్నతనం నుంచే.. వీరు తాము.. ఇతరులపై ఆధారపడకుండా.. తమపై తాము నమ్మకం ఉంచుకుంటారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Dec 19 2022, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Zodiac Sign

Zodiac Sign

1.మకర రాశి..
మకర రాశికి చెందిన  పిల్లలు... ఇతరులపై ఆధారపడటాన్ని పెద్దగా ఇష్టపడరు. ఈ రాశివారు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. వారు  వారు తీసుకునే నిర్ణయాలు, వారు పెట్టుకున్న నమ్మకాలు.. ఎప్పుడూ వమ్ముకావు. చిన్నతనం నుంచే.. వీరు తాము.. ఇతరులపై ఆధారపడకుండా.. తమపై తాము నమ్మకం ఉంచుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Zodiac Sign

Zodiac Sign


2.కన్య రాశి..
ఈ రాశివారు చాలా స్వతంత్రంగా ఉంటారు. ఈ రాశివారు నిర్ణయాలు తీసుకోవడం లో తోపులు. చిన్నతనం నుంచే.. వీరు విజయం పట్ల ఒక సరైన మార్గదర్శకత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులపై ఆధారపడటాన్ని వీరు పెద్దగా ఇష్టపడరు.

35
Zodiac Sign

Zodiac Sign

3.మేష రాశి..
మేష రాశివారికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారు చిన్నతనం నుంచే కష్టపడతారు. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం.. వారు ఇతరులపై ఆధారపడాలని అనుకోరు.

45
Zodiac Sign

Zodiac Sign

4.కుంభ రాశి...
కుంభ రాశివారు సైతం స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు. వీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా బతకగలరు. ఈ రాశివారు సైతం తొందరగా.. ఎవరి మీదా ఆధారపడాలని అనుకోరు.

55
Zodiac Sign

Zodiac Sign

5.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారు ఇతరులపై ఆధారపడటం నచ్చదు. చిన్న వయసు నుంచే.. తమ కాళ్లపై తాము నిలపడాలని అనుకుంటూ ఉంటారు. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వీరు వెనకాడరు. వారిపై వారికి నమ్మకం ఎక్కువ.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved