MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Birth Stars: ఈ నక్షత్రాలో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. వీరిని పట్టుకోవడం చాలా కష్టం!

Birth Stars: ఈ నక్షత్రాలో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. వీరిని పట్టుకోవడం చాలా కష్టం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారి ఆలోచన మెరుపులా ఉంటుంది. క్షణాల్లో నిర్ణయం తీసుకుంటారు. ఎదురుచూడటం కన్నా ముందుకు దూసుకుపోవడమే మంచిదనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది. మరి వేగానికి ప్రతీకలైన ఆ నక్షత్రాలేంటో చూద్దామా… 

2 Min read
Author : Kavitha G
Published : Dec 19 2025, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏ నక్షత్రాల్లో పుట్టినవారు సూపర్ ఫాస్ట్?
Image Credit : Getty

ఏ నక్షత్రాల్లో పుట్టినవారు సూపర్ ఫాస్ట్?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాల్లో జన్మించిన వారికి వేగం, చురుకుదనం, తక్షణ నిర్ణయాలు తీసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచనలు, మాటలు, చర్యలు చాలా వేగంగా ఉంటాయి. వీరి వేగాన్ని అందుకోవడం చాలా కష్టం. మరి ఆ సూపర్ ఫాస్ట్ గా నక్షత్రాలేంటో.. వారి వ్యక్తిత్వ లక్షణాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అశ్విని నక్షత్రం
Image Credit : Getty

అశ్విని నక్షత్రం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అశ్విని నక్షత్రం అత్యంత వేగవంతమైన నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినవారు ఏదైనా పని మొదలుపెట్టాలంటే ఆలస్యం చేయరు. నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేయడం రెండూ ఒకేసారి జరుగుతాయి. వీరి నడక, మాట, కోపం, ప్రేమ అన్నీ ఫాస్ట్ మోడ్‌లోనే ఉంటాయి. కొత్త విషయాలు మొదలుపెట్టడంలో వీరిని మించినవారు లేరు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో జాగ్రత్త… పైకి చాలా మంచివారిలా కనిపిస్తారు!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి జీవితాంతం కష్టాలు తప్పవు.. పాపం!
36
భరణి నక్షత్రం
Image Credit : Getty

భరణి నక్షత్రం

భరణి నక్షత్రం కూడా తీవ్ర వేగానికి ప్రతీక. ఈ నక్షత్రాల్లో జన్మించినవారు ఏ విషయాన్ని లోపల దాచుకోరు. వెంటనే బయటకు చెప్పేస్తారు. వీరి చర్యలు అకస్మాత్తుగా ఉంటాయి. కానీ చాలా బలంగా ఉంటాయి. వీరికి ఓపిక తక్కువ. ఒకసారి నిర్ణయించుకుంటే ఎవరూ ఆపలేని వేగంతో ముందుకు దూసుకుపోతారు.

46
మృగశిర నక్షత్రం
Image Credit : Pinterest

మృగశిర నక్షత్రం

మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి మనసు నిశ్చలంగా ఉండదు. ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి వేగంగా మారుతుంటాయి. కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులు, కొత్త ఐడియాల పట్ల వీరికి విపరీతమైన ఆసక్తి ఉంటుంది. చాలా చురుకుగా ఉంటారు. ఒక చోట ఎక్కువసేపు ఉండలేరు. 

56
ఆరుద్ర నక్షత్రం
Image Credit : Getty

ఆరుద్ర నక్షత్రం

ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. వీరి బ్రెయిన్ మెరుపులా పనిచేస్తుంది. ఒక సమస్యను ఇతరులు అర్థం చేసుకునేలోపే వీరు పరిష్కారం కనుక్కుంటారు. ఈ వేగం వల్లే కొన్నిసార్లు ఎదుటివారికి షాక్ ఇచ్చే మాటలు మాట్లాడుతారు.

66
హస్త నక్షత్రం
Image Credit : Getty

హస్త నక్షత్రం

హస్త నక్షత్రంలో పుట్టినవారు పనిలో వేగానికి ప్రసిద్ధి. చేతులతో చేసే పనుల్లో వీరు అద్భుతమైన స్పీడ్ చూపిస్తారు. టైపింగ్, రాయడం, డిజైన్, మెకానికల్ వర్క్, మేనేజ్‌మెంట్ లాంటి రంగాల్లో వీరి వేగం కనిపిస్తుంది. ఒకేసారి ఎక్కువ పనులు చేయగలిగే శక్తి వీరిలో ఉంటుంది.

స్వాతి నక్షత్రం

స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు స్వేచ్ఛను కోరుకుంటారు. వీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఫాస్ట్‌గా ఉంటారు. కొత్త మార్పులకు వెంటనే అడ్జస్ట్ అవుతారు. ఒకే చోట ఆగిపోవడం వీరికి ఇష్టం ఉండదు. ఎక్కడికైనా వేగంగా వెళ్లగలిగే స్వభావం వీరిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో జాగ్రత్త… పైకి చాలా మంచివారిలా కనిపిస్తారు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి జీవితాంతం కష్టాలు తప్పవు.. పాపం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved