MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • మాసఫలాలు: ఓ రాశి వారికి బుణ,శత్రు బాధలు తొలుగుతాయి

మాసఫలాలు: ఓ రాశి వారికి బుణ,శత్రు బాధలు తొలుగుతాయి

సెప్టెంబర్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఈ నెల ఓ రాశివారికి   దూర ప్రయాణాలలో లాభాలు. గృహ, భూ సంభందించిన పనులలోఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి చేస్తారు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి.

5 Min read
Author : ramya Sridhar
Published : Sep 01 2022, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Daily Horoscope 2022 New 12

Daily Horoscope 2022 New 12

ఈ నెలలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ మాస ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
daily horoscope

daily horoscope

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

314

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

 ఈ మాసం మీకు పూర్తిగా యోగదాయకం. పరిస్థితులు అనుకూలిస్తాయి.  అధికారలాభం.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఇతరుల వ్యవహారంలో జోక్యం తగదు.వృతి వ్యాపారాలలో ధనలాభం.ఉద్యోగాభివృద్ది.కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాలు.స్తిరాస్తి వృద్ధి. క్రయ విక్రయాల నందు లాభం.శుభకార్యాల వలన ధన వ్యయం. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఆవేశం పనికిరాదు. ప్రయాణాల యందు జాగ్రత్త వహించాలి.  పెట్టుబడులు కలిసివస్తాయి. ప్రారంభోత్సవాలకు అనుకూలం. స్థిరాస్తి వ్యవహారాల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 

414

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
సంఘం నందు కీర్తి. తలపెట్టిన పనులలో ఆటంకాలు. బంధు మిత్రులతో మనస్పర్ధలు. ఋణ శత్రు భాధలు తీరి కొంత ఉపసమనం పొందుతారు. వృతి వ్యాపారాల యందు సామాన్యం. మిత్రుల సహాయంతో ధనలాభం. దూర ప్రయాణాలలో లాభాలు. గృహ, భూ సంభందించిన పనులలోఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి చేస్తారు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి.  ఉపాధి పథకాలు చేపడతారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.

514

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

ఈ మాసం  అన్ని రకాల మీకు అనుకూలమే. కుటుంబం నందు శుభకార్యాల ప్రస్తావన. వృతి వ్యపారాల యందు స్వల్ప  లాభాలు. అనుకున్న పనులలో జాప్యం ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్దిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.కుటుంబముతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. శారీరక కష్టం. అనవసర ప్రయాణాలు. నూతన వస్తు వాహన ప్రాప్తి.సంఘంలో గొడవలు.మాసాంతంలో ఆకస్మిక ధనలాభం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. 
 

614

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
 ఈ మాసం మీరు చెయ్యాలని వాయిదా వేస్తున్న పనులు మొదలెడతారు. మీ జీవితంలో కొత్త ప్రారంభోత్సవాలకు అనుకూలం. స్థిరాస్తి వ్యవహారాల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఆర్దిక సమస్యల నుండి బయటపడతారు.మనస్సు నందు ఆందోళన.చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృతి వ్యపారాల యందు లాభం చేకూరును. గృహ నిర్మాణ, భూ కొనుగోళ్ళ ఆలోచనలు కలిసి వస్తాయి.ఆధ్యాత్మిక చింతన.ఋణ శత్రు భాధలు. మాసాంతంలో కష్టములు తొలగి సౌఖ్యం లభించును.దూర ప్రయాణాలు కలసి వస్తాయి.

714

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
కొంచెం శ్రద్ద వహిస్తే ఈ మాసం లో మీ గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఉల్లాసంగా గడుపుతారు.  నూతన వస్తు వాహన ప్రాప్తి.అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ధన నష్టం.బంధు మిత్రులతో మనస్పర్ధలు.రావలసిన బాకీలువసూలగును.సంతాన మూలక లాభాలు.కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.వివాహ ప్రయత్నాలలో ఆటంకాలుఉద్యోగము నందు చికాకులు.స్థానచలనం.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.సంఘం నందు కఠినంగా వ్యవహరిస్తారు.
 

814

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ మాసం మీ అత్యవసర  వ్యవహార ఒప్పందాలకు తగిన సమయం. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.  ఆర్దిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.సంఘం నందు తెలివిగా వ్యవహరించవలెను.మధ్యవర్తిత్వ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.నమ్మిన వారి వలన మోసపోవచ్చు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.శారీరక కష్టం.మిత్రుల సహకారంతో కొన్ని సమస్యల నుండి బయటపడతారు.ప్రయాణాలలో అనుకోని లాభాలు.

914

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ మాసం మీ జీవితంలో  కొన్ని జ్ఞాపకాలు మిగులుస్తుంది.  ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి.  వృతి వ్యాపారాలలో ధనలాభం.గృహము నందు శుభకార్యములు.తపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి చేస్తారు.సంఘం నందు సమయస్పూర్తిగా వ్యవహరించవలెను. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు.జీవన విధానం నందు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.సంతాన విషయంలో శుభవార్తలు వింటారు.ఇతరుల విషయంలో జోక్యం వద్దు.బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి.ఆరోగ్య,ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం.

1014

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ మాసం మీరు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న  వ్యవహార ఒప్పందాలకు తగిన సమయం. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. వివాహాది ప్రయత్నాలు పట్టుదలతో పూర్తి చేస్తారు.సోదరులతో మనస్పర్ధలు.ఆర్ధిక ఇబ్బందులు ఉన్న అవసరాలకు ధనం చేకూరుతుంది.వృతి వ్యాపారాలకు సామాన్యం.నూతన వ్యాపారాలకు శ్రీకారం చేస్తారు.సహోద్యోగులతో సఖ్యతగా మెలగవలెను.నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.బంధు మిత్రుల కలయిక.భూ,గృహ క్రయ విక్రయాలలో లాభాలు.కుటుంబం నందు కొంత చికాకులు ఏర్పడవచ్చు.

1114

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్పలితమిస్తాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆశాజనకం. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. నూతన పరిచయాలు కలసివస్తాయి.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆద్యాత్మిక చింతన.దేవాలయ సందర్సన.వృతి వ్యాపారాల అభివృద్ది.ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి.దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు.బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వస్తు వాహన కొనుగోలు.కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.సంతాన వృద్ధి కొరకు తగు నిర్ణయాలు తీసుకుంటారు.దూర ప్రయాణాలలో లాభాలు.

1214

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ మాసంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంఘంలో గౌరవం.ఆర్దిక ఇబ్బందులు ఉన్నా నిలదొక్కుకుంటారు.కుటుంబం నందు శుభకార్యాల ప్రస్తావన.తీర్ధయాత్రలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇతరుల విషయంలో జోక్యం తగదు.నూతన ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి.వృతి వ్యాపారాల యందు భాద్యతగా వ్యవహరించాలి.సహోద్యోగులతో చికాకులు.బంధు మిత్రులతో మస్పర్ధలు.ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం.
 

1314


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ మాసం మీకు విశిష్టమైనది. వినూత్నమైన మీ ఆతిధ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కానుకలు, ప్రశంసలు అందుకుంటారు. వ్యవహార ఒప్పందాలకు తగిన సమయం. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి.  మిత్రుల సహాయంతో అనుకున్న పనులలో విజయం సాధిస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలసి వస్తాయి.ఉద్యోగులు పై అధికారుల మన్నన.బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.శ్రమాధిక్యం.ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.సంఘం నందు మీ మాటకు విలువ పెరుగుతుంది.వాహన ప్రయాణాలలో నిర్లక్ష్యం తగదు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి 

1414

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ మాసంలో గత కొంతకాలంగా ఉన్న ఆందోళనలు  తగ్గి కుదుటపడతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్పలితమిస్తాయి.నూతన వస్తు వాహన ప్రాప్తి.కొత్త ఆలోచనలు చేస్తారు.సోదరులతో మాట పట్టింపులు.సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వృతి వ్యాపారాల యందు సామాన్యం.సంతాన విషయంలో శుభవార్తలు వింటారు.జీవన విధానమునకు సంబందించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. భూ,గృహ క్రయ విక్రయాలలో లాభాలు.వాహన విషయాలలో నిర్లక్ష్యం తగదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved