MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Money Plant Vastu: బిచ్చగాడినైనా కోటీశ్వరుడిని చేసే దిక్కు ఇదే.. కానీ ఈ 4 తప్పులు చేయొద్దు!

Money Plant Vastu: బిచ్చగాడినైనా కోటీశ్వరుడిని చేసే దిక్కు ఇదే.. కానీ ఈ 4 తప్పులు చేయొద్దు!

Money Plant Vastu: మనీ ప్లాంట్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే డబ్బుకు లోటు ఉండదు, సుఖ సంతోషాలతో తులతూగుతారు. అయితే, కొన్ని నియమాలు కచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం.

1 Min read
Author : Nandini Arava
Published : Mar 23 2026, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈ దిక్కులో పెట్టొద్దు
Image Credit : Getty

ఈ దిక్కులో పెట్టొద్దు

మనీ ప్లాంట్ సాధారణంగా ప్రతి ఇంట్లోనూ, పెద్ద పెద్ద షాపుల్లో కనిపిస్తుంది. వాస్తు ప్రకారం ఈ మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని, చెడు దృష్టి నుంచి ఇంటిని కాపాడుతుందని నమ్ముతారు. కానీ దీన్ని తప్పుడు దిశలో పెడితే ఆర్థిక నష్టాలు కూడా వస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏ దిశలో పెట్టకూడదు?
Image Credit : Getty

ఏ దిశలో పెట్టకూడదు?

ఇంటికి ఈశాన్య దిశలో (North-East) మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ పెట్టకూడదు. ఈ దిశకు అధిపతి దేవగురువైన బృహస్పతి. కానీ మనీ ప్లాంట్‌కు అధిపతి శుక్ర గ్రహం. జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి, శుక్రుడు ఒకరికొకరు శత్రువులు. అందుకే ఈ దిశలో మొక్క పెడితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగి, కష్టాలు మొదలవుతాయి.
36
తూర్పు  పడమర దిశ
Image Credit : Getty

తూర్పు పడమర దిశ

ఈ దిక్కులలో మనీ ప్లాంట్ పెట్టడం కూడా మంచిది కాదు. ఇది అనవసరమైన ఖర్చులను పెంచుతుంది, ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. అంతేకాదు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు కూడా కారణం కావచ్చు.
46
ఏ దిశలో పెట్టడం ఉత్తమం?
Image Credit : Getty

ఏ దిశలో పెట్టడం ఉత్తమం?

వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటి ఆగ్నేయ దిశలో (South-East) పెట్టాలి. దీనిని 'అగ్ని కోణం' అని కూడా పిలుస్తారు. ఈ దిశకు అధిపతి గణేశుడు, గ్రహం శుక్రుడు. ఈ దిశలో మొక్క ఉంటే సుఖసంతోషాలు పెరగడమే కాకుండా, ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
56
ఈ 4 విషయాలపై దృష్టి పెట్టాలి
Image Credit : Getty

ఈ 4 విషయాలపై దృష్టి పెట్టాలి

ఆకులు ఎండిపోతుంటే, వాటిని వెంటనే తీసేయాలి. మొక్క ఆరోగ్యంగా, పచ్చగా ఉండటానికి ఎప్పటికప్పుడు నీళ్లు పోయాలి. మనీ ప్లాంట్ తీగలు వేగంగా పెరుగుతాయి కాబట్టి అవి కింద నేల మీద పాకకుండా చూసుకోవాలి.  మొక్క తీగలు, ఆకులు ఎప్పుడూ పైకి పెరిగినట్లే ఉంచుకోవాలి. అప్పుడే శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.

66
నీలి రంగు గాజు సీసా
Image Credit : Getty

నీలి రంగు గాజు సీసా

మనీ ప్లాంట్‌ను వీలైనంత వరకు 'మట్టి కుండీ' లేదా 'నీలం రంగు గాజు సీసా'లో పెట్టండి. ఇలా చేయడం వల్ల దాని వాస్తు ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని నమ్ముతారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image2
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Recommended image3
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Related Stories
Recommended image1
Money Plant Grow tips: నీటి జాడీలో మనీ ప్లాంట్‌ను పచ్చగా పెరగాలా? ఈ చిన్న పని చేయండి చాలు
Recommended image2
Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ ఏ రోజు నాటితే మంచిది? ఏ రోజు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved